ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వై.కా.పా-టి.డీ.పీలలో ఎవరికి మెజారిటీ వస్తుంది?
చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా?
ఈసారైనా జగన్ కల నెరవేరుతుందా?
జగన్ కు , బాబుకు మధ్య పవర్ పోరులో పవన్ కళ్యాణ్ ని ఏదైనా అదృష్టం వరిస్తుందా?
ఇపుడు మీ అంచనా చెప్పి రిజల్టుని పోల్చుకోండి.
- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ఆంధ్రాలో సామాజికవర్గాల పోరు అధికం. కమ్మ,కాపు, రెడ్డి సామాజిక వర్గాలు పోటీ చేస్తున్నాయి.
ReplyDelete2014 లో కాపు వర్గాలు జగన్ కి ఓటు వేసారు కాబట్టి బలమైన ప్రతిపక్షం ఏర్పడింది.
ఇపుడు కాపు వర్గం నుండి అభ్యర్ధులు ఉన్నారు కాబట్టి జగన్ ఓట్లు చీలిపోతాయి.
కాపు వర్గం ఎవరిని సపోర్ట్ చేస్తే వారు ముఖ్యమంత్రి అవుతారు.
కుమారస్వామి తరహాలో ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ కలలు కంటున్నారు కానీ వాస్తవంలో చంద్రబాబు గారినే సపోర్ట్ చేయవలసిన పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే అతి తక్కువ అవినీతి పరులకే ఓటు వేయండి అని ఆయన పిలుపునిచ్చినపుడు ఆయన కూడా అదే పద్ధతిని అవలంబించాలి కదా ?
ఇకపోతే కేసీఆర్ గారు కూడా ఒక రకంగా చంద్రబాబు గారికే సపోర్ట్ ఇస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఆంధ్రాలో కేసీఆర్ గారి మాట ఎవరూ వినరు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారు. జగన్ కి ఓటేస్తే కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్ధిని గెలిపించినట్లు అవుతుంది కాబట్టి జగన్ కి ఓటు వేయరు. ఈ విధంగా చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారన్న మాట !
2019 లో చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు.
"2014 లో కాపు వర్గాలు జగన్ కి ఓటు వేసారు కాబట్టి బలమైన ప్రతిపక్షం ఏర్పడింది"
Deleteఈ వాక్యం కరెక్ట్ కాదని, 2014 ఎన్నికలలో క్రింది కారణాల వలన టీడీపీకి కాపు ఓట్లు గణనీయంగానే పడ్డాయని నా అంచనా.
1. కాపు రిజర్వేషన్ హామీ
2. కాపు ఉపముఖ్యమంత్రి హామీ
3. పవన్ కళ్యాణ్ ప్రచారం
4. 2009లో ప్రరాపా తరఫున గెలిచిన కాపు నాయకులలో (ఉ. గంటా & అవంతి) దాదాపు అందరూ టీడీపీకి ఫిరాయింపు
5. టీడీపీలో నారాయణ లాంటి నాయకులు ఉండడం
6. నరేంద్ర మోడీ వేవు
కానీ, వైరి పక్షాలు చాలా పెద్ద యెత్తున మొహరిస్తున్నాయి.జంకూ గొంకూ లేకుండా ఎన్నికలు ప్రకటించాక ప్రభుత్వాన్నే ఏ పనీ చెయ్యనివ్వని ఎలెక్షన్ కమిషన్ ఎకాఎకిన పోలీసులో కీలక బాధ్యతలు వహిస్తున్న పెద్ద గుంపునే బదిలీ చెసింది - జగన్ ఇలా అడిగితే కమిషన్ అలా చేస్తున్న సిట్యూఏషను ఉంటే బాబు గెలుపు కష్టమేనని నేను అనుకుంటున్నాను!
Deleteఎన్నికల సంఘం బదిలీ చేసింది *ముగ్గురు* ఆఫీసర్లను మాత్రమే. ఇందులో ఏబీ వెంకటేశ్వర రావు మీద ఇప్పటికే చాలా ఆరోపణలు (ఉ. ధర్మపురిలో పోలీసులతో సర్వే చేయించడం) ఉండగా అరకు నక్సల్ ఉదంతం దరిమిలా సస్పెండ్ చేయబడిన రాహుల్ దేవ్ శర్మ సస్పెన్షన్ ఎత్తేయగానే మళ్ళీ వైఎస్ వివేకా హత్య నేపథ్యంలో వివాదాస్పద ధోరణి ప్రవర్తించాడు.
DeleteThis comment has been removed by the author.
Delete@నీహారిక:
Deleteమీరు ముందు "2014 లో కాపు వర్గాలు జగన్ కి ఓటు వేసారు కాబట్టి బలమైన ప్రతిపక్షం ఏర్పడింది. ఇపుడు కాపు వర్గం నుండి అభ్యర్ధులు ఉన్నారు కాబట్టి జగన్ ఓట్లు చీలిపోతాయి" అన్నారు.
ఇప్పుడు "లేదు కాపులు ఫలానా కారణాల వలన 2014లో టీడీపీకే ఓటు వేశారు, ఇప్పుడూ వేస్తారు" అంటున్నారు.
Please decide your stand first!
ఇప్పుడు "లేదు కాపులు ఫలానా కారణాల వలన 2014లో టీడీపీకే ఓటు వేశారు, ఇప్పుడూ వేస్తారు" అంటున్నారు.
Deleteఎ క డా ?
ఇపుడు కాపు వర్గం నుండి అభ్యర్ధులు ఉన్నారు కాబట్టి జగన్ ఓట్లు చీలిపోతాయి.
DeleteThis comment has been removed by the author.
Delete@నీహారిక:
Delete2014లో రిజర్వేషన్ హామీ, పవన్ కళ్యాణ్ ప్రచారం వగైరాలకు (6 points mentioned above) అతీతంగా కాపులు ఏకపక్షంగా వైకాపాకు ఓటు వేసారా నమ్మశక్యంగా లేదు.
టీడీపీకి అప్పుడూ పడ్డాయి, ఇప్పుడూ పడతాయి కానీ జనసేన కొంతయినా చీలుస్తుందని నా అంచనా.
ఏకపక్షంగా వైకాపాకు ఓటు వేసారా నమ్మశక్యంగా లేదు.
Deleteచిరంజీవిగారు చెన్నైయ్ వెళ్ళి హరిబాబుగారికి ప్రచారం చేయవచ్చు, గొట్టిముక్కల గారు భ్రమరావతిని ఇంద్రుడి అమరావతిలాగా ఉంది అని పొగడవచ్చు, నీహారిక ఖర్మతో కలిసి కాలక్షేపం బఠానీలు వ్రాయవచ్చు... మాజీ హోం మంత్రులూ,(బోస్) డీకేలూ పార్టీ మారారుగా ? జనం ప్రతిసారీ ఒకే పార్టీకి ఓటువేస్తున్నారా పార్టీలు మారడం లేదా ? అని జ్వాలా నరసింహారావు గారి డైలాగ్ చదివాక ఈ జ్ఞానోదయం అయింది.
కొన్ని కొన్ని నమ్మాలి డ్యూడ్...
ఎన్నికలలో టీడీపీ ఓటమికి ఈ కింది విషయాలను సంకేతంగా తీసుకోవొచ్చు:
ReplyDelete1. 21 (MLA) +2 (MP) ఫిరాయింపుదారులలో 13 మందికి మాత్రమే టికెట్, ఇద్దరికి (జలీల్ + జమ్మలమడుగు ఆది) మార్పులు, టికెట్ తిరస్కిరించిన 6+2 లో ఇద్దరు (మణి గాంధీ & అత్తర్) తప్ప మిగిలిన వారి తిరుగుబాటు.
2. నారాయణ & ఆది శాసనమండలికి రాజీనామా చేసి ఎన్నికలకు దిగితే అదే "హోదా" ఉన్న లోకేష్ ఆ సాహసం చేయలేకపోవడం
3. మంగళగిరిలో పవన్ "గైర్హాజరీ" కోసం పడ్డ పడరాని పాట్లు
4. వైకాపాకు భారీగా వలసలు & కాంగ్రెస్ వారిని తప్ప ఇంకెవరినీ ఆకర్షించలేకపోవడం
5. దేశంలో చక్రం తిప్పడం మానె కనీసం తెలంగాణాలో పోటీ/ప్రచారం చేయలేని పరిస్థితి
6. మంత్రులు/మాజీ మంత్రులకే (ఉ. సుజాత, గంటా, జవహర్) ఎగ్గొట్టే/సీటు మార్చే దుస్థితి
7. టికెట్ ఇచ్చిన వారే (ఉ. మాగుంట, శ్రీశైలం, పూతలపట్టు) పోటీకి వెనుకాడడం
PS: టీడీపీ వీటి *వలన* ఓడిపోతుందని నేను అనడం లేదు కానీ తమ గెలుపుపై తమకే విశ్వసం లేదని ఇవి సూచిస్తున్నాయి. In other words, these are a few "leading indicators" of TDP's lack of confidence.
