ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే శక్తి తెలంగాణ సి.ఎం కె.సి.ఆర్ కు ఉందా?
ఎ.పి ఎన్నికల ప్రఛారంలో నిత్యం కె.సి.ఆర్ నామస్మరణం దేనికి?
చంద్రబాబు, పవన్ ల ఆరోపణలు - జగన్ వివరణలలో నిత్యం కె.సి.ఆర్ పేరు వినవస్తుండడం తెలిసిందే.
దీనిని ఎ.పి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
మీ అంచనా; అభిప్రాయం ఏమిటి?
- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ఆంధ్ర రాష్ట్రాన్నేం "ఖర్మ" దేశాన్నే ప్రభావితం చేయగల శక్తి కేసీఆర్ కి ఉంది.
ReplyDelete