Home
»
మీరేమంటారు?
»
రాజకీయం
» సర్దార్ కు ప్రపంచంలో ఎత్తైన విగ్రహం ఏర్పాటు వల్ల దేశానికి కలిగే ప్రయోజనం ఏమిటి?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ప్రపంచంలో ప్రతిదేశం తమదేశంలో ప్రత్యేక ఆకర్షణలు ఉండాలని కోరుకుంటుంది. మరి మనదేశం ఎందుకు మినహాయింపు కావాలి? ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా వృద్ది చెందితే ఎంతోమందికి దీర్ఘకాలం పాటు జీవనోపాధి దొరుకుతుంది.
ReplyDeleteపర్యాటక ప్రదేశంలో రెస్టారెంట్ ఉన్నా, లేకపోయినా ఆహారం ప్యాకెట్‌లనీ, కూల్ డ్రింక్ సీసాలనీ, మద్యం సీసాలనీ స్పాట్‌లో పడేసేవాళ్ళు ఉన్నారు. ఆ చెత్త అంతా ఎవరు శుభ్రం చేస్తారు? మన ఇండియాలో మునిసిపాలిటీలకి వాక్యూం క్లీనర్లు లేవు. ఆ చెత్తని ఎత్తడానికి శ్రమికులు ఎక్కడ దొరుకుతారు?
ReplyDeleteఎం పరవాలేదు. దొరుకుతారు.
Deleteహ్యూమన్ ఇంటెన్సివ్ సర్వీస్ యొక్క కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఆ శ్రమికులు బతకడానికయ్యే ఖర్చుని ఆ సర్వీస్ తీసుకునేవాళ్ళే భరించాలి. దాని వల్ల మన కరెన్సీ విలువే తగ్గిపోతుంది. ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయానికి కూలీలు దొరక్కపోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా.
Deleteఎం పరవాలేదు. దొరుకుతారు
Deleteఅలాగైతే ప్రకాశం బారేజ్ దగ్గర ఎత్తైన ఎన్.టి.ఆర్. విగ్రహాన్ని పెట్టమందాం. ఆ విగ్రహం చూడడానికి వచ్చే అభిమానులు తిని పారేసిన స్నాక్స్ పాకెట్‌లూ, కూల్ డ్రింక్ సీసాల వల్ల నదీ తీరం ఎంత చెత్త అవుతుందో తెలుస్తుంది.
Deleteమరింకేం వెళ్లి చంద్రబాబుని కలు.
Deleteవ్యక్తిపూజ చేసే గొర్రెల మంద గురించి చంద్రబాబుకి తెలుసు కనుక అతను ఆ విగ్రహం ఏర్పాటుకి ఒప్పుంటాడు.
Deleteఅందుకేగా వెళ్లి కలవమంటోంది.
Deleteఈ ఐడియా తనకే ముందు రావలసింది అని చంద్రబాబు అనుకుంటాడు తప్ప అతను నాకు థాంక్స్ చెప్పడు.
Deleteవెళ్లి కలిస్తే కదా తెలిసేది థాంక్స్ చెప్తాడో చెప్పడో.
Delete
ReplyDeleteపల్లె ప్రపంచం ఇట్లా రోజుకో ప్రశ్నలను వేసుకుంటా వుంటే దేశానికి ఒరిగే లాభమేమిటి ? :)
జిలేబి
పొద్దున్నే విచిత్రమైన ప్రశ్న వేశారే మీరు “జిలేబి” గారూ? చుట్టూ జరుగుతున్న వ్యవహారాల్ని (current affairs) గమనిస్తూ వాటి గురించి చర్చించుకోపోతే నలుగురి అభిప్రాయాలూ ఎలా తెలుస్తాయి? కాబట్టి కొండలరావు గారు మంచి పనే చేస్తున్నారనాలి.
Deleteపాతకాలంలో ఏడు ప్రపంచవింతల్లో ఒకటైన Colossus of Rhodes అనే అపోలో విగ్రహం వారి ఒక యుద్ధవిజయానికి చిహ్నంగా గ్రీస్ దేశంలో ఉండిందని అంటారుగా, మన పటేల్ గారి విగ్రహం గురించి కూడా అలాగే అనుకోవచ్చు ... ఆ విగ్రహాన్ని చూసినవారికి దేశసమైక్యత గురించి పటేల్ గారు చేసిన కృషి గుర్తుకు రావాలి. ఇంకా పైన సూర్య గారు చెప్పినట్లు పర్యాటకాకర్షణగా వెలుగుతుందేమో ... అది కూడా దేశానికి కలిగే ముఖ్య ప్రయోజనాల్లో ఒకటవుతుంది కదా.