Jai Gottimukkala: వైకాపాకు భారీగా వలసలు & కాంగ్రెస్ వారిని తప్ప ఇంకెవరినీ ఆకర్షించలేకపోవడం
ReplyDeleteme:ఒక పార్టీలో టిక్కెట్టు రాకపోతే ఇంకో పార్టీలోకి జంప్ చెయ్యడం - పవర్లో ఉన్న పార్టీ నుంచి అప్పోజిషనుకూ అప్పోజిషను నుంచి పవర్లో ఉన్న పార్టీ వైపుకూ వెళ్లడం ఎప్పటినుంచో ఉంది. ఫలానా ఏరియాలో మనకి ఓట్లు పదవు, అటు వెళ్ళడం వేస్ట్ అంటే, "నా కారు అటువైపే పోనివ్వరా!కాంగ్రెసుకి వోట్లు ఎందుకు పదవో చూస్తాను." అన్న ప్రకాశం పంతులు గారు ఎన్ని పార్టీలు మారారో లెక్క లేదు - ఆయాన్ పార్టీలు మారింది కూడా తనకి టిక్కెట్టు ఇవ్వకపోవడం వల్లనే.
పర్సనల్ చరిస్మాతో గెలుస్తాం ఆనే ధీమా ఒకటీ, బరిలో ఉంటే అబ్యర్ధుల సంఖ్య ఎక్కువై ఓట్లు చీలే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నువ్వా నేనా అని పోట్లాడుకునే మెయిన్ పార్టీల నుంచి డబ్బులు తీసుకుని విత్డ్రా చేసుకోవచ్చుననే దృష్టిలోనూ జరిగే జంపింగు వ్యవహారాల్ని నిక్కచ్చి ఫ్యాక్టరు కింద ఎట్లా చెప్తారు?
Jai Gottimukkala: దేశంలో చక్రం తిప్పడం మానె కనీసం తెలంగాణాలో పోటీ/ప్రచారం చేయలేని పరిస్థితి
me:తెలంగాణలో మొన్న కేసీయార్ గెలుపు ఎన్నికల సంఘంతో కుమ్మక్కై 2015లోనే ఇరవై లక్షల వోట్ల తొలగింపుతో సాధ్యపడిందనేది ఇవ్వాళ కళ్ళకి కట్టినటు తెలుస్తున్నది, అది శివాజీ తదితర పచ్చ మీడియా కుట్ర అనుకుంటే నిన్ననే ఖరాఖండిగా చూపించిన విద్యాద్జికుల ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలవడం కూడా కనబడుతూనే ఉన్నది కదా!మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విశ్లేషకులు ప్రజల మధ్య తిరిగి కేసీయార్ ఓటమి గురించి చేసిన విశ్లేషణలు తప్పవటానికి కారణం వ్యతిరేకులని వోటర్ల లిస్టునుంచి తొలగించడమే అని తెలిసినప్పుడు ఇంక తెదెపా తెలంగాణలో ఖాళీ అయిందని ఎట్లా చెబుతారు?ఇవ్వాళ తెలంగాణలో ఆస్తులుంటే ఆంధ్రలో పోటీ చెయ్యడానికే జంకుతున్నారంటే దానికి కారణం ఏమిటో తెలియని అమాయకత్వమా ఇది?
Jai Gottimukkala: మంత్రులు/మాజీ మంత్రులకే (ఉ. సుజాత, గంటా, జవహర్) ఎగ్గొట్టే/సీటు మార్చే దుస్థితి
me:ఇందులో బయటివాళ్ళు దుస్థితి కింద జమకట్టి శాడిస్టులా ఆనందించే విషయం ఏముంది?మంత్రులుగా పనిచేసినవాళ్ళకి రాష్ట్రమంతటా పాప్యులారిటీ ఉంటుంది.పాప్యులారిటీ అంటే జనాలకి తెలియకపోయినా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి తెలుస్తారు కదా. ముఖ్యంగా వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు ఎక్కడ పోటీ చేస్తే ఏమిటి?
ఫలానా జిల్లాలో పుట్టిన మంత్రి, ఫలానా జిల్లా నుంచి ఎన్నికయిన మంత్రి ఫలానా జిల్లాకే ప్రాతినిధ్యం వహించాలని రూలేమైనా ఉందా?పార్టీల వెసులుబాటును బట్టి తీసుకునే ఆంతరంగిక నిర్ణయాలని వోటర్లు పట్టించుకోవాలా?వాటితో వోటర్లకి ఉన్న అవసరం ఏంటి?
ఖరారయిన అబ్యర్ధుల్లో ఎవడు నచ్చితే వాడికి వోటు వేస్తాం, అంతే గానీ ఆ పార్టీ మంత్రులని అటూ ఇటూ మారుస్తాంది, ఈ పార్టీ నిన్ననే ఆ పార్టీలో చేరిన వేరేపార్టీవాడికి టిక్కట్టించింది లాంటి విషయాల్ని పట్టించుకోవాలా?అయితే, తెలంగాణలో 2014లో గులాబీ కండువా కప్పుకున్న చాలామంది ఏ పార్టీని తెలంగాణకి అన్యాయం చేసిన పచ్చ పార్టీ అంటున్నారో ఆ పార్టీలో పచ్చ కండువాలు కప్పుకుని తిరిగినవాళ్ళే కదా - సాక్షాత్తూ కేసీయార్ కూడా 1998 వరకూ ఆ పార్టీ తరపున గెలిచి మంత్రిగానూ డిప్యూటీ స్పీకరుగానూ పని చేశాడు.అవన్నీ మీరు పట్టించుకున్నారా? మీరే పట్టించుకోనివి మేము పట్టించుకుంటామని అనుకుంటున్నారా?
ఒక విద్యాధికుడు మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా!
Jai Gottimukkala: టికెట్ ఇచ్చిన వారే (ఉ. మాగుంట, శ్రీశైలం, పూతలపట్టు) పోటీకి వెనుకాడడం
me:ఇవ్వాళ తెలంగాణలో ఆస్తులుంటే ఆంధ్రలో పోటీ చెయ్యడానికే జంకుతున్నారంటే దానికి కారణం ఏమిటో తెలియని అమాయకత్వమా ఇది?
1. ఫిరాయింపులు సమర్థనీయమా కాదా అన్నది వేరే చర్చ కానీ భారీ ఫిరాయింపులు "గాలి వాటం" సూచిస్తాయి. చంద్రబాబు నెగ్గుతాడని సగటు అభ్యర్థులు అనుకుంటే జంపింగులు ఆపోజిట్ డైరెక్షనులో ఉండేవి. ఒక్క కాంగ్రెస్ నుండి మాత్రమే టీడీపీకి చేరికలు దేనికి సంకేతం?
ReplyDelete2. మొన్నటి ఎన్నికలలో తెరాసకు యూపీఏ కంటే 2,913,214 ఓట్లు ఎక్కువ వచ్చాయి. తొలగించిన ప్రతి ఒక్క ఓటు పడినా (extremely hypothetical) యూపీఏ భంగపడేది.
3. గంటా భీమిలిలో గెలవను అనుకున్నాడు కనుకే ఉత్తర విశాఖకు మారాడనడంలో డౌటేమిటి?
4. హైదరాబాదులో ఆస్తులు ఉన్న సుజనా, నారాయణ, బాలకృష్ణ, రాయపాటి వగైరాలకు లేని భయం మాగుంటకేనా?
ఉష్ట్రపక్షిలా ఏ ఇసుక గుంటలో తల దూర్చుకుని ఉన్నారు మీరు! ఒక అడివిలో సింహాలు స్వేచ్చగా తిరుగుతున్నాయి కాబట్టి కుందేళ్ళూ జింకలూ కూడా స్వేచ్చగా బతుకుతున్నట్టే అని అనగలరా?ఏమో లెండి మా తెలంగాణలో అంతే అంటే చెయ్యగలిగింది ఏముంది!
Deleteఏముంది!కేసీయార్ స్వయంగా బెదిరిస్తున్నాడని ఎవరయినా అంటున్నారా?అట్లాగే చంద్రబాబునీ పవన్నీ కూడా బెదిరించగలరా?వాళ్ళని చూపించి మీరు మాకు చెవుల్లో పువ్వులు పెట్టాలనుకుంటున్నారా చెవుల్లో పువ్వుల్ని మాకు చూపిస్తున్నారా {:-(β)
కొండా విశ్వేశ్వర్ రెడ్డి "ధైర్యంగా" తెరాస వదలలేదా? డా. వివేక్ కెసిఆర్ మీద ఆరోపణలు చేసినా ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయా? తనను కొట్టడానికి వంద మంది వచ్చారన్న పవన్ కళ్యాణ్ పోలీసులను ఆశ్రయిస్తే సరిపోయేది కాదంటారా.
