అలవాటు ఎలా ఏర్పడుతుంది?
మనిషికి 'అలవాటు' ఎలా ఏర్పడుతుంది?
ఇది తెలిస్తే అలవాటుని మా(నే)ర్చుకోవడం ఎలా అనేది సులభం అవుతుంది.
పై ఇమేజ్ లో కొంత సమాచారం ఉన్నది.
మీకు ఏదైనా ఒక 'అలవాటు' ఎలా ఏర్పడిన అనుభవం గుర్తుకు తెచ్చుకుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారని విజ్ఞప్తి.
ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ReplyDeleteఅలవాటు ఎలా ఏర్పడుతుంది?
అల~~~~ వాటు గా మనవైపు పడినప్పుడు :)
జిలేబి
అలా'వేటు` వేశారేంటం'ఢీ`
Deleteనాకూ జిలేబిసారుకు
ReplyDeleteశ్రీకరముగ కందపద్య చిందలవాటై ,
చేకొని వచనము రాయగ
రాకున్నది యేమిసేతు, రావూ!విబుధా !
ఓహో మీకు పద్యరచన అలవాటాయెనా?
Deleteసబబు. సబబు..
ఇంతకీ రావూ! విబుధా! యననేమి?
పల్లాకొండలరావులు
ReplyDeleteపల్లెప్రపంచపుమనోఙ్ఞభావుకులు కదా !
ఉల్లము రంజిల్లంగా
తెల్లముగా పండితులని తెలిపితినంతే .
ధన్యవాదములు సర్.
Deleteమా బోంట్లకు బ్లాగులు చదవడం అలవాటవలా. అలాగే 🙂.
ReplyDelete:)
Delete