మీకు నచ్చిన పాట చెప్పండి
'నాకు నచ్చిన పాట' పేరుతో పాత బ్లాగులో ఓ శీర్షిక నడపడం జరిగింది. ఆ శీర్షికలో పాలుపంచుకున్న బ్లాగు మిత్రులకు ధన్యవాదములు. ఈ బ్లాగులో నాకు నచ్చిన పాట శీర్షికలో నాకు నచ్చిన పాటలతో పాటు మీరు సూచించిన పాటలు ఉంచుదాము. దీనివలన ఖాళీ సమయంలో మంచి పాటలు ఒకేచోట చూడడానికి అవకాశం ఉంటుంది. ఖాళీ సమయంలో లేదా రిలాక్స్ అవుదామనుకున్నపుడు నేను చేసే పనులలో పాటలు వినడం ఒకటి. ఇలా చేయడం మీకు నచ్చితే మీకు నచ్చిన పాటల వివరాలు కమెంటు బాక్సులో వ్రాయండి. లేదా మెయిల్ చేయండి. ఈ బ్లాగులో అన్ని పాటలు ఒక్కచోట చూడడం కోసం ఇక్కడ నొక్కండి. గతంలో ఈ శీర్షిక లో పబ్లిష్ అయిన పాటలను సమయానుకూలతను బట్టి రీ పబ్లిష్ చేస్తాను.
- పల్లా కొండలరావు.
kondalarao.palla@gmail.com
*Republished with editings on 15-05-2021
'నీటిలోన నింగిలోన'
ReplyDeleteపాట 'వివాహ బంధం' చిత్రం నుంచి ...
Tq sir
ReplyDeleteనంది కొండా వాగుల్లోన అనే పాట గీతాంజలిలోనిది. ఫన్నీగా చాలా బావుంటుంది..
ReplyDeletehttps://www.youtube.com/watch?v=QfJPZU8V-kk
ఇళయరాజ సంగీతం పెద్ద అస్సెట్. మణిరత్నం దర్శ్క ప్రతిభకు పేరు పెట్టక్కర్లేదు. ఇది వినే దనికన్నా చూస్తే ఇంకా బావుంటుంది.
కె. శ్రీకాంత్ గారు.
Delete