" కేవలం పేదరికం వల్లనే గాక ధనికులలో కూడా నేడు అనేక విషయాలలో వృద్ధాప్యం శాపంగా మారుతోంది. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. బిజీ గజి బిజి జీవితంలో మనిషన్నవాడు మాయమైపోతున్నాడు. వృద్ధాప్యం శాపమో పాపమో కాకుండా ఉండడానికి వ్యక్తిలో, సమాజంలో రావలసిన మార్పులేమిటని మీరు భావిస్తున్నారు? మానవసంబంధాల విషయంలో గతంలోలా నేటి పరిస్తితులు లేకపోవడానికి కారణమేమిటి? "
- Palla Kondala Rao,
15-11-2013.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ఎవరో వచ్చి మనని చూస్తారు, అని వెర్రి అపోహలు పెట్టుకోకుండా, మొదటినుంచి కూడా తమ భవిష్యత్ కు పథకాలు వేసుకుని, వృధ్యాప్యంలో సుఖంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇచ్చుకుని ప్రయత్నాలు యవ్వనం నుంచి చెయ్యాలి. చేతులు కాలినాక ఆకులు ఎక్క్కడ ఉంటాయో తెలియట్లేదని వాపొయ్యి లాభం ఉండదు
ReplyDeleteఇప్పటి ట్రెండ్ కి ఈ జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభమైంది కూడా ప్రసాద్ గారు.
Deleteమగాళ్ళ మీద, వారి కుటుంబాల మీదా 498ఏ కేసులూ, గృహహింస కేసులూ, వేరుకాపురం పెట్టకపోతే.. తప్పుడు కేసులు పెడతామని బెదిరించండి. చచ్చినట్టు వేరు కాపురం పెడతారు.
ReplyDeleteఅభ్యుదయం నిలబడుతుంది, ముసలోళ్ళూ ఉంటే ఏంది, చస్తే ఏంది.. నిగ నిగలాడే యవ్వనములో ఉన్న ఆడవారు మాత్రమే స్త్రీలు కదా మన సిద్దాంతాలకి ...