విసుగు ఎందుకు మిత్రమా?!
చిన్న పనులతో ప్రారంభించే, పెద్ద పనులు చేసే గొప్పవారవుతారు ఎవరైనా!
చిన్నవారిని, చిన్నపనులను, 'ప్రోత్సహించే గొప్పతనం' మీలో ఉన్నదా?
చిన్నవారిని ప్రోత్సహించడంలో ఉన్న 'ఆనందం' అనుభవిద్దామనుకుంటున్నారా ?
చిన్నవారిని ప్రోత్సహించడంలో ఉన్న 'ఆనందం' అనుభవిద్దామనుకుంటున్నారా ?
మోజుతో, పెద్దవారిని మోయడంకంటే, చిన్నవారిని ప్రోత్సహించేందుకు, 'రోజులో కొంత కేటాయించడం ' మంచిదే కదా?
సృజనాత్మకత సున్నితంగా ప్రశ్నిస్తుంది. పదే పదే తెలుసుకోగోరుతుంది.
దయచేసి,
'విసుగు' తో 'సృజనాత్మకత'ను ఎపుడూ తృంచకండి.
'ఓపిక'తో ప్రోత్సహించడం నేడే ఆరంభించండి.
'విసుగు' తో 'సృజనాత్మకత'ను ఎపుడూ తృంచకండి.
'ఓపిక'తో ప్రోత్సహించడం నేడే ఆరంభించండి.
మంచి సందేశం కొండలరావు గారూ ! విసుగు , అసహనం ఎటువంటి పెద్దవారినైనా "చిన్న" జేస్తాయి . అటువంటి దుర్లక్షణాలను దూరంగా ఉంచితేనే 'మనిషి' 'మనీషి' కాగలదు
ReplyDeleteధన్యవాదములు శ్రీనివాస్ గారు.
Delete