Delete‘వెలుగు’ కు ‘చీకట్లు’ తరుముతున్నాయట ‘జై’గారు.... ఎందుకంటారు?
Deleteఏమోనండీ నేను వినలేదు, వీ6 ఛానెల్ మాత్రం బాగానే నడుస్తున్నట్టు ఉంది
DeleteV6 is Telangana channel.
Deleteనాకు వరంగల్ కు చెందిన (తొర్రూరు) రిపొర్టర్లు ఫోన్ చేసి వెలుగు మూతబడుతుందట, అధికార పార్టీనుండి బెదిరింపులు వస్తున్నాయట.... అని అఢిగారు. ఖమ్మంలో అయితే వెలుగు నడుస్తుంది.
Delete@Jai Gottimukkala
Deleteకొండా విశ్వేశ్వర్ రెడ్డి "ధైర్యంగా" తెరాస వదలలేదా?
hari.S.babu
"వాడు భయపడలేదుగా!మరి, వీడు భయపడలేదేమిటి?" అని పేరుపేరునా ఎత్తి చూపిస్తున్న మేధావికి కేసీయార్ ఎవర్నీ భయపెట్టటం లేదు అని అనటానికి మాత్రం నోరు రావడం లేదు.
ఆంధ్రాలో బాబు ఓడిపోయి జగన్ వస్తే కేసీయారుకి వాన్ పిక్ ఆదాయం వస్తుంది.కానీ మీఎకు దమ్మిడీ అయినా లాభం ఉంటుందా?కేవలం విడిపోవటానికి బలమైన కారణం అని చెప్పిన "ఆంధ్రావాళ్ళు మా ప్రాంతాన్ని దోచుకుని బలిశారు!విడిపోయాక మా బంగారు తెలంగానని దోచుకోకపోవడం వల్ల చంకనాకిపోతారు - అందుకే విభజనని వ్యతిరేకిస్తున్నారు" అనేది అబద్ధం కాకుండా ఉండాలంటే సమర్ధుదైన బాబు వోడిపోయి అసమర్ధుడైన జగన్ ముఖ్యమంత్రి కావాలి అనే క్రూరత్వం తప్ప ఇంకోటి లేదు, ఎందుకింత నీచత్వం?
అబ్బెబ్బె!నాకలాంటి దురుద్దేశం లేదని అనవద్దు - ఉద్యమవీరులు కేసీయార్ ఆడింది ఆట, పాడింది పాటగా తెలంగాణని కొల్లగొడుతున్నా నోరు మెదపకపోవటానికి కూడా మీలాగా ఆంధ్రా చంక నాకిపోవాలని కోరుకుంటూ కేసీయార్ మాత్రమే అంత నీచమైన పని చెయ్యగలడని అనుకుంటూ ఉండటం వల్లనే అని నాకు తెలుసు!
మీరు సాధుభాష మాట్లాడినా నమ్మడానికి ఇక్కడెవరూ చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చోలేదు.ఉద్యమావేశంలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న రాజకీయ నాయకుల్నే కేసీయార్ తిట్టినట్టు సమర్ధించుకునే మీకు "లంకలో పుట్టినవాళ్ళంతా రాక్షసులే, ఆంధ్రాలో పుట్టినవాళ్ళంతా దుర్మార్గులే" అనడం తెలియదా?అది మొత్తం ఆంధ్రావాళ్ళని తిట్టటం కాదా - ఎవడికి చెప్తావురా నీతులు, బటాచోర్!
ఫలానా వాడు ఫలానా వాడిని భయపెట్టాడని చెప్పే వాడు రుజువులు ఇయ్యాలి అంతే తప్ప ఫలానా వాడు ఎవరినీ భయపెట్టలేదని రుజువులు ఇవ్వాలనడం ఏమిటి?
Deleteవాదనలో బలం లేని వ్యక్తులు అసభ్య పదజాలానికి & వ్యక్తిగత దూషణకు దిగడం కొత్తేమీ కాదు.
జైపాల్ రెడ్డిగారినడిగితే చెపుతారు కేసీఆర్ సంగతి. నోటికొచ్చినట్లు వాగితే ఒక్కరైనా భయపడతారా ? ధాకరే లాంటివాళ్ళే దిక్కులేకుండా పోయారు.
Deleteతాజా సంకేతాలు:
ReplyDelete1. నిన్నటి మోడీ ప్రకటనను కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ వగైరాలు విమర్శించడమే కాక వారి ప్రతినిధులు ప్రతి ఛానెల్ మారుమోగించారు. చంద్రబాబు పెదవి విప్పలేదు & కనీసం ఒక్క ఛానెల్ కూడా లంకా దినకర్ గారిని పిలువలేదు.
2. ఫలానా సినిమా సూపర్ డూపర్ అవుతుందో లేదో కానీ అడ్వాంస్ బుకింగులు "మగాగాయకుడు" కంటే బ్రహ్మాండం.
This comment has been removed by the author.
Delete>ఫలానా సినిమా సూపర్ డూపర్ అవుతుందో లేదో కానీ అడ్వాంస్ బుకింగులు "మగాగాయకుడు" కంటే బ్రహ్మాండం.>>
Deleteఊరికే సోది చదివి బోర్ కొడుతోంది కుటుంబరావుగారిలా బెట్టింగ్ కట్టకూడదూ ?
https://youtu.be/6PBxwAPlQn8
Deleteపొద్దున్న లేస్తే మోడీ/బీజేపీని విమర్శించే చంద్రబాబుకు ఇప్పుడు "సమయం లేదు మిత్రమా"
Deleteకుటుంబరావు వెనకాల ఎవరివో (కార్వీ యుగంధర్?) డబ్బులు ఉన్నాయి, నా తరఫున ఎవరు బెట్ కాస్తారు?
ఓడిపోయే గుర్రాలపై బెట్టింగ్ ఎవరు పెడతారు ? మీరు చంద్రబాబుగారి మీద బెట్టింగ్ వేయండి.మీకు సపోర్ట్ గా నేనుంటాను కదా ?
DeleteJust for info. ఇప్పటివరకు పార్టీల వారిగా జంపింగ్ & చేరికలు (మొత్తం 94)
ReplyDeleteYCP: 17: 50
JSP: 4: 11
TDP: 42: 31
BJP: 5: 2
INC: 26: 0
ఐదేళ్లలో కనకదుర్గ ఫ్లై-ఓవర్ కట్టలేని బాబు సమర్థతను చూసి మోడీ, కెసిఆర్ & ప్రశాంత్ కిషోర్ భయపడుతున్నారట. ఇంకా నయం ట్రంపు కూడా వణుకుతున్నాడనలేదు!
ReplyDelete@ gottimukkala,
Deleteఆంధ్రాకేమైనా లక్షలకోట్ల ఉమ్మడి ఆదాయం వచ్చిపడుతుందా ? కనకదుర్గ ఫ్లైఓవర్ ఎలా ఉందో చూసారా అసలు..మీ జన్మలో విజయవాడ వెళ్ళారా అసలు ? 5 సం లలో కళ్ళు చెదిరేలా చేసారు. కేసీఆర్ చూసి అదిరిపోయారు.సిగ్గుండాలండీ అడగడానికి.అడిగారు కదా మీరే చూడండి.
https://youtu.be/Ilu7nttVwQw
@Jai Gottimukkala
Deleteవాదనలో బలం లేని వ్యక్తులు అసభ్య పదజాలానికి & వ్యక్తిగత దూషణకు దిగడం కొత్తేమీ కాదు.
hari.S.babu
బటాచోర్ అన్న చిన్న మాటకే నీకింత నెప్పిగా ఉందే!మరి, నీతో సహా అందరు తెలంగాణ కుక్కలు మామీద కక్కుతున్న విషానికి మాకెంత నెప్పి పుడుతుందో తెలియాలి కదా!"ఒక్క తిట్టుకే పనిగట్టుకుని విషం కక్కుతున్న నాకే ఇంత నెప్పి పుట్టిందే, అన్ని తిట్లు తిన్న నిర్దోషులకి ఎంత నెప్పిగా ఉందో కదా!" అనేపాటి మానవత్వం కూడా కరువైపోయినట్టు ఉంది నీ వాలకం చూస్తంటే.
నీ మొహానికి బలమైన వాదన అంటే ఏంటో తెలుసా?వాళ్ళూ వీళ్ళూ వాదించుకుంటుంటే ఎక్కణ్ణించో కొట్టుకొచ్చిన బాపతని తెలిసిపోయే మ్యాటరుతో గోడమీదపిల్లివాటం కామెంట్లు వేస్తుంటే నీ సొంత పాయింటు చెప్పమని నిలదీస్తే టాం డిక్ హ్యారీ అని కూసిన రోజుల్ని మర్చిపోయావా?
