ప్రముఖ నక్సలైట్ నాయకుడు ఆర్కే మరణం సందర్భంగా పలు వ్యాఖ్యలు, వ్యాసాలు పలు మాధ్యమాలలో వచ్చాయి. పలువురు పలువిధాలుగా స్పందించారు. నాకు వాట్సాప్ ద్వారా వచ్చిన ఈ అభిప్రాయంపై వివరంగా చర్చించాల్సి ఉందనిపించింది. మన బ్లాగర్ల అభిప్రాయం కూడా అందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి ప్రాణత్యాగం విలువైనదేనా? మార్గదర్శకమేనా? ఉన్నత విద్య చదువుకున్నవారు అనవసరంగా ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? మరి వారు జీవితాంతం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడాన్ని ఏమనాలి? ప్రాణత్యాగం ఎపుడు, ఏ సందర్భంలో చేయాలి? మీ విలువైన అభిప్రాయాన్ని హుందాగా ప్రకటించాలని మనవి.
- పల్లా కొండలరావు
-----------------------------
రామకృష్ణ ( ఆర్కే) అనే
ఒక విప్లవకారుడు మరణించాడన్న వార్త మనసును చాలా ఆలోచనలో పడవేస్తో0ది .
" ఆర్కే " అనే వ్యక్తి మనలాంటి సాధారణ వ్యక్తులకూ పరిచయం ఉ0డే అవకాశం లేదు.
ఆయన పనిచేసిన సంస్థకూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సంబంధం లేదు.
అయినా ఆయన మరణం అంతో ఇ0తో జనరల్ నాలెడ్జి ఉన్న వారందరినీ ఎందుకో
ఆలోచనలలోకి వెల్లేలా చేస్తోంది.
2004వ సంవత్సరం లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి గా మావోయిస్టులతో చర్చలు జరిగిన సందర్భంలో
ఆర్కే అనే ఒక విప్లవకారుడు
మనం ( మేధావి వర్గం, కష్టపడకు0డా అవినీతి మార్గం లో నైనా కోటీశ్వరులైపోవాలి అని ఆలోచించే మద్య తరగతి వాల్లం) దేశానికి అసౌకర్యమైన గు0పుగా నక్సలైట్/ మావోయిస్టు లను.... సాధారణ ప్రజల జీవితాలకు ఇబ్బందులు పెట్టే గు0పుగా ప్రభుత్వ ప్రచారాన్ని ఆమోదం తెలిపిన కాలంలో ...
ఈ దేశం గురించి, దేశ ప్రజల గురించి, దేశపు ఆర్థిక రాజకీయ వ్యవస్థ ల గురించి
తమకు ఉన్న కమిట్మెంట్ ఏమిటి అనే విషయం మీద చాలా చక్కగా వివరించినట్లుగా ఈ ఆర్కే గురించిన గుర్తు ఉ0ది.
ఆ రోజుల్లో ఇతని గురించి వార్తలు ప్రముఖంగా వచ్చాయి .
ఆయన నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు సంస్థ ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలోనూ తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చర్చల తర్వాత ఉద్యోమం చాలా నష్టపోయుంది .ఎక్కువమంది నాయకులు ఎన్ కౌంటర్ లో మరణించారు .ఆర్కే గారు కూడా చాలా సందర్భాల్లో పోలీసుల చక్రబంధంలో చిక్కుకున్నారని, చనిపోయారని వార్తలు వచ్చాయి .అయినా ఆయన తప్పించుకొని జీవించారు.నేడు అనారోగ్యంతో అమరులయ్యారు. గత 50 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిన ఈ ఉద్యమాలు నేడు బలహీనపడి పోయి అస్తిత్వాన్ని కాపాడుకోలేక అల్లాడుతున్న పరిస్థితులు చాలా చాలా బాధ కలిగిస్తాయి.
ఈ అమాయకులు ( వీరిని అలానే అనాలని అనిపిస్తుంది) చేసిన త్యాగాలు వృధా అవుతున్నాయి అన్న బాధ తప్పడం లేదు.
కారణం వీరు చాలా అమాయకత్వం తో ఏదో పెద్ద విప్లవం కోసం ప్రజలకోసం పోరాటం చేస్తున్నట్లు అనుకుంటున్నారు.
నిజానికి వీరు ఎవరికోసం పోరాటం చెయ్యాలనుకు0టున్నారో ఆ ప్రజలందరూ.....
