అంశం : ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం, మహిళలపై అకృత్యాలు, మానవ సంబంధాలు
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
అమ్మాయీలతో అసభ్యంగా ప్రవర్తించినా మంచి వాడిగానే చూడాలా?
ప్రశ్న పంపినవారు: | G.P.V.Prasad |
E-Mail: | Deleted |
Subject: | అమ్మాయీలతో అసభ్యంగా ప్రవర్తించినా మంచి వాడిగానే చూడాలా? |
Message: | http://www.newindianexpress. |
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
మనం ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదు . కాని ప్రేమ పెరుతొ జరుగుతున్న మోసపు ప్రేమలకు మాత్రమే వ్యతిరేకం . సో కాల్డ్ ప్రేమ వాదులు పుట్టక ముందే హీందూ జీవన విదానం ప్రేమ వివాహాలను "గాందర్వ వివాహాలు" పేరుతో అనుమతించింది . కాని ప్రేమ ,మోహం ఎదో విడమర్చి చెపాల్సిన అవసరం ఈ జాతికి అవసరం లేదు. నిజమైన ప్రేమికులను బగవంతుడు కూడా విడదీయ లేడు . అట్టి ప్రేమను నిరూపించుకోవాల్సిన బాద్యత ప్రేమికులదే ! కాబట్టి కోర్టుల్లో నిరూపించుకుని తమ జీవిత బాగస్వామీని గెలుచుకోవడం లొనే మజా ఉంటుంది .! ఏమంటారు?
ReplyDelete"మనం ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదు . కాని ప్రేమ పెరుతొ జరుగుతున్న మోసపు ప్రేమలకు మాత్రమే వ్యతిరేకం . సో కాల్డ్ ప్రేమ వాదులు పుట్టక ముందే హీందూ జీవన విదానం ప్రేమ వివాహాలను "గాందర్వ వివాహాలు" పేరుతో అనుమతించింది ."
Deleteమరిమీరు మీబ్లాగులో తల్లిదండ్రుల అనుమతిలేని ప్రేమ వివాహాలు చెల్లవని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించినప్పుడూ ఎందుకు జబ్బలు చరుచుకున్నారు? గాంధర్వ వివాహాలలో తల్లిదండ్రుల అంగీకారముంటుంద? భీష్ముడు అంబ, అంబిక, అంబాలికల్ని ఎత్తుకొచ్చినప్పుడు కనీసం వధువుల అభిప్రాయాన్ని అడగాలనికూడా ఎందుకు ఆయనకి అనిపించలేదు? శకుంతల తన పెంపుడు తండ్రి వచ్చేలోగానే పెళ్ళిచేసేసుకొన్నప్పుడు అది తప్పని ఎందుకు అనిపించలేదు? కృష్ణుడు రుక్మిణిని తల్లిదండ్రుల అంగీకారంతో లెపుకుపోలేదే మరి అది ఎందుకు తప్పు అని అనిపించలేదు.
"కాని ప్రేమ ,మోహం ఎదో విడమర్చి చెపాల్సిన అవసరం ఈ జాతికి అవసరం లేదు."
నిజం. ఇది మీబోతివారు కల్పించిన కృత్రిమ విభజన. మీకు నచ్చితే ప్రేమ, మీకునచ్చకుంటే మోహం.
"నిజమైన ప్రేమికులను బగవంతుడు కూడా విడదీయ లేడు"
I wonder if this means anything. మరి ఇదే లాజిక్కును. తప్పుఏయకపోతే భగవంతుడుకూడా శిక్షించలేదు అన్న స్ఫూర్తితో మనం కోర్టుల్లో వాదించగలమోలేదో మీకే తెలియాలి. IMO, this is the lousiest I had heard in the blog space.
"అట్టి ప్రేమను నిరూపించుకోవాల్సిన బాద్యత ప్రేమికులదే ! కాబట్టి కోర్టుల్లో నిరూపించుకుని తమ జీవిత బాగస్వామీని గెలుచుకోవడం లొనే మజా ఉంటుంది .! ఏమంటారు? "
ప్రేమని నిరూపించుకోవడమేమిటి? తల్లిప్రేమకి నిరూపణున్నదా? భగవంతుణ్ణి నిరూపించగలమా? నమ్మకమే ప్రధానమని మీరే మీబ్లాగులో రాయడం చూశానే! మరి ఆ స్ఫూర్తి ఇక్కడ ఏమయ్యింది?
ReplyDeleteమీరు అడిగిన ప్రశ్న శ్రీ కృష్ణుల వారి గురించా ?
జిలేబి
అసలు ప్రశ్నకన్నా మీ కొసరు ప్రశ్న బాగున్నది. చూశారా మీ ప్రశ్నకి సమాధానమిచ్చే సాహసం చేయలేకపోయారెవరూ. వీటినే double standards అందురు. ప్రస్తుత కాలంలో మనం చేస్తున్నది మనుషుల ప్రవర్తనలను బట్టి మనుషుల క్యారెక్టరు డిసైడ్ చెయ్యడంకాదు (అసలు ఒకరి క్యారెక్టరు డిసైడ్ చేసే హక్కు ఇంకొకరికి ఎవరిచ్చారు అన్నప్రశ్న మీకొస్తే, అప్పుడు మిమ్మల్ని అభిమానించడంతప్ప నేను చేయగలిగిందేమీలేదు) ఒకరు గొప్పవారని నిశ్చయించేసుకొని వారు చేసినదాన్నల్లా ఆవ్యక్తివరకు సమర్ధించుకుంటూ పోవడమే. ప్రస్తుతానికి ఇక్కడ కృష్ణుడు గొప్పవాడు.
Deleteఇంతలా నీతులు, నైతికత బోధించేవాళ్ళు జయదేవుని అష్టపదులను (సంసంకృతంలో రాయబడిన బూతులను అనగా శృంగారాన్ని) పరవశిస్తూ స్తుతిస్తారు. అదే వింత మరి!