ప్రపంచంలో ప్రతిదాని గురించీ గొప్ప నిష్పక్షపాతపు భీకరత్వం ప్రదర్శించే నువ్వు ఆంధ్ర - తెలంగాన విషయాల కొచ్చేసరికి మెంటల్ వాదనలు చెయ్యడం ఎవరికీ తెలియదనే అనుకుంటున్నావా?కళ్ళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదనుకునే పిల్లివా నువ్వు!
నీ బలమైన మరియు గంబీరమైన మరియు నిష్పక్షపాతమైన వాదనాశైలి ఏమిటో "ఇదిగో ఈ లింకు చూడండి!ఒక టీడీపీ అభిమానియే ఆంధ్రాకి రావలసిన ప్రత్యేక హోదా గురించి ఎంతో చహక్కగా రాశాడు.భాజపా మొదటి నుంచీ ఓకే స్టాండు తీసుకుంటే యూటర్న్ తీఎసుకున్నది బాబే అని ప్రూవ్ అయిపోయింది" అని ఒక లింకు నా మొహాన కొట్టినప్పుదే తెలిసింది కదా. నీకూ గడ్డి పెట్టాను కదా, అక్కడ ఉన్నదేమిటో విదమరిచి చెప్పి.
ఏరా!అక్కద ఉన్నది ఏమిటి?నీకు అర్ధమైంది ఏంటి?ఆయాన్ చెప్పిన దాని ప్రకారం బీజేపీ కసబియాంకా మాదిరి నిలబడిన ఒకే స్టాండు హోదా ఇవ్వకూడదని కాదూ!ప్యాకేజీ కూడా అయ్యో పాపం మిత్రుడికి హోదా ఇవ్వలేకపోతున్నామే అని బీజేపీ ఇచ్చింది కాదు, బాబే వెంటపడి సాధించుకున్నదని అక్కడ ఉన్నదాన్ని బట్టే కదా నాకు తెలిసిది,చివరి పేరాలో ఉన్న హితబోధ నీకెందుకు కనపడలేదు?
మా రాష్ట్రం బాగు కోసం అన్ని ఎత్తులు వేసి మిగులుతో వెళ్ళిన తెలంగాణ కన్న తరుగుతో వచ్చిన ఆంధ్ర నుంచి వెయ్యి కోట్ల ఆదాయం పుట్టించి సమర్ధత చూపిస్తుంటే మనిషి పుటక పుట్టినవాడు ఎవడైనా అలాంటి ముఖ్యమంత్రిని వదులుకుని ఆంధ్రావాళ్ళు చంకనాకిపోతే చూడాలని అనుకుంటాడా?ఒరేయి!పశువులకి నీలా తెలివి ఉండదురా!కోపంవస్తే కుమ్మేస్తుంది.నీలా ఇతర్లు నష్తపోతే చూదాలనుకునే నీచత్వానికి సంస్కారవంతమైన భాష అంటూ ముసుగులు తొడగటం వాటికి తెలియదు - నాదీ అదే బాపతు!
నీకు సిగ్గూ శరమూ , లేదంటే కనీసం యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంటే ఆంధ్రా గురించి అతిగా వాగకు - ఖబడ్దార్!
నీహారిక గారూ, బ్రిడ్జీ బడ్జెట్టు కేవలం 450 కోట్లు. ఇదిగో అయిపోతుందని రెండేళ్ల నుండి ఊరిస్తూనే ఉన్నారు.
ReplyDeleteకే సీ ఆర్ శంకుస్థాపనకొచ్చి జేబులో నుండి తీయకుండా 450 కోట్లే రిటర్న్ తీసుకెళ్ళిపోయాడే ఆయనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ? బహుమతి ఇవ్వాలనుకుంటే ఇచ్చిపోతాడు కానీ మోడీ చెంబుడు నీళ్ళు తెచ్చాడు కాబట్టి ఏమీ ఇవ్వక్కర్లేదులే అని ఆంధ్రా పేడ తినేసిపోతారా ? మాకు ఆర్ధిక కష్టాలున్నాయి అని చెపుతూనే ఉన్నాగా ?
Deleteమళ్ళీ బాబు వస్తారు బాండ్ లు తెస్తారు, అన్నీ కడతారు, మీరు కూడా పెట్టుబడి పెట్టండి. బ్యాంక్ ల కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తారు.
అభివృద్ధి చేసామన్నారు కనుక ఫ్లై-ఓవర్ సంగతి అడిగాను. పోనీ అది కాకపొతే ఇంకేదయినా
Deleteచెప్పండి.
బాండులు ఇంకెన్ని సార్లు తెస్తారో, కార్వీకి ఎంతెంత కమిషన్ ముట్టపెడతారో? వడ్డించేది అసమదీయుడయితే వియ్యాల వారి విందు!
కాళేశ్వరరావు మార్కెట్టు, దుర్గగుడి,ప్రకాశం బ్యారేజ్ అన్నీ ఒక్కచోటే ఇరుకుగా ఉన్నాయి. ట్రాఫిక్ మళ్ళించి కట్టడం కష్టమవుతున్నది.రాజధానిని కట్టడం అంటే ఉమ్మడి రాజధాని నుండి వెళ్ళగొట్టినంత ఈజీ కాదండీ !
Deleteమా బాబుగారు 33 వేల ఎకరాలు రాజధాని కోసం తెచ్చారు. మీ బాబుగారికి అసదుద్దీన్ గారు దోస్త్ గందా ఒక్క ఎకరం బాబ్రీ స్థలం ఇప్పించమని చెప్పండి.ఊరికే ఇవ్వనక్కరలేదు అమ్మమని చెప్పండి.
Deleteజాతీయ రాజకీయాలు అంటే బొంగరాలు ఆడుకోవడం అనుకుంటున్నారా ?
"ట్రాఫిక్ మళ్ళించి కట్టడం కష్టమవుతున్నది"
Deleteఎంత కష్టం అవుతుందో మొదలు పెట్టకముందే తెలీదా? పైగా ఏడాదికో సారి వచ్చే నెలలో ఓపెన్ చేస్తామనని బుకాయింపులు.
తాత్కాలిక హైకోర్టు విషయంలోనూ ఇదే జరిగింది. ఫలానా తేదీ లోపల పూర్తి చేస్తాము మీమీద ఒట్టని సుప్రీం కోర్టులో ఆఫీడావిట్ వేసి మరీ ఫెయిల్ అయ్యాడు.
"33 వేల ఎకరాలు రాజధాని కోసం తెచ్చారు"
ఎందుకు? బాహుబలి డైరెక్టర్ వేసిన డిజైన్లు ఇంకా ఫైనల్ కాలేదు! అసమదీయుల రియల్ దందా కోసం కాకపొతే ఇంకేమిటి?
@Jai Gottimukkala
Deleteఎంత కష్టం అవుతుందో మొదలు పెట్టకముందే తెలీదా? పైగా ఏడాదికో సారి వచ్చే నెలలో ఓపెన్ చేస్తామనని బుకాయింపులు.
hari.S.babu
కనకదుర్గ ఫ్లై ఓవరు గురించి మొదట అసలు కట్టలేని అసమర్ధుడన్నావు.వీడియో చూపిస్తే ఈకాస్తకే అంత టైము తీసుకున్నాడా అన్నావు - అందుకే అడిగాను నువ్వు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా, అశుద్ధమా అని.
విభజన బిల్లు మెలికల్ని పరిష్కరించి మా వాటా మాకు వచ్చి ఉంటే మాకు కరెంటు బకాయిలు ఎగ్గొట్టకుండా ఉంటే తరుగులో ఉన్న మాకిచ్చిన ప్రత్యేకహోదాతో పోటీపడకుండా ఉంటే ఎప్పుడో పూర్తయిపోయేది.
నేనంటే కోపిష్ఠివాణ్ణి చాలాసార్లు చాలామందిని తిట్టాను.కానీ నూటికి నూరు శాతం హుందాగా ఉండే నీహారిక "సిగ్గు పడాలండీ.." అనేసింది నిన్ను.అయినా ఇంకా అలాగే మాట్లాడుతున్నావంటే అశ్చర్యంగా ఉంది - మరీ ఇంత సిగ్గులేని తనమా!
మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు - ఈ రెంటికీ బుద్ధి రాని ఎవడివిరా నువ్వు!?
"*ఐదేళ్లలో* కనకదుర్గ ఫ్లై-ఓవర్ కట్టలేని బాబు సమర్థతను"
Delete*ఐదేళ్లలో* అని నేను మొదట రాసిన వ్యాఖ్యలోనే ఉంది.