దేశాన్ని పట్టిపీడిస్తున్న దోపిడీ శక్తులతో జతకట్టి ...వ్యక్తిగత ఎదుగుదల, అభివృద్ధి అనే వ్యభిచారం లో మునిగి పోయి...
ఈ ఆర్కే లాంటి వారు ఎన్ని వేల మంది పుట్టి వచ్చినా ఆర్కే కు పట్టిన గతికంటే ఇ0కా కనాకష్టమైన చావును ఇచ్చేటందుకు సిద్ధపడి ఉన్నారు...అనే వాస్తవాలు స్ఫురిస్తుంటే భయం కలుగుతుంది.
కనుక నే ఈ దేశప్రజలుగా మనం వ్యక్తి గతమైన లోభగుణంతో ఎదో సాధించుకున్నట్లు ప్రతిఒక్కరూ అనుకుంటూ నిజానికి రియల్ టర్ర్మ్స్ గా ఏమీ సాధించలేకపోతున్నాం...........అనే విషయం నిరంతరం ఆందోళన కలిగిస్తుంది.
మార్క్సిజాన్ని ...
పోనీ లేకపోతే సులభతరమైన సోషలిజాన్ని ఆలంబనగా కలిగిన పార్టీలు ఎందుకు కలిసి పని చేయలేక పోతున్నారు అని ఆలోచించి చూస్తే...
ప్రతి ఒక నాయకుడూ ( కమ్యూనిస్టు ,సోషలిస్టు ,
నేషనలిస్ట్...అనే నాయకులు అందరూ )పైకి కమ్యూనిజం, సోషలిజం, ఆదర్శం మాట్లాడుతూ... లోపల తన వర్గం కోసం ( పచ్చి గా చెప్పాలంటే తన కులం ప్రాబల్యాన్ని పె0చుకొని వ్యవస్థ మీద తమ కులం పట్టు పెరిగేటందుకు) పనిచేస్తున్న ఈ రోజుల్లో ఈ ఆర్కే లాంటి వారు తమ జీవితాలను ఎ0దుకు త్యాగం చెయ్యాలో
అర్థం కావడం లేదు.
ఇదే ఆర్కే గానీ, ఇతని లాగా ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఇప్పటి సో కాల్డ్ మధ్యతరగతి మేధావి వర్గపు వారిలాగా ఆలోచించి ఏ అమెరికా కో పొయ్యు0టే
వీరు కూడా
సత్యా నాదెల్ల లాగా,
కార్పోరేట్ దిగ్గజాలు గా ఎదిగి ఉ0డేవారు.
ఇప్పుడు ఆర్కేజీవన సహచరి శిరీష బతుకు ఇలా ఉ0డేది కాదు గదా...
ఇలా రకరకాల ఆలోచనలు మనసులో చుట్టుముట్టుతున్నాయి.
ఈ రోజు పత్రికలుగానీ మేధావులు గానీ నాయకులు గానీ...సోకాల్డ్ మద్య తరగతి వారు గానీ ఆర్కే మీద చూపే సానుభూతి అంతా బూటకం.
వీరందరూ కలిసే ఆర్కే మరణాన్ని అంతర్గతంగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉన్నారనే అనుమానం.....
ఇలా మనసంతా ఏదోలా కన్ఫ్యూషన్ గా ఉ0ది.
తుపాకి పట్టిన పార్టీలు జనాన్ని వదిలి అరణ్యాలలో తల దాచుకుంటున్నాయి. పార్లమెంటు వ్యవస్థలు నమ్ముకున్న వాళ్ళు ప్రజా ప్రాతినిధ్యం లేక బలహీన పడిపోతున్నారు. ప్రజలకు సరైన మార్గం చూపించాల్సిన అజెండా నిర్ణయించవలసిన నాయకత్వం
" దోపిడీ వ్యవస్థతో" రాజీపడుతూ ప్రజా రాశుల నుంచి వేరు పడి పోతున్నారు .
