----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు -  Palla Kondala Rao
అంశం : చట్టం
----------------------------------------



*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. మహిళలు కొంత వయసొచ్చాక సంతానోత్పత్తి చెయ్యలేరు కానీ పురుషులు జీవితాంతం సంతానోత్పత్తి చెయ్యగలరు. మరి ఈ అన్యాయాన్ని సరిచేసేదెవ్వరు?

    ReplyDelete
    Replies
    1. పురుషుల విషయంలోకూడా menopause అన్నది ఒక నిజం. పురుషుల్లోనూ ఒక వయసొచ్చాక వారి వీర్యం సంతానోత్పత్తికి పనికిరాదు.

      Delete
    2. పురుషుల మెనోపాజ్ అన్న కాన్సెప్టే వివాదాస్పదం. అయితే అందరూ అంగీకరించే విషయం పురుషులలో టెస్టోస్టీరాన్ ఉత్పత్తి వయసుతోబాటు తగ్గుతుందని. అంటే దానర్థం ఆ పురుషుడు సంతానోత్పత్తికి పనికిరాడని కాదు!

      Delete
    3. Testosterone ఒక్కటేకాదు. Mobility of the sperm cell తగ్గుతుంది. sperm countకూడా తగ్గుతుంది. అందువల్ల సంతానం కలిగే సంభావ్యత తగ్గుతుంది.

      సంభావ్యత తగ్గుతుందేకానీ, పూర్తిగా తుడిచిపెట్టుకుపోదుకదా అంటే ఒక చిన్న విషయం. ఒక coinని నూరుసార్లు toss చేస్తే నూరుసార్లూ బొమ్మ పడే సంభావ్యత చాలా తక్కువ. అలా జరగడం అసాధ్యమ్మాత్రం కాదు.

      Delete
    4. Haryana's landless labourer becomes oldest father at 94

      http://timesofindia.indiatimes.com/india/Haryanas-landless-labourer-becomes-oldest-father-at-94/articleshow/7172168.cms

      Delete
    5. ఇది అన్యాయం ఎలా అయింది? ప్రకృతి సహజ విషయాన్ని అన్యాయం అంటే ఎలా? అమ్మాయిలకు18 ఏళ్ల పెళ్లి వయసు వచ్చినట్లా కాదా అనేది శారీరక మానసిక నిపుణుల అభిప్రాయాల ఆధారంగా నిర్ధారించాలి.

      Delete
  2. ఈ విషయంలో కోర్టులు పైపైకారణాలతో నిర్ణయాలూ ఆదేశాలూ ఇవ్వకుండా శాస్త్రీయమైన కారణాలును వైద్యరంగ ప్రముఖులను, మరికొన్ని తత్సంబంధిత శాస్త్రరంగాల ప్రముఖులను సంప్రదించి ఒక అవగాహనకు రావటం సముచితంగ ఉంటుంది. బాలబాలికలు ఒకే వయస్సులో పాఠశాలావిద్యను అభసించటం ఒక సాంఘిక పరిస్థితిమాత్రమే. వివాహవయస్సుకు సాంఘికపరిస్థితితో బాటు శరీరధర్మాలకు సంబంధించిన శాస్త్రవిషయాలూ లెక్కలోనికి తీసుకోవాలి.

    బాల్యావస్థను దాటి యౌవనానికి చేరుకునే దశ బాల బాలికల్లో వేరువేరుగా కనిపిస్తుంది. ఇందులో అనేకానేకమైన అంశాలున్నాయి. ఉదాహరణకు బాలికలు పదకొండు నుండి పదిహేను సంవత్సరాల ప్రాయందాకా వెగంగా ఎదుగుతారు. వారు పొడుగుపెరగటం ఈ దశదాటగానే ఆగిపోతుంది. అదే బాలురలో పొడుగు పెరగటం వేరుగా ఉంటుంది. బాలురకు పదమూడు నుండి పధ్ధెనిమిది వరకూ పొడుగు పెరుగే కాలం. అలాగే‌ లైంగికమైన శారీరకాభివృధ్ధి కూడా బలబాలికలలో వేరు వేరుగా ఉంటుంది. ఇంకా అనేక శరీరనిర్మాణశాస్త్రసంబంధమైన కారణాలున్నాయి. ఇవన్నీ పర్యాలోకనం చేయకుండా పాఠశాలల్లో చదువుకునే కాలం ఒకటే కదా అన్న వాదంటొ ముందుకు రావటం సరైన దృక్పథం కానే కాదు. అసక్తి ఉన్నవారు ఎవరైనా వైద్యులతో -ముఖ్యంగా- గైనకాలజిష్టులూ, ఆండ్రాలజిష్టులతో సంప్రదించితే మరిన్ని వివరాలు తెలుస్తాయి, మరింతగా అవగాహన వస్తుంది.