"నీకు సిగ్గు లేదు", "నువ్వు ఫలానా పరీక్ష ఫెయిల్ అవడం దేశానికి మంచిది" వగైరాలు దూషణల కంటే కాస్త బెటరేమో కానీ సహేతుక వాదనలు మాత్రం కావు.
I don't respond to vulgar language & personal abuse.
You'll respond and ignite that one can get blown sky high. I know your intentions well....but Haribabu garu don't know.
Deleteమళ్ళీ మళ్ళీ అంటాను. జైలులో ఉండి వచ్చినవాడు సాక్షులను ప్రభావితం చేస్తాడు అని అనుకున్నా అది అనుమానం అయితే కాదు కదా ?
Deleteఅనుమానం తో జైలులో 18 నెలలు వేస్తారా ?
ఐ ఏ ఎస్ చదవాలని అనుకున్నవాడు, ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నవాడు న్యాయస్థానాన్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాడు ? దేవుడినా ?
మోడీ కూడా న్యాయస్థానం తప్పు చేయలేదంటేనే బయటికి వచ్చారు. జగన్ తప్పు చేయకపోతే కోర్టు వదిలేస్తుంది కదా ? ఇప్పటికిపుడు పావురాలగుట్టలో చనిపోవడం లేదు కదా ?
మరో 5 సం.లు చంద్రబాబు గారు అవసరం అని మేము భావిస్తున్నాము. మీకు వచ్చిన నెప్పి ఏమిటీ ? కేసీఆర్ చెపితేనే సహేతుకవాదన అవుతుందా ? నేను చెపితే అవదా ?
ఇద్దరి బాబులు వాళ్ళ బాబుగాడి సొమ్ములతో పనులు చేస్తున్నారా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో, మాటలు మార్చడంలో , సిగ్గులేకుండా అబద్దాలు చెప్పడంలో, అప్పు చేసి తప్పు కూడు తినడంలో ఎవడికీ ఎవడూ తీసిపోడు. ఇద్దరూ గురుశిష్యులే కదా?!
ReplyDeleteఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచాడు అని అంటున్నారు. జగన్ అండ్ కో చేసింది అవినీతే కాదంటున్నారు. మీకసలు మనస్సాక్షి అంటూ ఉందా ? చంద్రబాబు గారు వ్యవస్థని తన చేతిలోకి తీసుకున్నాడంటున్నారు, ఒకవేళ జగన్ గెలిస్తే మీరు మళ్ళీ అభిప్రాయం మార్చుకుంటారా ? చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉండగానే వై ఎస్ ఆర్ గారు గెలిచారు కదా ? అపుడు ఆయన ఎలా గెలిచారు ?
ReplyDeleteమీమీద మీకు నమ్మకం లేదన్నది అందుకే !
ప్రస్తుత చర్చ జగన్ అవినీతి/బాబు వెన్నుపోటు వగైరాల గురించి కాదు. ఎవరు గెలుస్తారు & గెలిస్తే ఎందుకు అన్నది మాత్రమే ఇక్కడి చర్చాంశం.
Deleteవ్యవస్థలను మోడీ దుర్వినియోగం చేస్తున్నాడని చంద్రబాబు, చంద్రబాబు చేస్తున్నాడని జగన్, బాబు చేస్తున్నాడని జగన్ అంటున్నారు. ఉ. మోడీ ప్రోద్బలంతో ఎన్నికల సంఘం పోలీసులను బదిలీ చేసి తద్వారా వైకాపాను గెలిపించే కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించాడు. కోర్టు బాబు ఆరోపణలను కొట్టేసిందని చెప్పడం మినహా నేను సొంతంగా
ఏమీ ఆరోపించలేదు.
ఇప్పటికిపుడు వెన్నుపోటు ఎందుకు గుర్తుకు వచ్చింది ? నేను కూడా కేసీఆర్ ని దించేసి తెలంగాణాలో మరొక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తాను అని అంటే మీరంతా నేను చెప్పిన వ్యక్తినే గెలిపిస్తారా ? మీరు గెలిపించిన వ్యక్తి వెన్నుపోటు పొడిచినట్లు అవుతుందా ? కేసీఆర్ చావకుండా బ్రతికి ఉంటే ఆరోజు కూడా వస్తుంది.
Deleteవై ఎస్ ఆర్ దగ్గరనుండి వంశీ గొట్టిముక్కల వరకూ ఎన్నిసార్లు అన్నా చలించని వ్యక్తిత్వం చంద్రబాబుగారిది.
"ఇప్పటికిపుడు వెన్నుపోటు ఎందుకు గుర్తుకు వచ్చింది"
Deleteవెన్నుపోటు గురించి గుర్తు చేసింది నేను కాదు మీరే.
"వంశీ గొట్టిముక్కల"
వంశీ (వినోద్) గారు ఎవరో నాకు తెలీదు. మేమిద్దరమూ ఒక్కరే అనే అపోహ ఉంటే అందులోంచి బయటికి రండి.
"మరో 5 సం.లు చంద్రబాబు గారు అవసరం అని మేము భావిస్తున్నాము"
5 కాకపొతే 50 మీ భావన మీ ఇష్టం. మీరన్న "మేము" ఎవరో అర్ధం కాలేదు.
వెన్నుపోటు గురించి వినోద్ గారు వ్రాసారు కాబట్టే ఆయన వ్యక్తిత్వం గురించి నేను ప్రశ్నించాను. చంద్రబాబుగారి వ్యక్తిత్వం గురించి ఆయన వ్రాయవచ్చు నేను వినోద్ గారి గురించి వ్రాస్తే సహేతుకం కాదని మీరు వాదిస్తున్నారు.
Deleteవంశీ (వినోద్) గారు ఎవరో నాకు తెలీదు. మేమిద్దరమూ ఒక్కరే అనే అపోహ ఉంటే అందులోంచి బయటికి రండి.
Deleteతెలుగులో అంత సోది వ్రాసే సీను మీకు లేదు.
5 కాకపొతే 50 మీ భావన మీ ఇష్టం. మీరన్న "మేము" ఎవరో అర్ధం కాలేదు.
Deleteమేము అంటే మేమే...ఆంధ్రా ప్రజలు.
@ గొట్టిముక్కల,
Deleteఇక ఈ విషయం గురించి వ్యాఖ్యానించదలుచుకోలేదు. తెలంగాణా ప్రజలు అంటే నమ్మకం అని నా భావన. ఆఖరుగా మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. వై ఎస్ జగన్ గెలిస్తే ఆంధ్రాకి మేలు జరుగుతుంది అని మీరు భావిస్తున్నారా ? అది ఎటువంటి మేలు ?
వెన్నుపోటు భయంతోనే కె.సి.ఆర్ , హరీష్ రావుని చూసి భయపడుతున్నాడు. కొడుకు కె.టి.ఆర్ ని పట్టాభిషిక్తుడిని చేయడానికి పడరాని పాట్లు పడుతున్నాడు. చూద్దాం..... ఎవరి పోటు ఎలా ఉంటుందో. ఎవరు పోటుగాళ్ళుగా మారనున్నారో.
DeleteNTR కు వెన్నుపోటు పొడవడంలో KCR నిమిత్తమాత్రుడేనా జై గారూ...
Delete"చంద్రబాబుగారి వ్యక్తిత్వం గురించి ఆయన వ్రాయవచ్చు నేను వినోద్ గారి గురించి వ్రాస్తే సహేతుకం కాదని మీరు వాదిస్తున్నారు"
Deleteచంద్రబాబు (జగన్, కెసిఆర్, మోడీ కూడా) ప్రజాక్షేత్రంలోని వ్యక్తులు, వారి గురించిన పబ్లిక్ డొమైన్ సమాచారం ఆధారంగా వేసే అంచనాలను వినోద్ (నీహారిక, కొండల రావు, జై కూడా)
లాంటి ప్రయివేటు మనుషులను గురించి చేసే ఊహాగానాలను పోల్చలేము.
With due respect, criticizing opinions is perfectly ok but imputing motives or running down an individual is unfair, illogical & meaningless. Public personalities are different to the extent their life is played out in full open view.
"మేము అంటే మేమే...ఆంధ్రా ప్రజలు"
Ok. మీకు (నీహారిక గారికి) ఆంధ్రా ప్రజల నాడి ఎంత తెలుసో మే 23న తెలుస్తుంది.
"వై ఎస్ జగన్ గెలిస్తే ఆంధ్రాకి మేలు జరుగుతుంది అని మీరు భావిస్తున్నారా"
అవును
"అది ఎటువంటి మేలు"
"నేను చెప్తున్నాను, నువ్వు వినాలి" అనే బదులు "నువ్వు చెప్పు, నేను వింటాను" అంటాడని (కొంతలో కొంతయినా) అనిపిస్తుంది.
