అందరికీ నమస్కారం
బ్లాగు ప్రపంచంలో నాకు సంబంధించిన మరోప్రయత్నం ఇది. ఆరోగ్యం కాపాడుకోవలసిన అనివార్య కారణంగా పని ఒత్తిడి తగ్గించుకోవలసి వచ్చింది. ఈ తరుణంలో బ్లాగులోకం నుండి విరమించుకోవాలా? కంటిన్యూ కావాలా? అనే సందిగ్దత ఏర్పడినపుడు మరోసారి మన బ్లాగరు జై గారు చెప్పింది గుర్తుకొచ్చి, కొన్ని మార్పులతో కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నాను.
గతంలో మాదిరిగా ఎక్కువ సమయం కేటాయించలేను. నా బ్లాగులన్నీ ఒకే బ్లాగులోకి షిఫ్ట్ చేస్తున్నాను. అవసరమైన పోస్టులను రీపబ్లిష్ చేస్తాను. ఇందుకు సమయం పడుతుంది. ఎప్పటిలాగే సహకరిస్తారని ఆశిస్తున్నాను.
మినిమం 40రోజులు మంచం దిగే పరిస్థితి లేదు. తరువాత కూడా ఆరునెలల సమయం విశ్రాంతి అవసరమైంది. ఈ నెల 7న జరిగిన ఎన్నికలలో ఓటు కూడా వేయలేకపోయాను.
ఎన్నో విషయాలు, విజ్ఞానం నేర్పిన బ్లాగులోకం నుండి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు నా ప్రయత్నం, ప్రయాణం కొనసాగిస్తాను. మీ కమెంట్లకు స్పందన తెలుపడం ఆలస్యం అవుతుందని చెప్పడానికి బాధపడుతున్నాను.
-పల్లా కొండలరావు
Get well soon brother..
ReplyDeleteThank you chiranjeevi garu.
Deleteముందు ఆరోగ్యం కాపాడుకోండి!దాని తర్వాతే అన్నీను.మంచి ఆలోచనలు చెయ్యండి, మీకు సంతృప్తి నిచ్చిన విషయాలని నెమరు వేసుకోండి - హుషారు దానంతటదే వస్తుంది!
ReplyDeleteధన్యవాదములు హరిబాబు గారు. మీ సూచనలు బాగున్నాయి. వాటిని పాటించే ప్రయత్నం చేస్తాను.
DeleteGet well soon Kondala Rao garu
ReplyDeleteThank U Jai garu.
Deletetake care and do
ReplyDeleteget well soon sir ...
Thank you sir.
Deleteఅంత అకస్మాత్తుగా అనారోగ్య పరిస్ధితి రావడం ఏమిటి? సమర్థులైన డాక్టర్ల / నిపుణుల దగ్గర వైద్యం చేయించుకుంటున్నారని తలుస్తాను. కోలుకోవడంలో మీ మనోబలం కూడా ప్రముఖపాత్ర వహిస్తుంది. త్వరలోనే పూర్తి స్వస్ధత చేకూరి, మళ్ళీ ఎప్పటిలాగే బ్లాగులోకంలో ఏక్టివ్ గా తిరుగుతారని ఆశిస్తున్నాను 👍.
ReplyDeleteThank u sir. hyd care jublee hills r.no 1 lo 3days vaidyam chesaru. 40 days kadalakoodadu. 6 months rest need ani cheppaaru. rest less work karanamgaa fits vachaayi, krindapadi backbone problem.
Deleteemaindi. take rest. leave blogs for sometime.
ReplyDeletetq sir.
DeleteBe active,get well
ReplyDeletethank u sarma garu. bagunnaaraa?
Delete