ఉన్న స్థానాలు ఊడిపోయి అంతర్గత కుమ్ములాటలతో ముట్టాలై వాళ్ళని వాళ్ళు తనుకుంటున్నారు .ప్రజా ఉద్యమాలు పత్రికా ప్రకటనలకు సోషల్ మీడియా ఉపన్యాసాలకు పరిమితమవుతున్నాయి. పాలకవర్గాలు కార్పొరేట్ల కొమ్ము కాస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రకృతి వనరులను వారికి కట్టబెడుతూ ఉన్నాయి ప్రజలు నానాటికీ బానిసలవుతున్నారు ప్రజల పక్షాన నిలబడి పోరాడే శక్తులు బలహీనమై పోతున్న సందర్భంలో నాయకత్వం ఒక్కొక్కరు రాలిపోతుంటే మనసుకు ఆందోళనగా ఉంది.
ఆర్కే పట్ల సానుభూతి కన్నా జాలి కలుగుతోంది....
ఇట్లు
ఒక పిచ్చోడు..
-------------------------
ఒసామా బిన్ లాడెన్ కొడుకు తండ్రికి ఓ మెస్సేజు పెట్టాడ. Father find other way అని. ఈ మార్గం వల్ల ఉపయోగం లేదు. ఇంకోదారి చూసుకోండి అని.
ReplyDeleteWhen Maoists can understand that !
ఒక వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతం కోసం నూటికి నూరుపాళ్ళు నిజాయితీగా బతకటం చాలా గొప్ప విషయమే!
ReplyDeleteఆతతాయి అనే పదానికి శ్యామలీయం ఇచ్చిన నిర్వచనం రామకృష్ణకు వర్తించదు.ఆతతాయి అంటే చంపడానికి ఉద్యుక్తుడు అయిన వాడు అని అర్ధం
వీళ్ళు ఎన్ని రకాలంటే:
౧. అగ్నిదుడు - నిప్పుని ఉపయోగించి చంపడానికి పూనుకున్న వాడు ఉదా: మహాభారతంలో పాండవుల లక్క ఇల్లు కాల్చిన వాళ్ళు
౨. గరదుడు - విషమును ఉపయోగించి చంపడానికి పూనుకున్న వాళ్ళు ఉదా: మహాభారతములో భీమసేనుడిని చంపదలచిన వాళ్ళు
౩. శస్త్ర పాణి - ఆయుధములను ఉపయోగించి చంపడానికి పూనుకున్నవాళ్ళు
౪. ధనాపహుడు - ధనమును, ఐశ్వర్యమును కాజేసి అడ్డు వస్తే చంపేవాళ్ళు
౫. క్షేత్రాపహారి - రాజ్యమును, ఆస్తిని కాజేసి అడ్డు వస్తే చంపేవాళ్ళు
౬. దారాపహారి - వేరొకరి భార్యని అపహరించి అడ్డు వచ్చిన వాళ్ళని చంపాలనుకునే వాళ్ళు ఉదా: రామాయణములో రావణాసురుడు
అశ్వద్ధామతో సహా ఆ పదాన్ని స్వార్ధం కోసం ఇతరుల్ని చంపేవాళ్ళకు మాత్రమే వాడాలి.రామకృష్ణ గానీ ఇతర నక్సలైట్లు గానీ తమ స్వార్ధం కోసం ఆ హత్యలు చెయ్యలేదు కదా!
అతను చంపినవాళ్ళు పులుగడిగిన ముత్యాలు కాదు.మన దేశపు సైన్యం మన దేశం మీద యుద్ధానికి వచ్చిన ఇతర దేశపు సైనికుల్ని చంపడం తప్పు కానప్పుడు సామాన్య ప్రజానీకాన్ని అడ్డూ అదుపూ లేకుండా పీడించుకు తినే దోపిడీ దారుల్ని చంపడం రామకృష్ణ తప్పెలా అవుతుంది?తమ్ముడు తనవాడైనా ధర్మమే చెప్పాలి - ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇతర్లని దోచుకోవడం మానను అని భీష్మించుకుని కూర్చున్నవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని భయపెట్టి అదుపు చెయ్యగలిగేది రామకృష్ణ లాంటివాళ్ళే.దోపిడీదారులు ఉన్నంతకాలం విప్లవవీరులు కూడా ఉంటారు,ఉండాలి,ఉండకపోతేనే మనలాంటివాళ్ళకి ప్రమాదం.
జై శ్రీ రాం!
ఈ రోజు తేదేపా కార్యాలలపై జరుగుతున్న దాడులు అత్యంత హేయనీయమైనవి. అలాగే.. తేదేపాకి ఏమైనా జరిగినప్పుడు మాత్రమే.. మీడియా ముందుకు వచ్చే పవన్ కల్యాణ్ ని చూస్తే.. అసహ్యమేస్తుంది. రిప్ పీకే ఫాన్స్.
