ప్రశ్నిస్తున్నవారు : Marxist-Leninist
------------------------------------------------
Name: | Marxist-Leninist |
E-Mail: | deleted |
Subject: | రైళ్ళలో మహిళా ప్రయాణికులకి భద్రత ఎంత వరకు ఉంది? |
Message: | https://www.dropbox.com/s/ ఈ వీడియో చూడండి. హైదరాబాద్‌లో ఈ మధ్యనే ఇద్దరు మహిళా TTEలపై దాడి జరిగింది. మహిళా TTEలనే కొట్టినవాళ్ళు మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించరని అనుకోలేము. గతంలో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న యువకులని అడ్డుకున్నందుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ మనవణ్ణే రైలు నుంచి కిందకి తోసేసారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే రైళ్ళలో మహిళలు ప్రయాణించగలరా? |
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
భద్రతని కూడా జెండర్ పేరుతో సెక్టేరియనైజ్ చేయడం సమానత్వసూత్రాలకి విరుద్ధం. మగవాళ్లు కూడా తమ భద్రత తాము చూసుకోలేరు. నిజంగా చూసుకోగలిగితే వాళ్ళల్లో ఇన్ని మిస్సింగ్ కేసులు, దాడులూ, దోపిడీలూ, గాయాల కేసులు ఎందుకు తయారవుతాయి? ఆడా మగా తేడా లేకుండా అందరికీ ప్రభుత్వ సపోర్ట్ తప్పనిసరిగా అవసరం. ఏవో కొన్నివర్గాలకు మాత్రమే కాదు. మహిళాభద్రత, టాన్స్ జెండర్ భద్రత అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. భద్రత ఉంటే అందరికీ ఉండాలి. పన్నులు కట్టే ప్రతి ఒక్కరి భద్రత బాధ్యతా ప్రభుత్వం వహించాలి. లేకపోతే ఎవరికీ భద్రత ఉండదు.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteఎంత చెట్టుకు అంతగాలి. పేదవాడూ పన్నులు కడుతున్నాడండీ. అతడు కొనుగోలు చేసే వస్తువుల మీద పడుతున్న పన్నులను అతడే కదా చెల్లిస్తున్నాడు? అతడు కొనే ఉప్పూ పప్పూ మీదా, జనరల్ క్లాసు రైలు టిక్కట్టు మీడా, బీడీ కట్టమీదా కూడా అతడు పన్నులు చెల్లిస్తూనే ఉన్నాడు.
Deleteమానవ హక్కులకీ, పన్నులకీ సంబంధం ఉండదు. పూర్తిగా పెట్టుబడిదారీ దేశమైన అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో కూడా అక్కడి ప్రభుత్వం AMTRAK (అమెరికన్ పాసింజర్ రైల్వే సంస్థ)కి ఆర్థిక సహాయం చేస్తుంది. ఒకడు పేదవాడైనంతమాత్రాన అతను రైలు ప్రయాణం చెయ్యకూడదనడానికి అవ్వదు. పేదవాడు పన్ను ఎక్కువ కడతాడా, తక్కువ కడతాడా అనేది ఇక్కడ అనవసరం. ఒకడు అడిగినంత ఇవ్వలేడని అతన్ని సౌకర్యాలకి దూరం చెయ్యలేము.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteMMTS బండ్లలో మహిళల పెట్టెలకి మగ పోలీసుల్ని కాపలా పెడితే "మహిళా పోలీసులు ఏమీ చెయ్యలేరు" అనే సందేశం వస్తుంది అని కూడా తెలియని మన దక్షిణ మధ్య రైల్వే అధికారుల సంగతి ఏమిటి?
ReplyDeleteకొండల రావు గారు,
ReplyDeleteప్రవీణ్ వ్యాఖ్యకి నేను రాసిన కామేంట్లను, కారణం చెప్పకుండా మీ బ్లాగు లో తొలగించటం జరిగింది. అది మీకు తెలుసో లేదో! ఇప్పటివరకు నేను రాసిన కామెంటల్ని కూడా తొలగించమని కోరాను. బ్లాగ్ అడ్మిన్ కనుక అన్ని కామెంట్లు ఒకేసారి డిలిట్ చేసే సౌకర్యం మీకుంట్టుంది. మీరు తొలగిస్తే సంతోషిస్తాను. ఈ కామెంట్ తో సహా!
పోస్టుకు సంబంధంలేని కామెంట్లు ఎవరివైనా తొలగించబడతాయి. మీ కామెంటులో ఏ మాత్రం పోస్టుకు సంబంధం లేనిది. ఇతరులకు లేని ఉద్దేశాలు అంటగడుతూ ఉచిత సలహాలు ఇచ్చేవిధంగా ఉన్నందున తొలగించడమైనది. కామెంట్లు ఎందుకు తొలగిస్తానో మొదటి పోస్టులో వివరించాను చూడండి. మీ ఇతర కామెంట్లు ఆ విధంగా లేనివి తొలగించడం జరుగదు. మీకిష్టం లేకుంటే మీరు తొలగించుకోవచ్చు. కామెంట్లు తొలగించినవాటికి ఇక్కడ వివరణ ఇవ్వడం కుదరదు శ్రీరాం గారు. మీకు నిజంగా ఎందుకు తొలగించారో అర్ధం కాకుంటే నాకు మెయిల్ చేయండి. తొలలగించబడిన కామెంట్ ఎవరిదైనా ఎందుకు తొలగించిందీ తెలుసుకోవాలంటే ఇదే పద్ధతి. ఈ విషయం పై దయచేసి ఇక్కడ డిస్కషన్ చేయవద్దు.
Delete"మహిళా TTEలనే కొట్టినవాళ్ళు మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించరని అనుకోలేము."
ReplyDeleteThe statement looks as if there has been a written law stating it is necessary to misbehave with lady passengers before one graduates to the next level - roughening up lady TTEs. I never know that there has been a natural order of the evolution-of-the-criminal. Thanks for enlightening me!!
If there is no safety for TTEs, we cannot guarantee safety even for passengers.
DeleteThat's more of an appeal to emotion -not ration- sir.
DeleteIt has been reported that the people involved in one these incidents is women folk itself. May I know your comment on this?
Those who pushed female TTE from train at Hafeezpet were men. Weren't they?
Delete