జర్నలిజంలో
విలువలు దిగజారడానికి కారణాలు ఏమిటి?
------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
నైతిక విలువలు పతనం అనేది అన్ని రంగాలలోనూ సమాజం లోనూ ఉంది. జర్నలిజం దానికి అతీతం కాదు. అయితే నిజాయితీ పూర్తిగా అంతరించి పోలేదు. అదే ప్రపంచాన్ని నడిపిస్తుంది.
ReplyDeleteసమాజంలో విలువలు ఎక్కడైనా సాపేక్షమే బుచుకి గారు. అయితే ప్రజాస్వామ్యంలో మీడియా కు ఫోర్త్ ఎస్టేట్ గా పేరుంది. మీడియా లో మీరన్నట్లు అందరూ దిగజారినవారే ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న విలువలు దిగజారడానికి కారణాలు ఏమిటి> అని. ఆ కారణాలు సరిగా అంచనా వేస్తే మీరన్న కొద్దిపాటి మంచిని మరింతగా పెంచవచ్చు.
Delete
ReplyDeleteబతుకు భయం. కూటికి దెబ్బ. సమాజంలో పేరుకు పోయిన దగుల్బాజీతనము .
జిలేబి
100% jilebi garu.
Delete