నీహారిక గారు, వై.ఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో కూడ ఈనాడు పనిగట్టుకుని ఫాక్షనిస్టుగా, గూండాగా చూపాలని చేయని ప్రయత్నం లేదు. దాదాపు 29 ఏండ్లు ఆయనను విలన్గా చూపాలని చూసింది. కొంతమేరకు సక్సెస్ అయింది కూడా. కానీ రెడ్డి గెలిచాక ఎన్.టి.ఆర్ కంటే మిన్నగా ప్రజల మన్ననలు అందుకున్నాడు. ఇపుడు జగన్ గెలుస్తాడా? లేదా? అన్నది పక్కన బెడితే జగన్ కంటే మంచివాడని చంద్రబాబుని ప్రజలు విశ్వసించడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లలో చెప్పినంతగా జగన్ దుర్మార్డుడు, చంద్రబాబు ఱుషి అని మాత్రం ఎవరూ నమ్మరనే నా నమ్మకం.
Deleteకొండలరావు గారూ, దగ్గుబాటి పుస్తకం & ఎన్టీఆర్ కోర్టు కేసు ప్రకారం కొన్ని పేర్లు (యనమల, అశోక గజపతి, మాధరెడ్డి, దేవేందర్ గౌడ్, కోటగిరి, డా. జయప్రకాశ్ నారాయణ) బయటికి వచ్చాయి. ఇంకా ఎవరెవరి పాత్ర ఏమిటో ఎవరికీ తెలుసు?
Deletehttps://indiankanoon.org/doc/809013/
సదరు ఉదంతం "వెన్నుపోటు" ముద్ర కరెక్టా లేక "దుష్టశక్తుల నుండి పార్టీని రక్షించడం" అనాలా అన్న ప్రశ్నకు నేను తటస్థం. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కంటే చంద్రబాబు (నాదెండ్ల కూడా) బెటర్ అనే వాదనలు పూర్తిగా కొట్టేయలేమని నా అభిప్రాయం.
ఇటీవలి వరకూ హరీష్ రావు ధోరణిని తీవ్రంగా తప్పు పట్టి "మా గుంటూరు కేటీఆర్ మంచోడు" అంటూ రాగం తీసిన "ఒక వర్గం" వారికి ఇప్పుడు హరీష్ రావు మీద మనసు మళ్లింది! మంద కృష్ణ మాదిగ, ర్యాగ కృష్ణయ్య, గద్దర్, రేవంత్, ఉత్తం తాజాగా కోదండరాం వీళ్లెవరివల్లా కుదరలేదు కనుక కొత్త హీరో అవసరం అయ్యాడా?
>>>మీకు (నీహారిక గారికి) ఆంధ్రా ప్రజల నాడి ఎంత తెలుసో మే 23న తెలుస్తుంది.>>>
Deleteఆంధ్రా ప్రజలు జగన్ ని గెలిపిస్తే కేసీఆర్ వాళ్ళకు చేసిన శాస్తి సరి అయినదే అని నేను భావిస్తాను.
నిగ్గదీసి అడుగుతా సిగ్గులేని జనాన్ని...
"నిగ్గదీసి అడుగుతా సిగ్గులేని జనాన్ని"
Deleteనీహారిక గారూ, మన్నించాలి మీరు జనం నాడి అంచనా వేయలేకపోతే అది మీ పొరబాటు అవుతుంది తప్ప వాళ్ళను తిడితే ఎలా. పోనీ వాళ్ళు తప్పుగా ఎన్నుకున్నారనుకున్నా మీలాంటి చంద్రబాబు మద్దతుదారులు జనాన్ని ఎడ్యుకేట్/కన్విన్స్ చేయడంలో విఫలం అయ్యారు, వచ్చే ఎన్నికలలో ఇంకొంచం బాగా చేయాలి అనుకోవడమే కరెక్ట్.
చంద్రబాబు గెలవాలని మీరు కోరుకున్నారు ఇది మీ ఇష్టం. ఇదే కోరిక ఆంధ్ర ప్రజానీకం కూడా పంచుకున్నారా లేదా అన్నది ఓట్లు లెక్కించాక తెలుస్తుంది. Every voter has the same right i.e. *exactly one vote*.
ప్రజాభీష్టాన్ని మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించడమే విజ్జ్యత. నేను చెప్పినట్టు చేయలేదు కనుక తూలనాడడం elitism తప్ప వేరే కాదు.
< సదరు ఉదంతం "వెన్నుపోటు" ముద్ర కరెక్టా లేక "దుష్టశక్తుల నుండి పార్టీని రక్షించడం" అనాలా అన్న ప్రశ్నకు నేను తటస్థం. > మీరీ అభిప్రాయం కలిగి ఉన్నారనుకోలేదు. ఇప్పటి మీ వాదనల ప్రకారం అలా అనిపించిందంతే.
Deleteనా అభిప్రాయం ఎన్.టి.ఆర్ మంచిపాలకుడు కాదు. ఉదాత్తమైన వ్యక్తీ కాదు. తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నటుడు. ఆయన పార్టీ పెట్టిన సమయమూ, పరిస్థితులూ బాగా కలసి వచ్చాయి.
వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాకున్ననూ, విపరీత స్వీయమానసిక ధోరణి కలవాడు. అంటే అవసరానికి మించిన స్వాభిమానం ఉన్న వ్యక్తి. ఇటువంటి వారివల్ల సమాజానికి మంచి ఎంతో, చెడూ అంతే జరిగే అవకాశం ఉంది.
లక్ష్మీపార్వతి బుట్టలో పడి ఆయన చేసిన తప్పులు ఉన్నాయి. పాలన మీదా, రాజకీయ వారసత్వంపైనా పార్వతి కన్నేసిందన్నది నా అభిప్రాయం. దీనిని చంద్రబాబు తన మీడియా బలం, బుద్ధిబలంతో తనకు అనుకూలంగా మలచుకోగలిగాడు.
బాబు లేకుంటే తెలుగుదేశం ఇప్పటిదాకా నిలబడదు. ఇప్పుడు ఏ.పీలో ఓడిపోతే ఇకపైన మనగలగదు అనేది నా అంచనా.
విపరీత స్వాభిమానంతో ఎన్.టీ.ఆర్ కుటుంబాన్ని దూరంగా పెట్టాడన్నది నా అభిప్రాయం. దీనిని లక్స్మీపార్వతి తెలివిగా వాడుకోవాలని చూసింది.
ఎన్.టి.ఆర్ కు వారసురాలిగా పార్వతిని జనం చూడలేదు. చూడరు కూడా. ఇపుడు వర్మ ఆర్ధిక ప్రయోజనాల కోసం, ఆయనకున్న అహం ప్రకారం ఆయన చెపుతున్నట్లుగానే కేవలం ఆయన నమ్మిన నిజాన్ని అసలు కథగా కథలు చెపుతున్నారు. బాబు వ్యతిరేకులకు బాగా నచ్చేలా, పార్వతిని దేవతగా బుకాయించేలా సినిమా తీశాడు.
బాలయ్యను ఎన్.టి.ఆర్ పాత్రలో చూడడం కష్టం మరియూ సంపూర్ణంగా ఎన్.టి.ఆర్ స్టోరీని తీసే దమ్ము లేని బావచాటు బాలయ్యను రెండు సినిమాలలోనూ జనం ఆదరించలేకపోయారు.
హరీష్ నైనా , కె.సీ.ఆర్ నైనా నేను హీరోలనుకోవడం లేదు. మేడం సోనియమ్మ పుణ్యమా అని తంతే గారెల బుట్టలో పడి ఏకబిగిన నేతగా ఎదిగి తన అనుభవంతో ఒదుగుతున్నడు కే.సీ.ఆర్. ఎన్.టీ.ఆర్ విపరీత పోకడల వల్ల చంద్రబాబు, సోనియమ్మ వింత నిర్ణయం వల్ల కే.సీ.ఆర్ కాలం కలసి వచ్చి హీరోలయ్యారు.
>>ప్రజాభీష్టాన్ని మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించడమే విజ్జ్యత. నేను చెప్పినట్టు చేయలేదు కనుక తూలనాడడం elitism తప్ప వేరే కాదు.>>>
Deleteవిజ్ఞత గురించి మీతో చెప్పించుకోవాలా ?
ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఎవరుండాలో మీరు డిసైడ్ చేస్తారా ? చంద్రబాబు గారు ఎపుడూ తను చెప్పిందే చెయ్యమని బలవంతపెట్టలేదు. ఆయన నోటివెంట ఒక్క తిట్టు విన్నారా ? కేసీఆర్ చెప్పినట్లు విభజించకపోతే ఆంధ్రావాళ్ళని కుక్కల్ని తిట్టినట్టు తిట్టడం విజ్ఞతా ? అటువంటివాడు చెప్పినట్లు ఆంధ్రావాళ్ళు వినాలా ?