విగ్రహాల కోసమైతే విశాఖపట్నంలోనే రెండు శిల్పారామాలు ఉన్నాయి. వ్యక్తిపూజ కోసం కాకపోతే ఒక విగ్రహానికి అన్ని కోట్లు ఖర్చు అవసరమా?
Deleteబూచికి పద్యాలవల్ల బ్లాగర్లకేమయినా ఉపయోగం ఉందా ?
Delete< పల్లె ప్రపంచం ఇట్లా రోజుకో ప్రశ్నలను వేసుకుంటా వుంటే దేశానికి ఒరిగే లాభమేమిటి ? >
Deleteకదా?!
ఈ పెద్ద పెద్ద బొమ్మలు అవసరం లేదు. ఊరికో బొమ్మలపార్కు పెట్టి జయంతి వర్ధంతి రోజుల్లో దండలేసి దణ్ణం పెట్టుకుంటే చాలదూ. పాపం పటేల్ సార్ నాకు బొమ్మలోద్దు బాబోయ్ అన్నా వినకుండా అంత పెద్ద బొమ్మ కట్టారు. ఆయన దిగాలుగా చూస్తున్నట్టు ఉంది ఆ బొమ్మ. .బుద్ధుడికే బొమ్మలు పెట్టారు జనాలు.
ReplyDeleteమీకు అవసరం లేదు. కానీ వాళ్ళకి కావాలి. మీరు అధికారంలో లేరు. వాళ్ళు అధికారంలో ఉన్నారు. అందుచేత వాళ్ళమాట చెల్లింది.
Deleteఇండియావాళ్ళకి బహిరంగ ప్రదేశాల్లో ఎలా బిహేవ్ చెయ్యాలో తెలియదు. ఒరిస్సాలోని జిమిడిపేట రైల్వే స్టేషన్‌కి మూడు కిలో మీటర్ల దూరంలో బైరాగీ హలువా జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గరకి వచ్చేది రోజుకి పది మందో, ఇరవై మందో. ఆ పది ఇరవై మందే జల పాతం దగ్గర ఫామిలీతో కలిసి బిర్యానీలు తిని ఆకులు అక్కడే వదిలేస్తారు. మద్యం తాగినవాళ్ళైతే ఖాళీ సీసాలని అక్కడే వదిలేస్తారు. ఆకులనైతే కుక్కలు నాకి చెల్లా చెదురుగా జల్లేస్తాయి. మద్యం సీసాలనీ, కూల్ డ్రింక్ సీసాలనీ ఎత్తేవాళ్ళే ఉండరు. ఆ చెత్త చూస్తే ఆ జలపాతాన్ని మళ్ళీ దర్శించాలనిపించదు. సర్దార్ సరోవర్ డ్యాం కూడా అలాగే చెత్త కావాలని ఉంటే ప్రభుత్వం ఆ పని చెయ్యొచ్చు.
ReplyDeleteమీ మాటలవల్ల ప్రభావితమై దేశానికి మీవల్ల ప్రయోజనం కలిగితే మీ (మైనపు) విగ్రహం ప్రతిష్టించాలా ? వద్దా ? ముందే ఓ మాటనేసుకుంటే సరిపోతుంది.
Deleteనీకో మీ ఊరివాళ్లకో మీ ప్రాంతం వాళ్లకో పరిశుభ్రత మీద అవగాహన లేనంత మాత్రాన దేశం మొత్తం అలాగే ఉంది అనుకోవటం మూర్ఖత్వం.
Deleteహైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఇప్పుడు మాత్రం పరిశుభ్రంగా ఉందంటావా? ముంబైలో మహిం నది నీరు మల విసర్జన తరువాత కడుక్కోవడానికి కూడా పనికొస్తుందంటావా?
Deleteహుస్సేన్ సాగర్ గురించి హైదరాబాద్ వాళ్ళని అడుగు.మహీం నది గురించి ముంబై వాళ్ళని అడుగు.
