Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
నిజానికి లౌకికవాదం అనే భావన ఐరోపా దేశాల నుండి మనం అరువు తెచ్చుకున్నది. ఆ దేశాలలో రాజ్య వ్యవహారాలలో క్రైస్తవ మతాథిపతుల జోక్యం పెరిగిపోవడంతో అక్కడ వచ్చిన విప్లవాల ఫలితంగా మతరహిత భావనను ఆవిష్కరించారు. దీనినే వారు సెక్యులరిజం అన్నారు. రాజ్య వ్యవహారాలలో మతాధిపతుల జోక్యం ఉండరాదని వారి భావన.
ReplyDeleteబ్రిటిష్ వారి నుండి ముక్తం అయిన తరువాత మనదేశ పాలనా పగ్గాలను చేజిక్కించుకున్న నాటి నాయకులు గ్రుడ్డిగా ఎన్నో పాశ్చాత్య భావనలను అరువు తెచ్చుకున్నారు. వాటిలో సెక్యులరిజం కూడా ఒకటి. మన దేశాన్ని మైనారిటీ, మెజారిటీలుగా విభజించారు. అసలు ఒకే దేశం అన్నప్పుడు మళ్ళీ మైనారిటీ, మెజారిటీ ఏమిటి?
ఇక సెక్యులరిజం (లౌకికవాదం) అంటే ఎవరికీ తోచిన నిర్వచనం వారు ఇచ్చుకున్నారు. కొందరు మాట నిరపేక్ష భావన అన్నారు. కొందరు అన్ని మతాలనూ సమానంగా చూడటం అన్నారు. ఇంకొందరు మైనారిటీలను సంతుష్ఠి పరచడమే సెక్యులరిజంగా ప్రచారం చేస్తూ వచ్చేరు. కానీ వారిచ్చుకున్న అర్ధాలకు వారెప్పుడూ కట్టుబడి ఉండలేదు. ఆయా సందర్భాలలో వారి వారి అవసరాలను బట్టి సెక్యులరిజానికి అర్ధాన్ని, నిర్వచనాన్ని మార్చేసుకుంటూ వచ్చేరు వారికి తోచిన విధంగా. ఇది మన దేశంలో ఎన్ని అనర్థాలకు దారి తీసిందో వేరే చెప్పక్కర్లేదు.
కాబట్టి నా దృష్టిలో మొదటగా చేయవలసింది 'సెక్యులరిజం' లేదా 'లౌకికవాదం' అన్న మాటలను తీసి అవతల పారేయాలి. దాని స్థానంలో 'సర్వధర్మ సమాదరణ భావన' అన్న పదాన్ని ఉపయోగిస్తే అందరికీ ఒక స్పష్టత వస్తుంది. దశాబ్దాలుగా మన బుర్రలలో పేరుకుపోయిన గందరగోళం తొలగించినట్లవుతుంది.
ఆంధ్రభూమి దినపత్రికలో నా వ్యాసం 'భావప్రకటన స్వేచ్ఛ ఎవరికి, ఎంతవరకు?' ప్రచురితమయ్యింది. క్రింది లింకులో చదవగలరు.
ReplyDeletehttp://andhrabhoomi.net/content/main-feature-2
..
భావప్రకటన పేరుతో ఏదైనా ప్రకటించడం తప్పు. ఇతరుల భావాలను, విశ్వాసాలను కావాలని కించపరచడం కించపరచడం తప్పు. అదే సందర్భంలో శాస్త్రీయమైన అంశాలను విశ్వాసాలు, సాంప్రదాయాలపేరుతో చర్చించకుండా ఉండలేరు.
Deleteశాస్త్రీయత కూడా ఒక అంధ విశ్వాసమే . శాస్త్రీయత అనేది కొన్ని పరిమితులకే లోబడినది . దాని పరిమితులకి లోబడనిదానిని గుడ్డిగా కొట్టిపారేయడం కూడా ఒక విపరీత ధోరణే . ముఖ్యంగా సనాతన భారతీయ ధర్మానికి సంబంధించిన పలు విషయాలను శాస్త్రీయత పేరుతో కొట్టి పారేయడం నేడు ఒక ఫ్యాషన్ అయిపొయింది . ఇతర విశ్వాసాల విషయంలో ఇలా ఎందుకు ప్రశ్నించరు?
Deleteభారతీయ సనాతన ధర్మంలో అనేక శాస్త్రీయ అంశాలున్నాయి. అవి కొందరికే తెలిసేలా చేయడం వల్లనే వాటికా దుర్గతి పట్టింది. భారతీయత అయితే మాత్రమే కొట్టి పారేస్తే తప్పు. అజ్ఞానం లేదా విశ్వాసం ఆధారంగా ఉండే మూఢ నమ్మకాలు లేదా నమ్మకాలు ఏ దేశానికి సంబంధించినవి అయినా శాస్త్రీయంగా నిరూపితం అయితేనే వాటికి విలువ పెరుగుతుంది. అలా శాస్త్రీయతను కోరుకోవడం తప్పు కాదు. ప్రతి నమ్మకాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమెంత తప్పో, గుడ్డిగా నమ్మడమూ అంతే తప్పు. నమ్మకాలు విశ్వాసాలు వ్యక్తిగతంగా ఉన్నంతవరకూ ఇబ్బంది లేదు. వాటిని ఆచరించాలని బలవంతంగా చేఅయడం తప్పు.
Deleteఅవునండీ.
Delete""ఇతర విశ్వాసాల విషయంలో ఇలా ఎందుకు ప్రశ్నించరు?""
Deleteప్రతిదేశంలోని మతం.... సైన్స్ ని సైన్స్ గానే చూసింది.ఒక్క హిందు మతం మాత్రమే, భారతీయ సైన్సును తమ మతంలో ఒక చిన్నభాగంగా కలిపేసుకుంది.
తను తెలుసుకోవాల్సింది చాలావుంది అని చెప్పుకునే సైన్సుకు, తనకితెలియంది లేనే లేదు అని డబ్బా కొట్టుకునే మతానికీ... ఎల కుదురుతుందీ?
ఈ విశ్వం గురించి భారతీయులే ముందు తెలుసుకున్నారు అని చెప్పుకునేటప్పుడు, మన విజ్ఞానం గురించి గర్వపడాలా? లేక గ్రహాలు తదితరాల ప్రభావం గురించి చెప్పుకుంటూ పూజలు చేసుకుంటూ అజ్ఞానంలో పడి నిద్రపోవాలా?
మతం కబంధ హస్తాలనుంచి సైన్సును విడిపించుకున్న దేశాలు మాత్రమే, వైజ్ఞానికంగా అభివృధ్ధి చెందుతాయి.
అవినీతి వేరు, సూడో సెక్యులరిజం వేరు. ఒకడు ధర్మపురి శ్రీనివాస్ పేరుతో, ఫొటోతో సహా స్వాతంత్ర్య సమరయోధుణ్ణంటూ ఐడెంటిటీ కార్డ్ కొన్నాడు. అది కొన్నవాడు ముస్లిం కాదు.
ReplyDelete