ReplyDeleteఏమోనండీ. తెదేపావారే బరితెగించి ప్రవర్తిస్తున్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగారే అంటున్నారు. బొత్సా గారైతే తెదేపా గుర్తింపును రద్దుచేయాలని ఎలక్షన్ కమిషన్ వారిని కోరుతున్నారు. ఎటుమొగ్గు చూపే వార్తలో ఏమో కాని అవేవీ చదవాలని / చూడాలని అనిపించటం లేదు ఆంధ్రాప్రజలు చేసుకొన్న పుణ్యమో / పాపమో వారు అనుభవిస్తున్నారు. దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
Deleteనేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నా.. ఎవరూ వినలేదు.
Deleteఅసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండొద్దు!
రోడ్ మ్యాప్ టు డిసాల్వ్ ద స్టేట్:
అనంతపురం, కర్నూలును కర్నాటకలోకి..
కడప, చిత్తూరు, నెల్లూరును తమిళనాడులోకి..
ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలను తెలంగాణాలోకి..
పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలను చత్తీస్‌గఢ్‌లోకి..
విశాఖ, విజయగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒడిశాలోకి..
మెర్జ్ చేసేయాలి!
దట్సిట్..
మరి ఏపీ నాయకుల్ని ఎందులో కలపాలి?
అదే ఆలోచించాలి..
జై శ్రీ రాం!
దాడులు ఖండించాను అంటే, వాళ్ళ "బోష్డికే" భాష ని గ్రాంటెద్ అన్నట్లు కాదు. వేరే పద్దతులు అవలంభించాలని.
ReplyDeleteదాన్ని పట్టుకోని.. తమ అభిమాన నాయకుడు అధికారంలో లేడని లేదా తమకిష్టలేనివాడు అదికారంలో వున్నాడనీ.. ఒకళ్ళు ఎటకారంగా మాట్లాడుతారు. మరొకల్లు.. రాష్ట్రాన్ని నాశనమైపోవాలని శాపనార్ధాలు పెడతారు.
ఇక్కడ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధం అయ్యందా?
Delete"మొదటి వాక్యానికీ రెండో వాక్యానికీ ఏమన్నా సంబంధం ఉందా!రెండో వాక్యానికీ మూడో వాక్యానికీ ఏమన్నా సంబంధం ఉందా!మూడో వాక్యానికీ నాలుగో వాక్యానికీ ఏమన్నా సంబంధం ఉందా!" అని నేను ప్రవీణ్ అజ్ఞానం గురించి చెప్పినది నీకూ వర్తిస్తుంది.
your point1:దాడులు ఖండించాను అంటే, వాళ్ళ "బోష్డికే" భాష ని గ్రాంటెద్ అన్నట్లు కాదు. వేరే పద్దతులు అవలంభించాలని.
my counter:వాళ్ళ "బోష్డికే" భాష తప్పు అని అన్నాక మళ్ళీ వాళ్లని వేరేవాళ్ళు వీళ్ళని తన్నడాన్ని ఎలా తప్పు పడతావు నువ్వు?పోనీ వాళ్ళు అసలు బూతులు మాట్లాడని సుద్దపూసలా!నువ్వు ఎవర్ని సమర్ధిస్తున్నావో ఎవర్ని విమర్శిస్తున్నావో దీన్ని చదువుతున్న మాకు అర్ధం కావదం లేదు గానీ చదువుతున్న ఇప్పుడు నీకు అర్ధం అవుతుందా?
your point2:దాన్ని పట్టుకోని.. తమ అభిమాన నాయకుడు అధికారంలో లేడని లేదా తమకిష్టలేనివాడు అదికారంలో వున్నాడనీ.. ఒకళ్ళు ఎటకారంగా మాట్లాడుతారు. మరొకల్లు.. రాష్ట్రాన్ని నాశనమైపోవాలని శాపనార్ధాలు పెడతారు.
my counter:నువ్వు విషయం గురంచి అన్ని వైపుల నుంచీ చూసి నిజానిజాలు నిర్ధారించుకుని నిజాయితీగా స్పందించలేదు.నీ తప్పు ఎత్తి చూపుతుంతే అది నీకు ఎటకారంలా అనిపిస్తున్నది.అది నీ స్థాయి.
పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే అన్నట్టు ఉంటుంది నాతో యవ్వారం.ఎంతతివాడికైనా పొరపాట్లు సహజం అన్నట్టు నేను తప్పు చేసినప్పుడు నిలదీస్తే తప్పును ఒప్పుకుంటాను.కొందరు వ్యాఖ్యాతలు హరికాలం దగ్గిర వేస్తున్న పోష్టుల్లో తప్లులు పట్టినప్పుడు ఆయా పోష్టుల్ని మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలా కాక ఎగోలు పెట్టుకుని ఎజెండాలతో నాలిక మడతపెట్టి తలతిక్క కబుర్లు చెప్తే సహించేది లేదు.
విషయానికి సంబంధించి అందరికీ పనికొచ్చే విలువైన మాట ఉంటే మాట్లాడు.ఆ సరుకు లేకపోతే మూసుకుపో.నువ్వు ఎన్నిసార్లు ట్రోల్ చెయ్యడానికే పరిమితం అయితే అన్నిసార్లూ నేను కూడా చావుతిట్లతోనే రెస్పాండ్ అవుతాను.
ప్రతివాడూ చిన్నప్పుడు అజ్ఞానంలో ఉండి తెలివితక్కువ వాదనలు చేస్తూ వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుని కొంచెం తెలివి పెంచుకోవాలని చూస్తాడు.కానీ, నువ్వున్నావే వూడగొట్టిన నాగటిదుంపలా "నేను పుట్టీ పుట్టగానే సర్వజ్ఞుణ్ణి అయిపోయాను.కొత్త విషయాలు ఏవీ నేర్చుకోవడం అనవసరం!" అని శపధం పట్టినట్టు ఉన్నావు, కదూ!
ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది గానీ పొరపాటున కూడా కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎప్పుడూ తెలివితక్కువ వాదనలే చెయ్యడం అనే ప్రత్యేకతని ఏళ్ళ తరబడి కొనసాగించడం మాత్రం నీకు తప్ప ఇంకెవడికీ సాధ్యపడని గొప్ప లక్షణం,అందుకు నిన్ను అభినందించి తీరాలి.
శభాష్ చిరుడ్రీంస్!
>>"వాళ్ళ "బోష్డికే" భాష తప్పు అని అన్నాక మళ్ళీ వాళ్లని వేరేవాళ్ళు వీళ్ళని తన్నడాన్ని ఎలా తప్పు పడతావు నువ్వు?"
DeleteKid! growup first.
first you have to grow up.నువ్వు విషయం గురంచి అన్ని వైపుల నుంచీ చూసి నిజానిజాలు నిర్ధారించుకుని నిజాయితీగా స్పందించలేదు.నీ తప్పు ఎత్తి చూపుతుంతే అది నీకు ఎటకారంలా అనిపిస్తున్నది.అది నీ స్థాయి.
DeleteBy pasting only :వాళ్ళ "బోష్డికే" భాష తప్పు అని అన్నాక మళ్ళీ వాళ్లని వేరేవాళ్ళు వీళ్ళని తన్నడాన్ని ఎలా తప్పు పడతావు నువ్వు?": and ignoring "పోనీ వాళ్ళు అసలు బూతులు మాట్లాడని సుద్దపూసలా!నువ్వు ఎవర్ని సమర్ధిస్తున్నావో ఎవర్ని విమర్శిస్తున్నావో దీన్ని చదువుతున్న మాకు అర్ధం కావదం లేదు గానీ చదువుతున్న ఇప్పుడు నీకు అర్ధం అవుతుందా?" - you proved yourself that you dont want and even not trying to grow up and you are fit für only rolling.
Deleteప్రతివాడూ చిన్నప్పుడు అజ్ఞానంలో ఉండి తెలివితక్కువ వాదనలు చేస్తూ వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుని కొంచెం తెలివి పెంచుకోవాలని చూస్తాడు.కానీ, నువ్వున్నావే వూడగొట్టిన నాగటిదుంపలా "నేను పుట్టీ పుట్టగానే సర్వజ్ఞుణ్ణి అయిపోయాను.కొత్త విషయాలు ఏవీ నేర్చుకోవడం అనవసరం!" అని శపధం పట్టినట్టు ఉన్నావు, కదూ!
Deleteఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది గానీ పొరపాటున కూడా కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎప్పుడూ తెలివితక్కువ వాదనలే చెయ్యడం అనే ప్రత్యేకతని ఏళ్ళ తరబడి కొనసాగించడం మాత్రం నీకు తప్ప ఇంకెవడికీ సాధ్యపడని గొప్ప లక్షణం,అందుకు నిన్ను అభినందించి తీరాలి.
శభాష్ చిరుడ్రీంస్!
hari babu garu and chiru dreams,
Deleteమీ ఇరువురు వ్యక్తిగత టార్గెట్ లతో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం. వాటిని పబ్లిష్ అయినపుడు నాకు మెయిల్ చేయడం, కమెంట్లు చేయడం చేస్తున్నారు. నాకు హరిబాబు గారు తెలుసు (ముఖాముఖి కాదు), ఈ చిరు డ్రీంస్ ఎవరో తెలీదు. నేను చెప్పాక హరిబాబుగారిలో మంచిమార్పు కనబడింది. చిరుడ్రీంస్ మాత్రం రెచ్చగొట్టేధోరణి వీడడం లేదు. ఎందుకో మీ పబ్లిష్ చేయని కమెంట్లను బట్టి మీరు తెలుసుకునే ఉంటారు. హరిబాబు గారి కమెంట్లలో కూడా ఇంకా మార్పు రావాలనేది నా అభిప్రాయం. @ చిరుడ్రీంస్ మీ అసలు పేరేంటే? మెయిల్ ఐ.డి పంపగలరు. లేదా ఈ బ్లాగుపై మీరనుకున్నట్లు.. లేదా అంటున్నట్లు హరిబాబుగారివైపు నేనున్నట్లు అభిప్రాయంతో మీరుండి.... మీ పబ్లిష్ చేయని ధోరణి కమెంట్లని మళ్ళీ పంపితే నేను పబ్లిష్ చేయను. ఒకవేళ మీరు ఈ బ్లాగులో పక్షపాతం ఉందన్న ధోరణిలోనే ఉంటే మీకెందుకు టైం వేస్ట్.... కమెంట్లు చేయడం మానేస్తే సరి. ఇక ముందు కమెంట్లు పబ్లిష్ చేసే విధానంలో మరింత మెరుగ్గా వ్యవహరించడం జరుగుతుంది. మంచి సూచనలుంటే మెయిల్ చేయగలరు.
హరిబాబు మీకు తెలుసు, నేను మీకు తెలుసా లేదా అన్నసి కాదు ముక్న్యం. నొటీ దూల, గడ్డి సరిపోయిందా లాంటీ మాటలు కూడా మీకు సభ్యమైనవే అని ప్రచురిస్తే, అదే మాటలు నేనప్పుడు కూడా ప్రచురించగలగాలి. నే బ్లాగు.. నా ఇష్టం అని అనుకుంటే అది ఇక మీ విజ్ఞత. అవతలివ్యక్తి భాషని బట్టే.. భాషకూడ మారుతుంది. కాదు ..కూడదు.. హరిబాబు ఎన్నన్నా మూసుకోని కూర్చోవాల్సిందే అంటే మాత్రం.. మీ సంస్కారానికో నమస్కారం.
Deleteఇక సూచనలంటారా?
Deleteసబ్జెక్ట్ గురించే మాట్లాడాలి. విషయంలేని టన్నుల టన్నుల చెత్త అవసరంలేదు. అవతలవాడిని పర్సనల్ ఎట్టాక్ చేయకూడదు(ఉదా: నోటిదూల, మూసుకోనిఫో, వూడగొట్టిన నాగటిదుంపలా, లివితక్కువ వాదనలే చెయ్యడం) లాంటివి. లేదూ.. అవి గ్రాంటేడే అంటే మాత్రం.. అలాంటివి ఎవరు చేసినా ప్రచురించాలి.
ch:హరిబాబు ఎన్నన్నా మూసుకోని కూర్చోవాల్సిందే అంటే మాత్రం.. మీ సంస్కారానికో నమస్కారం.
Deletehari.S.babu
నేను రాసిన మొత్తం కామెంటు ఇది:"చౌంతెర్:వాళ్ళ "బోష్డికే" భాష తప్పు అని అన్నాక మళ్ళీ వాళ్లని వేరేవాళ్ళు వీళ్ళని తన్నడాన్ని ఎలా తప్పు పడతావు నువ్వు?పోనీ వాళ్ళు అసలు బూతులు మాట్లాడని సుద్దపూసలా!నువ్వు ఎవర్ని సమర్ధిస్తున్నావో ఎవర్ని విమర్శిస్తున్నావో దీన్ని చదువుతున్న మాకు అర్ధం కావదం లేదు గానీ చదువుతున్న ఇప్పుడు నీకు అర్ధం అవుతుందా?"