Deleteమన భారతీయులు కుక్కతోకా లాంటివాళ్ళు. హుస్సేన్ సాగర్ నీరు మురికి అని తెలిసినా వాళ్ళు సంజీవయ్య పార్క్ దగ్గర్లో చేపలు పట్టి, అవి మంచి నీటి చెరువు చేపలని చెప్పి, అమ్ముకుంటారు. విశాఖపట్నంలో డాక్టర్ బుల్లయ్య కాలేజ్ పక్కనే ఎవరో వాడిపారేసిన ఒక కండోం నేను చూడకుండా తొక్కేసాను. రోడ్ మీద కండోమ్స్ పారేసేవాళ్ళకి వాటర్ ఫాల్ పక్కన బిర్యానీ ప్యాకెట్‌లు పారెయ్యడం కష్టమా?
Deleteప్రవీణ్. ఇలాంటి వాదనలను vain polemics అంటారు. It serves no purpose.
Deleteఎవడో ఎక్కడో ఎదో పారేస్తే దాన్ని చూసి దేశంలో అందరూ అలానే ఉంటారనుకోవడం వెర్రితనం.
Deleteరెడ్డి, గౌడ్, చౌదరి లాంటి కులం తోకలు పెట్టుకునేవాళ్ళు రోజూ కనిపిస్తున్నా, "ఈ రోజుల్లో కులాలు ఉన్నాయనుకోవడం నీ అమాయకత్వం" అనే వాళ్ళని కూడా చూస్తున్నాం కదా. వీధుల్లో విస్తరాకులు పడేసేవాళ్ళు కూడా లేరని నిజాయితీగా నమ్మేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరా? అయినా నువ్వు రోడ్ మీద కండోం తొక్కుతావో, అరటి పండు తొక్క తొక్కుతావో అది నీ ఇష్టం. నేను కేవలం టూరిజం పరిశ్రమ చవకైనది కాదు అని చెప్పాను, అంతే.
Deleteఎదుటి వాడు ఏం అడిగాడో తెలుసుకోకుండా తనకొచ్చిన ఆవు కథనే చెప్పడం తమాషాతో కూడిన మూర్ఖత్వం!
Deleteనేనేమైనా నీలాగ ఇంగ్లిష్ ఎడ్యుకేటెడ్ అనుకున్నావా? నేను చదివినది దుంపల బడిలో. నాకు దూడ వ్యాసం వ్రాయడం కూడా రాదు. నేను థర్డ్ క్లాస్ ఐదు సార్లు ఫెయిలు.
Deleteచదువు అంత గొప్పగా వేలెగబెట్టబట్టే ఇవాళ సరిగా ఒక కామెంట్ కూడా రాయలేని పరిస్థితి.
DeleteWho told you that I am educated? I don't even know which thumb is used for thum impression.
Deleteచదువు అంత గొప్పగా వేలెగబెట్టబట్టే ఇవాళ సరిగా ఒక కామెంట్ కూడా రాయలేని పరిస్థితి (reiterated)
Deleteకుక్క తోక వంకర అని నాకు తెలియదనుకున్నావా? ఊరికొక శిల్పారామం ఉంటే విగ్రహాలు చూడడానికి వందలు, వేల కిలోమీటర్ల దూరం వెళ్ళక్కరలేదు అని నేను చెపితే వాళ్ళు నమ్ముతారనే ఆశ నాకు ఉందనుకుంటున్నావా? ఫార్మల్‌గా తెలిసినది చెప్పాను, అంతే.
ReplyDeletehttps://www.thelivemirror.com/britain-1-billion-foreign-aid-statue-of-unity/
ReplyDeleteబ్రిటను మంత్రి ఆల్రెడీ ఒక కౌంటరిచ్చారు. మీదగ్గర విగ్రహానికే మూడువేలకోట్లు పెట్టగలిగే స్థోమతుంటే, సహాయంకోసం మాదగ్గర అంగలార్చడమెందుకూ అని.
