Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ReplyDeleteమాతృ భాష యనగా తల్లి నేర్పు భాష. ప్రాంతీయ భాష యనగా అక్కన ప్రక్కన వారు నేర్పు భాష . రెండూ ఒకటే కావచ్చు . రెండూ వేరు వేరు కావచ్చు ఒకటే ఐన భేదం లేదు . వేరు వేరు ఆయన భేదము కలదు . వీటి రెండింటి కి మధ్య తేడా , వ్యత్యాసము నకు తేడా కి ఉన్న తేడా వ్యత్యాసము !!
జిలేబి
ప్రాంతీయ భాష అంతే ఒక ప్రాంతంలో ప్రధానంగా వాదబదే భాష!కానీ ప్రపంచంలో ఇవ్వాళ మనకు వినబద్య్తున్న ప్రతి భాషా యేదో ఒక ప్రాంతంలో కంద్రీకృతమై వున్నది?హిందీ లోని మాండలిక భెదాల్ని బట్టి చూస్తే ఈ మధ్యనే తీసుకున్న సెన్సస్ లెక్కల ప్రకారం ఒక్కో హిందీ మాందలికం కేవలం 7% ప్రజలకు మాతృభాష అని తెలుస్తుంది.మొత్తంగా హిందీని మాతృభాషగా అంటే తమ రోజువారీ వ్యవహారాల్లో సులువుగా వాదగల్గిన వాళ్ళు 25%మనది మాత్రమే. వేరే ప్రాంతాల వాళ్ళు కూదా హిందీ మాత్లాడే వాళ్ళతో తప్పనిసరిగా సంభాషించాల్సిన అవసరం వుండి నేర్చుకోవదం వల్ల దేశం మొత్తం మీద హిందీ వచ్చిన వాళ్ళు 41% మంది మాత్రమే.ఒక రకంగా భారత స్వాతంత్ర సంగామంలో అందరూ కలివిడిగా తిరగినా సమావేశాల పేరుతో కలుసుకోవదం వుత్తర దేశంలోనే యెక్కువగా జరిగాయి కాబట్టి 41% శాతం అయ్యిందని నా అభిప్రాయం. లేని పక్షంలో హిందీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ భాషే!
ReplyDeleteసుబ్బారావు వాళ్ళ అమ్మ మాట్లాడేది సుబ్బారావుకి మాతృభాషా మరియూ పుల్లారావు వాళ్ళమ్మ మాట్లాడేది పుల్లారావుకి మాతృభాషా అవదు! ఒక ప్రాంతంలో యే భాష ప్రధానంగా మాట్లాడే భాషగా వుంటే ఆ భాషని అలవాటుగా తమ ఇళ్ళలో మాట్లాడే వాళ్ళకి ఆ భాషే మాతృభాష అవుతుంది.
కాబట్టి ఒక ప్రాంతంలో యే భాష ప్రముఖంగా వ్యవహారంలో వుంటే అక్కడ పుట్తే ప్రతి పిల్లడూ పిల్లదీ ఆ భాష నేర్చుకుంటారు,నేర్చుకోవటం అవసరం - కాబట్టి అదే ఆ ప్రాంత ప్రజలకి మాత్భాష అవుతుందని నా పరిశీలనతో కూడిన అభిప్రాయం?!
ప్రాంతీయ భాష అనేది ఏది లేదు. ప్రతివారు పుట్టగానే వారి తల్లిదండ్రుల నుండి నేర్చుకునేదే మాతృభాష. ఇందులో ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం అనేవి ఉండవు... అవసరాలని బట్టి నేర్చుకునే భాషలన్నీ ఇతర భాషలు అవుతాయి... అంతే... అంటే, అవసరం ఉన్నా లేకున్నా తనంతలతానుగా వచ్చేదే మాతృభాష. మిగిలినవి పరాయి భాషలు. ఎవరికైనా తల్లి ఒక్కరే ఉంటారు... మిగిలిన వారు తల్లి లాంటి వారే కానీ...తల్లి కారు...కాలేరు....
ReplyDelete@radhakrishana
ReplyDeleteప్రాంతీయ భాష అనేది ఏది లేదు.
?
స్థూలంగా చూస్తే ప్రాంతీయ భాష అనేది యేదీ లేకపోయినా ప్రతి భాషా ఒక ప్రాంతంలో ప్రముఖంగా వుండటం వల్ల మొత్తం దేసం అనే రేనంజిలో చూస్తే ఆ ప్రాంతానికి అది ప్రాంతీయమే అవుతుంది కదండీ!
*అవసరం ఉన్నా లేకున్నా తనంతలతానుగా వచ్చేదే మాతృభాష. మిగిలినవి పరాయి భాషలు
**మాతృభాషకి ఈ నిర్వచనమే సరయినది!
కుక్కని ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో బేపి అంటారు. పట్టణ ప్రాంతాలవాళ్ళు మాత్రం కుక్క అనే అంటారు. నేను పల్లెటూరిలో పుట్టినా మా ఇంటిలోవాళ్ళు చదువుకున్నవాళ్ళు కావడం వల్ల నాకు కుక్క అనే పదమే అలవాటైంది కానీ బేపి అనే పదం అలవాటవ్వలేదు. ఆంధ్రాలో మార్వాడీలు ఇంటిలో హిందీ మాట్లాడుతారు కనుక ఇక్కడి మార్వాడీలకి హిందీయే సులభంగా అలవాటు అవుతుంది.
ReplyDelete