Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ఎందుకులేదు. పుష్కలంగా ఉంది.
ReplyDeleteరానున్నది కిచిడి ప్రభుత్వమే. అది బి కిచడినా సి కిచిడినా అనేది తెలియాలి.
ReplyDeleteకూటమిలో ఎవెరెవరు ఉంటారు, వాటాలు ఎలా పంచుకుంటారు, అజెండా ఏమిటి & నాయకులు ఎవరు అన్నీ ప్రశ్నలే.
ReplyDeleteకూటమిలో తేలాల్సిన విషయాలు ఇంకొన్ని:
1. ఇచ్చి పుచ్చుకొనే ధోరణి: అత్తా మేనల్లుళ్లు యూపీలో తనను రానివ్వరేమో అన్న అనుమానంతో రాహులుడు ఎంపీలో వారిద్దరికీ సీట్లు ఇవ్వలేదు. తెలంగాణాలో తమకు 15 సీట్లు కావాలని వాదిస్తున్న చంద్రబాబు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తానో కమిట్ కావడం లేదు.
2. ఎవరి వలన లాభ నష్టాలు ఏంటన్న బేరీజు: తమిళనాట స్టాలిన్ సొంతంగానే స్వీప్ చేయగలడని, మరీ కావాలంటే రామదాసు & కమల్ గార్లకు చేరి కొన్ని సీట్లు ఇస్తే చాలు, కాంగ్రెస్ అక్కర లేదని ఆయన అంచనా.
3. ఓటు బదిలీ: మాయావతి & లాలూ ఓటర్లు పొత్తున్న కాడ భాగస్వామ్య పార్టీలకు వేస్తారు కానీ కాంగ్రెస్ ఓటర్లు "తిరుగు నమస్కారం" చేయకపోవొచ్చనే భయం ఉంది. కాంగ్రెస్ & కుమారస్వామి పార్టీలు బాహాటంగా కలిసి పోటీ చేస్తే రెండు వైపులా క్రాస్-వోటింగ్ ఉండే అవకాశాలే మెండు.
4. భాగస్వాముల నిలకడ: సమాజ్వాదీ, ఆప్ & వామ పక్షాలు తప్ప మిగిలిన వారెవరి మీదా ఎట్టి పరిస్థితుల్లో భాజపాతో కలవరు అనే ధీమా లేదు. ముఖ్యంగా మాయావతి & స్టాలిన్ (మమతా కూడా?) ఎన్నికల ఫలితాలను బట్టి జంప్ కొట్టే అవకాశం ఉంది.