ఇందులో >>"వాళ్ళ "బోష్డికే" భాష తప్పు అని అన్నాక మళ్ళీ వాళ్లని వేరేవాళ్ళు వీళ్ళని తన్నడాన్ని ఎలా తప్పు పడతావు నువ్వు?" అనే వాక్యాని మాత్రం తీసుకుని "పోనీ వాళ్ళు అసలు బూతులు మాట్లాడని సుద్దపూసలా!నువ్వు ఎవర్ని సమర్ధిస్తున్నావో ఎవర్ని విమర్శిస్తున్నావో దీన్ని చదువుతున్న మాకు అర్ధం కావదం లేదు గానీ చదువుతున్న ఇప్పుడు నీకు అర్ధం అవుతుందా?" అనేదాన్ని కావాలనే వదిలేసి నాకు Kid! growup first. అని సళాలు ఇస్తున్నావు.
అదీ ఎప్పుడు?నీ కామెంటులో ఉన్న తప్పేమిటో వివరంగా ఎక్స్ప్లైన్ చేశాక!
నొటీ దూల, గడ్డి సరిపోయిందా లాంటీ మాటలు నచ్చని నువ్వు "దాడులు ఖండించాను అంటే, వాళ్ళ "బోష్డికే" భాష ని గ్రాంటెద్ అన్నట్లు కాదు. వేరే పద్దతులు అవలంభించాలని." అనతంలో నీ పాండిత్యమూ జ్ఞానాధిక్యతా ఏమిటి?వాళ్ళు చెయ్యాలనుకున్నది తమని విమర్శించినవళ్లని తన్నాలని.అది తప్ప వేరే పద్ధత్యులు అవలంబించాలని వాళ్లు అనుకోలేదు.జాగ్న్ "నన్నూ మా అమ్మనీ తిట్టేసరికి మావాళ్లకి బీపీ వొచ్చర్సింది" అని సమర్ధించుకుంటున్నది ఇప్పటికీ నీకు తెలియడం లేదా?లేక తెలియనట్టు నటిస్తున్నావా!నువ్వు ఇలాంటి గ్తైవితక్కువ వాదనలు చేసినా కూడా నిన్ను మహమేధావివని మేము నిన్ను పోగడాలా!
నీ వాదన తెలివితక్కువగా ఉంటే తెలివితక్కువగా ఉందనక ఏఅమంటారు?మిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోకుండా తప్పులు పట్టినవాళ్లని ట్రోలింగ్ చెయ్యదం నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం నుంచీ చేస్తూనే ఉన్నావు,ఇవ్వాళ కొత్త కాదుగా!వూడగొట్టిన నాగటిదుంప అంతే ఏ మార్పూ లేకుండా ఏళ్ల అతర్బడి ఒకేలా తప్పుడు వాదనలు చేసేవాళ్ళని గుర్నంచి వాదే అతి మామూలు మాట.అది నీకు బూతుమాటలా ఎందుకు వినిపిస్తున్నది?తప్పులు సవరించుకుంతే సరిపోయేదానికి "నేను న్ ఆతప్పుల్ని సవరించుకోను!కానీ వూదగొట్టిన నాగ్టి దింప లాంతి పోలికల్ని వాడితే వూరుకోను" అంటున్నావు.అది కూడా మేధావిత్వమేనా?
ఏళ్ళ అతరడి న అనోటికొచ్చింది అనెను వాగుతాను, నాకిదే తెలుసు అన్నట్టు బెహేవ్ చెయ్యాలనుకుంటే విసుగు పుట్టినవాళ్ళు తిడితే కూడా పదాలి.తప్పుడు వాదనకే చేస్తాను, నా ఇష్టం అంటే కుదరదు.నువ్వేం పుల్య్గడిగిన ముత్యానివా?