Jai Gottimukkala: మొన్నటి ఎన్నికలలో తెరాసకు యూపీఏ కంటే 2,913,214 ఓట్లు ఎక్కువ వచ్చాయి. తొలగించిన ప్రతి ఒక్క ఓటు పడినా (extremely hypothetical) యూపీఏ భంగపడేది.
ReplyDeletehari.S.babu
జగను చేసినట్టు ఫారం 7 మాదిరి కాకుండా తీసేసినట్టే ఎవరికీ తెలియని పద్ధతిలో ఎలక్షన్ కమిషనరుని ఫోను చేసి పిలిపంచుకుని దీనికోసమే చేసినటు అనిపించే సకలజనులసర్వేని కూడా కలిపి తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ పదవని తేల్చుకున్నాక 2015లోనే తీసెయ్యడాన్ని కూడా
extremely hypothetical అనటం ఎంత బలమైన వాదన!
తొలగించిన ప్రతి ఒక్క ఓటు యూపీఏకి పడినప్పటికీ తెరాసకు యూపీఏ కంటే 9, 13,214 ఓట్లు ఎక్కువ వచ్చేవి అనేది అతను ఆ ఒక్క పనితోనే సరిపెట్టుకుని ఇంకే పనులూ చెయ్యకపోతేనే తెలివైన వాదన అవుతుంది కానీ, సంక్షేమ పధకాల డోసుని తారాస్థాయికి పెంచడం, డబ్బులు పంచడం, బాబుకి వోటు వేస్తే అమరావతికి వూడిగం చెయ్యటమేనని తనలాంటి గొర్రెల్ని భయపెట్టడం లాంటి వాటిని మర్చిపోవాలా?2015లో చేసినది ఓట్ల తొలగింపు మాత్రమే, మరి ఈవీయం ట్యాంపరింగ్ కూడా జరిగినట్టు విశ్లేషకులు అంటున్నారు.అది 2015లో జరగదు కదా - ఎన్నికల సమయంలోనే జరిగింది, అవునా!ఇవన్నీ పట్టించుకోకుండా "తొలగించిన ప్రతి ఒక్క ఓటు పడినా (extremely hypothetical) యూపీఏ భంగపడేది" అని అనడం ఎంత తెలివితక్కువతనం?
ఇదంతా నేను ఆగ్రహంతోనే ద్వేషంతోనఓ రాయ్టం లేదు.అక్షరాస్యులై ఉండి, తాం వ్హుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ, అన్ని విషయాల్లోనూ నిష్పక్షపాతమైన వాదనలు చెయ్యగలిగినవాళ్ళు కూడా ఆంధ్ర-తెలంగాణ దగ్గిరకొచ్చేసరికి ఇలాంటి వినత్ వాదనల్ని చెయ్యటం నాకు ఆశ్చర్యంగా ఉంది.ఆదర్శాలనీ నీతుల్నీ వల్లించి కలల్లో మునిగితేలడం నాకు నచ్చదు.ప్రతి విషయం గురించీ నేను వాస్తవికత, శాస్త్రీయత, లాబహనష్టాల బేరీజుల తోనే ఆలోచిస్తాను.
కానీ, "మాకు అన్యాయ్మ్ చహెశారు మీరు!" అని తిట్టీ తిట్టీ "కలిసి ఉంటే వనరుల్ని పంచుకోఅవ్చ్చు, ఓక్ రాష్ట్రం విడిపోతే ఆదాయ వనరుకు కూడా విడిపోతాయి - ఆలోచించండి!" అని సామర్స్యం చూఒపిస్తే "మమ్మల్ని దోచుకుని ఎదిగి విడిపోతే మమ్మల్ని దోచుకోవడం కుదరదని కాళ్ళబేరానికి వచ్చారు - మిమ్మల్ని మేము చచ్చినా నమ్మాం,విడిపోయి తీరతాం" అని చెప్పి ఇవ్వాళ మా పోర్టుల కోసం మా నెత్తిన ఒక అసమర్ధుణ్ణి రుద్ది మాకు అన్యాయం చెయ్యడానికి చూస్తుంటే అయోమయం అనిపిస్తున్నది!
రామా అన్నా బూతు మాట అన్నట్టు ఆనాడు చిందులు తొక్కి ఇవ్వాళ మా పోర్టులో వాటా కోసం లత్తుకోరు రాజకీయం చేస్తూ అదే సమర్ధత అనుకోకపోతే ఉద్యమకాలంలో పదే పదే కూసినట్టు మీ ఏడుపు మీరు ఏడవవచ్చు కదా మామీద పడి ఏడవటం దేనికి?
రాష్ట్రం విడిపోవడానికి మొదటి కారణం చంద్రబాబు పిరికితనం. కేంద్రానికి లేఖ వ్రాసి, రెండు కళ్ళ సిద్దాంతమంటూ వింత వాదన చేయడం, కే.సీ.ఆర్ లాంటి తెలివిగల రాజకీయ నిరుద్యోగులు (అప్పటికి) దానినే ఎజెండాగా వాడుకుంటుంటే బాబు అసమర్ధంగా ఉండడం కారణం కాదా? రాజశేఖర రెడ్డి బ్రతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయేదే కాదు. కేంద్రానికి ఆ దమ్ము వచ్చేదే కాధు. తంతే గారెల బుట్టలో పడ్డ చందాన కే.సీ.యార్ ఏకబిగిన భజనగాళ్ళ చేత ‘తెలంగాణ జాతిపిత’ అనిపించుకునేంతగా ఎదిగి ఒదుగుతున్నాడు.
ReplyDeleteమీరు చెప్పింది అక్షరాలా నిజం!ఇప్పటికీ ఆ పిరికితనం వదలడం లేదు.సేఫ్ సైడ్ చూసుకుంటూ డిఫెన్స్ ఆడటం తప్ప రిస్క్ తీసుకుని ఆడే చార్జింగ్ మెంటాలిటీ లేదు - తన స్థానంలో నేను ఉంటేనా, ముగ్గుర్నీ చెరో మూడు చెరువుల నీళ్ళు తాగించేవాణ్ణి!
Deleteచంద్రబాబు పిరిగ్గొడ్డు మనస్తత్వం నాకు నచ్చలేదు, కానీ విభజనకి మాస్టర్ ప్లాన్ దేశం బయటనుంచి వచ్చింది, కేసీయార్, బాబు మాత్రమే కాదు తన పార్టీలోని సీనియర్ నేతలు దీనివల్ల మనకి లాభం లేకపోగా, పార్టీకి కోలుకోలేనంత నష్టం జరుగుతుంది అని పదే పదే చెప్పినా వినిపించుకోకుండా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని శఠించిన సోనియా కూడా నిస్సహాయురాలే!
Deleteఅప్పటి పత్రికల్లో వచ్చిన వార్తలని శ్రద్ధగా పరిశీలించినవాళ్ళకి ఒక చిత్రమైన సంగతి గుర్తుండే ఉంటుంది.దిగ్విజయ్ సింగ్ నుంచి చిదంబరం వరకు పత్రికా సమావేశాల్లో విలేఖరులు ఈ అయోమయం గురించి ఎంత కీలకమైన ప్రశ్నలు వేసినా మాకూ ఇష్టం లేదు హైకమాండ్ ఆజ్ఞల మేరకే ఈ పాపం చేస్తున్నట్టు మొహాలు పెట్టేవాళ్ళు!
తన పార్టీ సీనియర్లు కూడా ఇది పార్టీకి నష్టం అని చెప్పినా విననంతగా అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిని శాసించగలిగిన స్థాయి కేసీయార్ సహా దేశం లోపల ఎవరికీ లేదు.1947లో జరిగిన రక్తసిక్తమైన దేశవిభజనకీ 2014లో ఆంధ్రప్రదేశ్ ద్వేషకషాయిత విభజనకీ సూత్రధారులు లండన్ బ్యాంకర్లు.
వాళ్ళ కోరికని కాదంటే అమెరికాలో సృష్టించిన అంతర్యుద్ధం లాంటిదాన్ని ఇక్కడ కూడా సృష్టించడానికి వెనుకాడని రాక్షస జాతి వేసిన ప్లానుని అడ్డుకోగలిగిన శక్తి చంద్రబాబుకి లేదు.కాకపోతే గట్టిగా పోరాడి వుంటే ఆంధ్రావాళ్ళకి తెలంగాణా వాళ్ళనుంచి తిట్లు తప్పేవి - సామరస్యంగా విడిపోయి ఉండేవాళ్ళం.అయితే, నా అనుమానం ఏమిటంటే ప్లానులో అదే అసలైన మెలిక అయి ఉండవచ్చు - కలిపి ఉంచాలనుకుంటే అసలు విడగొట్టటమే అనవసరం కదా!
