ప్రతి క్షణం సద్వినియోగం చేసుకునేందుకు ప్రతినబూనదాం!
ఒకరోజు అంటే 24 గంటల సమయం.
అంబానీకైనా, అప్పారావుకైనా అదే సమయం.
ఎన్ని కోట్లు వెచ్చించినా ఒక్క క్షణం అదనంగా పొందగలరా?!
అందుకే ఈ ప్రపంచంలో అసలైన సోషలిస్టు "సమయం" మాత్రమే.
2019లో ప్రతి క్షణం సద్వినియోగం చేసుకునేందుకు ప్రతినబూనదాం.
జయించేందుకు మనకో ప్రపంచం ఉంది.
కలసి శ్రమిద్దాం! ప్రగతి సాధిద్దాం!!
అందరికీ 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-పల్లా కొండలరావు,
అంబానీకి ఆఫీస్ పనైతే ఉంటుంది కానీ అతని భార్యకి మాత్రం ఏమాత్రం పని ఉండదు. పిల్లల్ని పెంచే పని కూడా వాళ్ళ పని మనుషులే చూస్తారు.
ReplyDeleteశవం, కోమాలో ఉన్న వ్యక్తి తప్ప ఏ మనిషీ ఏ క్షణం కూడా పని లేకుండా ఉండలేడు.
Deleteనూతన సంవత్సర శుభాకాంక్షలు!
ReplyDeleteధన్యవాదములు నీహారిక గారు.
Delete