    మూందస్తుగా ఒక్క ముక్క చెప్తాను. బోడిగుండుకూ మోకాలుకూ ముడివేసినట్లు, అన్నింటికీ‌ ఆవుకథే అనే కొందరు మళ్ళీ రాజకీయసిథ్థాంతాల ప్రాతిపదికన ఈ విషయం మీద చర్చించే ప్రమాదం ఉంది. కాని అలాంటి వాదనలు అసమంజసం అని నిష్కర్ష చేయక తప్పదు.

    ReplyDelete
  3. హరిబాబు గారూ, రాజ్యము, మతము అనేవి రెండు వేర్వేరు దృగ్విషయాలు. ఇవి రెండూ పాలు, నీళ్ళలాంటివి. ఒకదానితో ఒకటి కలిసినా దేని విలువ దానిదే! ఇక్కడ కోర్టులు రాజ్యం ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి. అలాగే చెయ్యాలి కూడా. కనుక మతములో పెళ్ళికి ఎలాంటి నిర్వచనం ఉన్నదనేది కోర్టులకి అప్రస్తుతము. కోర్టులు రాజ్యం చేసిన చట్టాలకి భాష్యం చెబుతాయే తప్పించి మతానికి, మతాచారాలకూ కాదు.

    నాకు తెలిసినంతవరకూ భారతదేశములో ఏ కోర్టూ గే వివాహాలను చట్టబద్ధం అని చెప్పలేదు. అసలు గే వివాహాలకు సంబంధించిన చర్చే జరుగలేదు. జరిగిన చర్చ కేవలం 'ఇద్దరు వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం' నేరమా కాదా గురించి మాత్రమే. 'స్వలింగ సంపర్కానికీ' 'స్వలింగ వివాహానికీ' మధ్య చాలా తేడా ఉంది. గమనించగలరు.

    ReplyDelete
  4. ఒకవేళ స్వలింగ వివాహాల్ని చట్టబధ్ధంచేశారే అనుకున్నా అది ఏవిధంగా తప్పో చెప్పగలరా? Logicalగా?

    ReplyDelete

  5. ఆచంగ,శ్యామలీయం గార్ల అభిప్రాయాలతో ఏకీభవిస్తాను.బాలబాలికల,స్త్రీపురుషుల శరీర,జీవ,మానసిక వికాసము,ధర్మాల విషయాల్లో తేడాలున్నాయి.వీటిని పరిగణన లోకి తీసుకోకుండా ,నిపుణులను సంప్రదించకుండా ఈవిషయంపై చట్టాలు చెయ్యడంకాని,రూలింగ్స్ ఇవ్వడం కాని మంచిదికాదు.15-16 సం'; వయసుగల అమ్మాయి సినిమా హీరోయిన్ గా సరిపోవచ్చునుగాని,అదే వయస్సుగల అబ్బాయి హీరోగా పనికిరాడుకదా!కుర్రకుంక లాగ అనిపిస్తాడు.
    ఇక స్వలింగసంపర్కం,వివాహం గురించి వ్రాయదలుచుకోలేదు.ఎందుకంటే ఆ విషయం ఈ చర్చకు సంబంధించింది కాదు.;డాక్టర్.రమణారావు.

    ReplyDelete
  6. ప్రవీణ్ ఎలా ప్రతిస్పందిస్తారో ఈ వార్తకి
    Sex between brothers and sisters should be LEGAL, says German government’s Ethics Council

    Read more: http://www.dailymail.co.uk/news/article-2773986/Sex-brothers-sisters-LEGAL-says-German-government-s-Ethics-Council.html#ixzz3Fqz6lT56
    Follow us: @MailOnline on Twitter | DailyMail on Facebook

    ReplyDelete
  7. నాదో సందేహం.

    ఓటు వేసే విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకోగలిగేంత పరిణతి పొందినవారు, ఓటువేయడం విషయంలో స్వతంత్రంగా వ్యవహరించగలిగినవారు పెళ్ళివిషయంలో అలా ఉండరా? ఓటుకి పద్దెనిమిదేళ్ళుగా ఉన్న కనీస వయోపరిమితి, పెళ్ళికిమాత్రం ఎందుకు 21గా ఉండాలి? పద్దెనిమిదేళ్ళకి తమ చర్యలకి తాము బాధ్యతవహించగలిగినవారు (minority తీరినవారు) తమ relationsకికూడా బాధ్యత వహిస్తారు.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ మీరు నేను చెప్పిన విషయాలు మరొకసారి పరిశీలించండి,
      ఇది కేవలం సాంఘికశాస్త్ర సమస్య కాదు. ఎవరికి తోచినట్లు వారు మేథావులై జవాబులు చెప్పటానికి ప్రయత్నించటానికి. ఇందులో శరీరనిర్మాణాది శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇమిడి ఉన్నాయి. వాటిమీద ఆవుకథలవారి వ్యాఖ్యానాలు బాగుండవు.