భారతదేశాన్ని విడగొట్టింది భారత్, పాకిస్తాన్ అనే రెండు శత్రుదేశాల్ని సృష్టించి లాభపడడాని కయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది ఆంధ్ర, తెలంగాణ ఆనె రెండు శత్రు రాష్ట్రాల్ని సృష్టించి లాభపడడానికే!
P.S:అప్పట్లో ఆకాశరామన్న బ్లాగు రాష్త్రం విడిపోకూడదని వాదిస్తూ ఉంటే "ఫణి" అనిమాత్రమే గుర్తున్న బ్లాగరు నడిపే ధర్మమేవ జయతే అనుకుంటాను, ఒక బ్లాగు తెలంగాణ ఏర్పాటు కోసం వాదిస్తూ ఉండేది.
నేను తెలంగాణ వీరయోధులకి అప్పుడే చెప్పాను, ఈరకంగా ద్వేషంతో విడిపోతే ఆంధ్ర కన్న తెలంగాణకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని!సమైక్యం కోసం వాదించే ఆకాశరామన్నతో సహా మిగిలిన వాళ్ళకి కూడా నేను అప్పుడే చెప్ప్పాను - ఇటువంటివాళ్ళతో కలిసుండి మనం సాధించగలిగేది ఏమీ ఉండదు, విడిపోవటం మనకే మంచిది అని.
ఇప్పుడు ఆ రెండు బ్లాగులూ ఉనికిలో లేవు గానీ అక్కడ ఆవేశంగా పాల్గొన్నవాళ్ళకి గుర్తుండే ఉంటుంది.
This comment has been removed by the author.
ReplyDeleteఇంతవరకు తన కోరికనే ఆంధ్రప్రజల ఆకాంక్ష కింద చిత్రిస్తూ దానికి తగ్గ వాస్తవాలని మాత్రమే పేర్చుకుంటూ వస్తున్న తప్పుడు విశ్లేషణల్ని తిప్పి కొట్టటం మాత్రమే చేశాను.ఇప్పుడు చాలెంజికి జవాబు చెప్తున్నాను.
ReplyDeleteప్రశ్న కూడా సూటిగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని ఉండటంతో నాపని తేలికయింది.ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో టేబుల్ వేసి చెప్పమంటే చచ్చుండేవాణ్ణి.
అసెంబ్లీ సీట్ల పరంగా తెలుగుదేశానికే మెజారిటీ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు.కుండబద్దలు చానెల్ కాటా సుబ్బారావు గారు 123 నుంచి 133 మధ్యలో గెలుచుకుంటుందని చెప్పారు.జయప్రకాశ్ నారాయణ్ గారు లెక్కలు చెప్పలేదు గానీ తెదెపాకి ఉన్న అనుకూలతల్ని చెప్పారు, అవి సుబ్బారావు గారి విశ్లేషణతో కలుస్తున్నాయి.చాలా కాలం క్రితమే నాగేశ్వరరావు గారు చంద్రబాబు యొక్కఅయిదంచెల వ్యూహం గురించి చెప్పారు - తెదెపా ఎన్నికల ప్రచారం కూడా అదే దారిలో నడుతున్నది.
కాటా సుబ్బారావు గారు నాలా ఎక్కడో కూర్చుని వాళ్ళ మాటలూ వీళ్ళ మాటలూ విని చెప్పలేదు.ఫీల్డ్ వర్క్ చేశానని చెప్పారు.అయితే, గబుక్కున ఒక అంకె చెప్పి లెక్కింపు తర్వాత దానికన్న ఎక్కువ వస్తే ఓకే, కానీ తక్కువ వస్తే credibility పోతుందనే భయం ఉంటుంది.తెలంగాణ ఎన్నికల ఫోర్ కాస్ట్ విషయంలో నాగేశ్వరరావు గారిదీ అదే ఇబ్బంది, అవునా?
కాటా సుబ్బారావు గారి ఫీల్డ్ వర్క్ ద్వారా వచ్చిన రేంజిని ఒప్పుకుంటూనే జేపీ తదితర విశ్లేషకులు చెప్పీన తెదెపా అనుకూలతల్నీ ప్రచారపర్వంలోని ఇప్పటి వాతావరణాన్నీ దృష్టిలో పెట్టుకుని TDP:142 అనే అంకె చెప్తున్నాను.
కాటా సుబ్బారావు గారు పార్లమెంటు సీట్లకి 22 అని చెప్పారు.కానీ తెదెపా ప్రత్యేక హోదా సాధించలేకపోవటానికి తెదెపా పార్లమెంట్ సభ్యుల ఫెయిల్యూర్ కారణంఅని నేను అనుకుంటున్నాను.కేంద్ర ప్రభుత్వంలో మత్రులుగా కూడా ఉండి వాళ్ళు చెయ్యాల్సిన పనే అది!చెంబుడు నీళ్ళూ కుండెడు మట్టీ ఇచ్చినప్పుడే భాజపా హోదా ఇచ్చే వాలకంలో లేదని అనుమానం అందరికీ వస్తే దగ్గరనుంచి భాజపా వాళ్ళ వాలకాన్ని గమనించే అవకాశం ఉండి కూడా ఎందుకు అంత సమయం వేస్ట్ చేశారు? ఆసులో కండెలా రెండేళ్ళు చంద్రబాబు వేధిస్తే వచ్చింది ప్యాకేజీ, నిజానికి ఇది వాళ్ళ పని కదా!
అసెంబ్లీ సీట్ల విషయం రాష్ట్రప్రభుత్వం యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తుంది కాబట్టి సెంటిమెంట్లూ ఫియర్ సైకోసిస్సులూ పని చేస్తాయి.కానీ పార్లమెంటు స్థానాల గెలుపుకి చదువుకున్నవాళ్ళు కేంద్రంలో రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యానికి సంబంధించిన సాంకేతిక పరమైన అంశాలని చూస్తారని అనుకుంటున్నాను.అలా అనుకుంటే తెదెపాకి 20 లోపు వస్తాయి, అంకె చెప్పాలంటే 16.మంచి అబ్యర్ధుల్ని పెట్టి ఉంటే తెదెపాకి పడాల్సిన వోట్లు జనసేన వైపుకి వెళ్తాయని నేను అనుకుంటున్నాను.
ఫైనల్ నంబర్స్
అసెంబ్లీ >TDP:142
పార్లమెంట్ >TDP:16
P.S:జైగారి వాదన ఒకే పద్ధతిలో నడుస్తున్నది.కనకదుర్గ ఫ్లై ఓవరు గురించి ప్రస్తావిస్తే రాష్ట్రంలో ఇంకే పనీ చెయ్యకుండా ఆ ఒక్క పనే చేసినట్టు దానికి అంత సమయం ఎందుకు పట్టిందని అడుగుతున్నారు.పోలవరం గురించి ప్రస్తావిస్తే రాష్ట్రంలో ఇంకే పనీ చెయ్యకుండా ఆ ఒక్క పనే చేసినట్టు దానికి అంత సమయం ఎందుకు పట్టిందని అడుగుతున్నారు.
ఒకవేళ అమరావతి రహదారుల గురించి ప్రస్తావిస్తే దానికీ ఇదే తరహా వాదన చేస్తారు - రాష్ట్రంలో ఇంకే పనీ చెయ్యకుండా ఆ ఒక్క పనే చేసినట్టు దానికి అంత సమయం ఎందుకు పట్టిందని అడుగుతారు.కానీ, తరుగులో వచ్చి కేంద్రం నుంచి సాయం లేని పరిస్థితుల్లో ఉండి ఒకేసారి అన్ని పనుల్ని తలకెత్తుకుని ఒక్కొక దాన్నీ ఆమాత్రం చెయ్యడం కూడా చాలా అద్భుతమైన విషయమే!చంద్రబాబు చేశానని చెప్తున పనులకి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి.తెదెపా వాళ్ళు కూడా చాలా ధీమాగా వచ్చి చూసుకోండనే అంటున్నారు.కాబట్టి చంద్రబాబుని గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దిక్కులు చూడాల్సిన పని లేదు.
కుండబద్దలు సుబ్బారావు ఎవరో తెలీదు కానీ ఆయన తన "సర్వేలో" వచ్చాయని వీడియోలో చెప్తున్న "ఫలితాలు" ఆంధ్రజ్యోతి ఫేక్ సర్వే అంకెలు ఒకటే కావడం గమనార్హం. వేమూరి సీఎస్డీఎస్ లోకనీతి అంటూ అబద్ధం చెప్పకుండా సుబ్బారావు పేరుతోనే వేసుంటే సరిపోయేది.
ReplyDelete