- Palla Kondala Rao
-----------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.comమీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
తెలంగాణా యాసతో వచ్చిన ఫిదా, అర్జున్ రెడ్డి హిట్టయ్యాయి. తెలంగాణాలో ఒక మధురమైన గేయ రచయిత్రి శ్రేష్ఠ ఆవిర్భవించింది. వీళ్ళందరికీ తెలంగాణా రాష్ట్రం సిద్ధించడం వల్లనే పేరు ప్రఖ్యాతులు వచ్చాయా అంటే చెప్పలేను.
ReplyDeleteతెలంగాణా యాసకు గౌరవం ఇనుమడించింది. ఆ నేపథ్యంలో సినిమాలు తీసే ధైర్యం, విజయం సాధించగలమన్న నమ్మకం పెరిగింది. మూస హీరోలు, దర్శకులకు మాత్రమే అవకాశం కాకుండా కొత్తవారికి ముఖ్యంగా నటన టేలెంట్ ఉన్నవారికి ప్రోత్సాహం లభించింది. ఇవి మరింతగా పెరుగుతాయి కూడా.
Deleteఇదంతా తెలంగాణా సాధించడం వల్లనే జరిగిందంటారా ?
Deleteఅవుననే అనుకుంటున్నాను. తెలంగాణా రాకపోయినా చేయొచ్చు. కానీ, చేయలేదుగా!
Deleteక్రూరమైన విమర్శ కాదు గానీ ఫిదాలో "యాంటి మోడర్నిటీ" అహిలైట్ అయ్యింది,అంటే అమెరికా అబ్బాయి ఒక పల్లెటూళ్ళో సెటిలయిపోవడం తెరమీద చూస్తుంతే డ్రీమీగా ఉంటుంది - కానీ ప్రాక్టికల్ లైఫ్ అలా ఉండదు!వర్కౌట్ కాని సొల్యూషన్ వల్ల ప్రోఫిట్ యేంటి?
ReplyDeleteఇక అర్జున్ రెడ్ది సినిమాలో బూతులు మోతాదు మించి ఉన్నాయని అంటున్నారు,డైరెక్టర్ ఇంటర్వ్యూ చదివాను.అది సినిమాకి అవసరమైన బోల్డ్ అని కవర్ చేసుకున్నట్టు అనిపించింది!
ఈ రెండు సినిమాల్లో అదీ నేను చూదలేదు,రివ్యూలను చదివిన అభిప్రాయాలు మాత్రమే.చూశాక ఎలా ఫీలవుతానో మరి!
ఆదివారం 3 గంటలకు ఫిదా సినిమా మా టీ వీ లో వేస్తున్నారు. చూడండి.
Deleteహిట్టా, ఫట్టా అనేది కాదు హరి గారు. సినిమాలలో వచ్చిన మార్పులు గురించి ఆలోచించండి.
Deleteరెండు మూడు సినిమాలు కొత్తగా ఉన్నంత మాత్రాన పూర్తి మార్పు రాదు సార్!పరిశ్రమ తీరుతెన్నులు మారాలంటే ఇలాంటివి యెన్ని తీసినా నష్టం రాదు అన్నప్పుడే తీసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమాలు తీస్తారు.ఆ గ్యారెంటీ ఈ బాపతు సినిమాలకు ఉండదు!మూసకు విరుద్ధంగా ఉన్నందువల్ల ఆడినవాటితో ఒక మూసని క్రియేట్ చెయ్యలేరు కదా!
Deleteపెద్ద మొత్తంలో లాభాలు పదే పదే రావాలంటే స్టార్ ఎట్రాక్షన్ వల్ల వచ్చే మినిమం గ్యారెంటీ తప్పనిసరి.అవెక్కడికీ పోవు,కాకపోతే వాటిల్లో క్వాలిటీ పెంచాలి.మినిమం గ్యారెంటీ కావాలంటే రిస్క్ చెయ్యడం కుదరదు,రిస్క్ చెయ్యకుండ అకొత్తదనం చూఒపించలేరు - అదే అసలైన చిక్కుముడి!
శేఖర్ కమ్ములకి చాలాకాలం తర్వాత మళ్ళీ సంతృప్తి దక్కింది. అంతవరకు సంతోషమే!
agree with you. మీరన్న మార్పు దిశగా తెలంగాణా ఏర్పడ్డాక కొన్ని ప్రయత్నాలు జరగడం, విజయం సాధించడం మంచి పరిణామమే.
Deleteరాజకీయేతర రంగాలు ఇప్పుడిప్పుడే తెలంగాణా ప్రత్యేకతను గుర్తిస్తున్నాయి. ఉద్యమ సమయంలో రేలారేలా లాంటి కార్యక్రమాలు రావడం, ఇప్పుడు ఒకటిరెండు సినిమాలు తెలంగాణా భాషను వాడే ప్రయత్నం చేయడం ఇందుకు నిదర్శనం.
ReplyDeleteఈ పోకడలు రానురాను బలపడక మానవు. సాంస్కృతిక రంగం చివరి అంచులో ఉన్న సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు. పురోగమనం నెమ్మదిగానే ఉండొచ్చు గాక కానీ వేగం కన్నా దిశ ముఖ్యం.
exactly.
Delete