      Delete
  8. @achanga
    నాకు తెలిసినంతవరకూ భారతదేశములో ఏ కోర్టూ గే వివాహాలను చట్టబద్ధం అని చెప్పలేదు
    >>
    http://en.wikipedia.org/wiki/LGBT_rights_in_India

    Pls read : Same-sex marriages are not legal in India.
    But that did not stop a Gurgaon court in 2011 from effectively recognising a marriage between two women

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ,
      ఈ కేసును (Beena&Savita Vs State Vs others) నేను మొదటనుండీ ఫాలో అవుతున్నాను. అయితే ఇందులో తుది తీర్పు ఇంతవరకూ రాలేదు (లేదా వచ్చినా ఇంకా నేను అప్‌డేట్ అవ్వలేదు). అలాగే ఇక్కడ కోర్టు వారి పెళ్ళికన్నా ముఖ్యమైన పౌర, మానవ హక్కులనే సమర్థించినట్టు కనబడుతోంది.

      Delete
  9. ఇక్కడ సంతానోత్పత్తి ససంగతం ఎప్పుడయ్యింది? 12 ఏళ్ళ అమ్మాయికి కూడా పిల్లలు పుట్టరు, 60 ఏళ్ళ ముసలివాడికి కూడా పిల్లలు పుట్టరు. అయినా పల్లెటూర్లలో 12 ఏళ్ళ అమ్మాయిని 60 ఏళ్ళ ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేసిన సందర్భాలు లేవా? స్త్రీకి 45 ఏళ్ళ వయసు వరకు గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. 20 ఏళ్ళ వయసులో పెళ్ళైన అమ్మాయికి మూడేళ్ళకి ఒకసారి గర్భం వచ్చినా ఆమెకి ఎనిమిది మంది పిల్లలు పుడతారు. ఆ సంఖ్య సరిపోదా?

    ReplyDelete
  10. పల్లెటూర్లలో పాటించే ఆచారాలకి సైన్స్‌లో కారణాలు వెతకకూడదు. అది అజ్ఞానానికే దారి తీస్తుంది తప్ప విజ్ఞానానికి కాదు. అలాంటి తెలివితక్కువ పని సంధ్యాలక్ష్మి లాంటి జ్యోతిష్యులు చేస్తారు. ఆడవాళ్ళకి ప్యూబర్టీ 12వ ఏటకీ 20వ ఏటకీ మధ్య వస్తుంది. ప్యూబర్టీ రాని అమ్మాయికి పిల్లలు పుట్టరు. ఆ లెక్కన అయితే కేవలం 12 ఏళ్ళు వయసు ఉన్న అమ్మాయికి గర్భం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అయినా పల్లెటూర్లలో బాల్యా వివాహాలు జరుగుతూనే ఉన్నాయి కదా.

    ReplyDelete
  11. The definition of marriage and the importance of religious rituals in marriage will tell you that marriage system is a branch of their religion!

    Hindu marriage will be attended by a Brahmin priest, christian marriage will be attdnded by a pastor, Muslim marriage is attended by a kaji(muslim priest)!

    But, courts can take up cases when money transfer, Human Rights violation etc. Were involved and give judgemsnts upon such trivial matters but cannot go deep into the code of marriage.Therevare separate laws for each religion like hindu marriage law and Islamic marriage law and christian code of marriage.

    As the first knowledge bank of human race, vedic marriage system declared the age of man must be more than five years to the woman - by calculating the physical and psychological developments and their practical significance in making the marriage a life long symbiotic relation and other religions also naturally following - because they also want the same harmony in their society!

    As this factor is related to religion courts cannot give judgement on such crucial matters and any such attempt will not be accepted by that religious community.

    Secularism and right of equality cannot be applied to each and every aspect of social life.

    ReplyDelete
  12. Minimum age of consent should be 20, irrespective of gender.

    ReplyDelete
  13. >>vedic marriage system declared the age of man must be more than five years to the woman - by calculating the physical and psychological developments and their practical significance in making the marriage a life long symbiotic relation

    Can you show me where it is written please?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top