సుందరయ్య వాడిన సైకిల్, రేడియో...

చాలామంది మహానేతలున్నారు. నేతగానే కాదు మహోన్నత మానవతా విలువలకు ప్రతిరూపంగా స్పూర్తి శిఖరంగా నిలించిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నేడు. పార్లమెంటుకు , అసెంబ్లీకి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనపుడు ఆయన సైకిల్ పైనే వెల్లేవారు. ప్రజా సమస్యలపై నికరంగా అధ్యయనం చేసి మరీ మాట్లాడేవారు. ఇప్పటి ఎన్నికలలో బహుశా సుందరయ్య నిలబడ్డా గెలవలేరేమో. సుందరయ్య వంటివారు ఎన్నికలలో గెలవలేని పరిస్తితి ఎందుకు వచ్చింది? ఈ స్థితి మారేదెలా?


- Palla Kondala Rao

-
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. సుందరయ్య నిరాడంబరుడు కావొచ్చును కానీ స్టాలిన్ తొత్తు అనే విషయం మరిచిపోతే ఎలా?

    ReplyDelete
    Replies
    1. స్టాలిన్ తొత్తు? ఏంటీ బూతు.... కేసీఆర్ తొత్తులు, బాబు తొత్తులుని చూస్తున్నాను. సుందరయ్య ని తొత్తు గా వర్ణించిన మేథావులను చూడలేదు. ఎలా? ఎందుకు? మీరలా అన్నారు?

      Delete
    2. 1948 భారత్ విలీనం తరువాత సాయుధ పోరాటం ఆపేద్దామని రాష్ట్ర నాయకులు అందరూ ముక్తకంఠంతో తీర్మానించారు. స్టాలిన్ ఆదేశాల మేరకు సుందరయ్య & బీటీ రణదీవే లాంటి కొందరు దీన్ని వ్యతిరేకించి వేలాది మంది అనవసర మరణానికి కారణం అయ్యారు. పైగా స్టాలిన్ మాట విననందుకు రావి నారాయణ రెడ్డి లాంటి వారిని సస్పెండ్ చేసారు.

      స్టాలిన్ జోక్యం గురించి & తాను స్టాలిన్ అడుగులకు మడుగులు ఎలా వత్తానో సుందరయ్య స్వయంగా పుస్తకంలో రాసుకున్నాడు.

      అఫ్కోర్స్ స్టాలిన్ చనిపోయాక కృష్చేవ్ పంధా నచ్చక సుందరయ్య మావో తొత్తుగా మారాడు, అది వేరే విషయం.

      Delete
  2. సుందరయ్య తన పుస్తకంలో స్టాలిన్ కు లేదా మావో కు తొత్తుగా వ్యవహరించానని ఏ పుస్తకంలో, ఏ పేజీలో వ్రాసుకున్నారు?

    ReplyDelete
  3. పుస్తకం పేరు: Telangana people's struggle and its lessons
    ముద్రణ: డిసెంబర్ 1972
    పబ్లిషర్: సీపీఎం పార్టీ తరఫున దేశరాజ్ చడ్డా, కలకత్తా
    601 పేజీలు

    సాయుధ పోరాటంలో స్టాలిన్ "పాత్ర" గురించి సుందరయ్య ఈ పుస్తకంలో వివరాలు ఇచ్చాడు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు కిందిన:

    "The new Polit Bureau at once approached the *leadership of the CPSU and Comrade Stalin*, who readily agreed to render all fraternal assistance in resolving the difficult political-organisational and ideological problems"

    "The delegation of our Central Committee, which had the benefit of discussions with the leaders of the Central Committee, CPSU, and *Comrade Stalin*, did also report to our Central Committee, the gist of its *discussions regarding Telangana*"

    "But to argue, as *Sri Ravi Narayan Reddy* did, that land seizure and distribution during that period was wrong, is sheer *bourgeois reformism* and tailism"

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top