మా సంస్కారాల గురించి వంకలు పెట్టే అర్హత నీకు లేదు.నీ అసంస్కారం చాలా అధం స్థాయిలో ఉంద్.అది నువ్వు "పచ్చవేదం,పచ్చ జ్యోతి, బోకు జ్యోతి" అంటూ మాకు సబ్జెక్ట్ గురించే మాట్లాడాలి. విషయంలేని టన్నుల టన్నుల చెత్త అవసరంలేదు. అవతలవాడిని పర్సనల్ ఎట్టాక్ చేయకూడదు(ఉదా: నోటిదూల, మూసుకోనిఫో, వూడగొట్టిన నాగటిదుంపలా, లివితక్కువ వాదనలే చెయ్యడం) లాంటివి. లేదూ.. అవి గ్రాంటేడే అంటే మాత్రం.. అలాంటివి ఎవరు చేసినా ప్రచురించాలి." అని నాకు నీతులు చెప్పడంలోనే తెలుస్తుంది.
ఒకవేళ ఆంధ్రజ్యోత్రి పత్రిక అబద్ధాలు చెప్తుందని రోషం విమర్శిస్తున్నాను అనదానికి నీకు అర్హాత్ ఉందా?నువ్వు వేదాల్లో గోమాంసభక్షన గురుంచి అబధ్హాలు చెప్పలేదా!నీ చరిత్ర కూడా అబద్ధాల పులుముడు మయం కాదా!
"సబ్జెక్ట్ గురించే మాట్లాడాలి. విషయంలేని టన్నుల టన్నుల చెత్త అవసరంలేదు. అవతలవాడిని పర్సనల్ ఎట్టాక్ చేయకూడదు(ఉదా: నోటిదూల, మూసుకోనిఫో, వూడగొట్టిన నాగటిదుంపలా, లివితక్కువ వాదనలే చెయ్యడం) లాంటివి. లేదూ.. అవి గ్రాంటేడే అంటే మాత్రం.. అలాంటివి ఎవరు చేసినా ప్రచురించాలి." అని నాకు నీతులు చెప్తున్న నువ్వు చాల కాలం నుంచీ చేస్తున్నది ఏంటి?"పచ్చ జ్యోతి,పచ్చ వేదం,పచ్చ పార్టీ" - ఇవ్వన్నీ
నువ్వు నాకు చెప్తున్న ఆదఋస సూత్రాల ప్రకారం ఏ కోవలోకి వస్తాయో చెప్పగలవా?చెప్పలేవు!ట్రోలింగ్ తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు.
జై శ్రీ రాం!
పచ్చవేదం అద్భుత రాతలు:
ReplyDeletehttps://edu.andhrajyothy.com/EduNewsArticle.aspx?SID=625248
ప్రతివాడూ చిన్నప్పుడు అజ్ఞానంలో ఉండి తెలివితక్కువ వాదనలు చేస్తూ వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుని కొంచెం తెలివి పెంచుకోవాలని చూస్తాడు.కానీ, నువ్వున్నావే వూడగొట్టిన నాగటిదుంపలా "నేను పుట్టీ పుట్టగానే సర్వజ్ఞుణ్ణి అయిపోయాను.కొత్త విషయాలు ఏవీ నేర్చుకోవడం అనవసరం!" అని శపధం పట్టినట్టు ఉన్నావు, కదూ!
Deleteఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది గానీ పొరపాటున కూడా కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎప్పుడూ తెలివితక్కువ వాదనలే చెయ్యడం అనే ప్రత్యేకతని ఏళ్ళ తరబడి కొనసాగించడం మాత్రం నీకు తప్ప ఇంకెవడికీ సాధ్యపడని గొప్ప లక్షణం,అందుకు నిన్ను అభినందించి తీరాలి.
శభాష్ చిరుడ్రీంస్!
"మా పచ్చవేదాన్ని ఏమన్నా అంటే.. అర్ధం పర్ధంలేకుండా నారియాక్షన్ అంతేవుంటుంది... అంతే........వుంటుందీ.. హా!"
Deletesubject కు సంబంధం లేని వ్యాఖ్యలు పంపించకండి. వాటిని పబ్లిష్ చేయలేను.
ReplyDeleteWhat about this:
Deletehari.S.babuOctober 24, 2021 at 12:29:00 AM GMT+5:30
ఇది మల్టీస్టారర్ సినిమా కాదు. ఇద్దరికీ సమాన ఫైట్ లు పాటలు లెక్కలేసి చూడడానికి. పాతవి వదిలేద్దాం అందరం. ఇప్పటి నుండి సబ్జెక్టుకు సంబంధించినవి మాత్రమే పబ్లిష్ అవుతాయి.
Delete