అలవాట్లని ఎందుకు? ఎలా? మార్చుకోవాలి?
నాకు తెలిసి ఒక మనిషి ఎదుగుదలకు తోడ్పడేది, ఆటంకపరచేది అలవాటు. అలవాట్లలో మంచివి, చెడ్డవి ఉంటాయి. మంచి, చేదు అనేది వ్యక్తి లక్ష్యాన్ని బట్టి మారుతుంటాయి. కొన్ని అలవాట్లు సమాజానికి, ప్రకృతికీ హాని కలిగించేవి అయితే వాటిని అందరూ మార్చుకోవాలి. ప్రతి వ్యక్తి తాను అనుకున్నది చేయడానికి ఆటంకంగా ఉన్న అలవాట్లను , తన విజయానికి బ్రేక్ వేస్తున్న వాటిని అధిగమించాలి. అధిగమించాలంటే దానిని మార్చుకోవాలి. ఈ సందర్భంలో అలవాట్లను మార్చుకోవడం లేదా అధిగమించడం అనేది చేయాలంటే పాటించాల్సిన టెక్నీక్స్ ఏమిటి? ఈ అంశానికి సంబంధించి మీ అనుభవాలు,సూచనలు తెలియజేయగలరని విజ్ఞప్తి.
ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com

Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.