ReplyDeleteమింగమెతుకులేకపోయినా మీసాలకు సంపెంగనూనె అన్న విషయం ఈ విగ్రహం విషయంలో సరిపోతుంది. అంతలా ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఒక యూనివర్సిటీ కట్టొచ్చు, ఒక కొత్త రైలు నడపొచ్చు (సౌతులో మనకెప్పుడూ రైళ్ళకొరతేకదా), ఒక హాస్పిటల్ కట్టొచ్చు. ఇప్పుడు దేశ సమగ్రతకు వాటిల్లిన ముప్పేంటి? ఒకవేళ వాటిల్లినా, దాన్ని సైనికశక్తితోనో, పోలీసు చర్యలతోనో ప్రభుత్వం సమాధానం చెప్పకతప్పదు. మరి ఈ విగ్రహమెందుకు. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మా ఇంట్లో నాలుగురోజుల్నుంచి అందరూ పస్తులుంటున్నారనుకుందాం. అందులు పిల్లలకి జ్వరంగా కూడా ఉంది. చంటిది స్కూలు ఫీజు అని నెలరోజుల్నుంచి గొడవపెడుతోంది. అలాంటప్పుడు నాకు అనుకోకుండా ఒకచోట అప్పు పుట్టింది. వెంటనే నేను ఆ ఆనందంతో ఒక దేవుడి బొమ్మనో, కొత్త బట్టలో కొనుక్కు రవచ్చా? ఇదికాదూ అభిమాన సంఘాలోళ్ళు చేస్తేది? ఇంట్లోవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, వీళ్ళు హీరోల కటౌట్లకు డబ్బులు వృధా చేస్తారు. భారత ప్రభుత్వం విగ్రహాలకు డబ్బు దుబారా చేస్తోంది.
గవర్నమెంటు తనదగ్గరున్న డబ్బును విగ్రహాలకీ, నోట్లరంగులు మార్చానికీ దుబారాచేసేసి, రిజర్వుబ్యాంకును తనదగ్గరున్న డబ్బుకక్కమని బెదిరించడం ఎందుకో?!
(ఓ చిన్న tag ...)
Delete"సౌతులో మనకెప్పుడూ రైళ్ళకొరతేకదా" ...
సౌతులో రైలేస్తే వాళ్లకేం లాభం ?
సౌతులో వాళ్ళకెప్పుడూ సీట్ల కొరతే కదా ... అద్గదీ !
అందుకే సౌతు వాళ్ళకెప్పుడూ సవతే !
వాళ్ళ పొజిషన్ బేఫికర్ గా ఉన్నంత వరకు వాళ్లంతే ...
వాళ్ళు ఫికర్ అయ్యి 'స్పీకర్ పదవీ, మంత్రి పదవులూ
ఇచ్చినా గానీ' స్వలాభం కోసం రాష్ట్ర హితం అటకెక్కించే
వాజమ్మలుగా మనమున్నంత కాలం, వాజపేయీలు
కూడా మన రాత మార్చలేరు.
గవర్నమెంటు తనదగ్గరున్న డబ్బును విగ్రహాలకీ, నోట్లరంగులు మార్చానికీ దుబారాచేసేసి, రిజర్వుబ్యాంకును తనదగ్గరున్న డబ్బుకక్కమని బెదిరించడం ఎందుకో?!
DeleteNice post!
అన్ని ప్రభుత్వాలకూ ప్రాధాన్యక్రమం ఉంటుంది కార్యక్రమాలకు. ఆ క్రమం అన్నది ఆయా ప్రభుత్వాల విజ్ఞతను ప్రతిబింబిస్తుంది. ప్రజలను ఆలోచనాపరులను చేసి ఓట్లడగాలా ఆకర్షించి ఓట్లడగాలా అన్న ప్రశ్నకు అందరూ సరైన సమాధానమే చెప్పగలరు. కాని ప్రభుత్వాలకూ రాజకీయపార్టీలకు కావలసినది సరైన సమాధానం కాదు - తమకు బాగా ఉపయోగించే సమాధానం. కాబట్టి ప్రజాకర్షణకోసం పార్టీలు పాటుపడతాయి - అధికారపార్టీలైతే తమకున్న వెసులుబాటులను మరింత బాగా ఉపయోగించుకోవటానికి యత్నిస్తాయి. అందుచేత అటువంటి దృక్పథం కారణంగా అధికారపార్టీలు తమతమ ప్రాధాన్యతాక్రమంలో ప్రజోపయోగకార్యక్రమాల కన్నా ప్రజాకర్షకకార్యక్రమాలకు పెద్ధపీటవేయటం ఆశ్చర్యం కలిగించదు. ప్రపంచం నవ్వినా వాళ్ళకు పట్టదు - సామాన్యఓటర్లకు గాలం వేయగలిగితే వాళ్ళకది చాలును.
Delete