Name: | Marxist-Leninist |
E-Mail: | deleted |
Subject: |
ఆర్థిక అంశాల గురించి నిజాలు మాట్లాడితే కోపం ఎందుకు వస్తుంది?
|
Message: | https://www.dropbox.com/s/ మన దేశంలో 65,000 కి.మి. పొడవైన రైలు మార్గం ఉంది కానీ 31,000 పైగా లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. అంటే దాదాపుగా ప్రతి రెండు కి.మి.కి ఒక లెవెల్ క్రాసిమ్హ్ ఉందని దీని అర్థం. వీటిలో కాపలా లేనివి దాదాపు 10,000. రైలు చార్జిలు పెంచితే మనం ఊరుకోము కానీ కొత్త రైలు మార్గాలు వెయ్యాలంటాం, ప్రతి ఏడాది మన రాష్ట్రానికి 100 కొత్త బండ్లు అడుగుతాం. రైలు మార్గంలో బండ్ల సంఖ్య పెరిగితే భద్రత కూడా పెంచాల్సి వస్తుందని ఎంత మంది ఆలోచిస్తారు? |
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ఎవరికి?
ReplyDeleteదోపిడీ వర్గాలకు అయి వుండ వచ్చు!
ReplyDeleteఒక రైల్వే గేత్‌ని మెయింతెయిన్ చెయ్యాలంటే ముగ్గురు గేత్ కీపర్లు ఉండాలి. ఒక గేత్ కీపర్ రోజుకి 8 గంటలు పని చెయ్యాలి, రిలీవర్ వచ్చే దాకా ఎక్కడికీ వెళ్ళకూడదు. ముగ్గురు గేత్ కీపర్లకి జీతాలు ఇవ్వడానికీ, వాళ్ళకి గేత్‌కి దగ్గరలోనే ఇళ్ళు కట్టివ్వడానికీ రైల్వేవాళ్ళకి ఎంత ఖర్చవుతుంది? ఈ నిజాలు మాట్లాడితేనే నన్ను బుల్లెత్ రైళ్ళు అడిగేవాణ్ణి చూసినట్టు చూశారు.
ReplyDeleteB.A., I year, Economics పుస్తకంలో "Equilibrium of the Firm" అనే పాఠం చదువు, నేను చెప్పినది నిజమని నీకు అర్థమవుతుంది. అందులో General Equilibrium గురించి చదవకపోయినా, Partial Equilibrium చదివితే చాలు, ఇక్కడి విషయం అర్థం కావడానికి.
ReplyDeletehttp://content.janavijayam.in/2014/07/equilibrium-of-railways.html
ReplyDelete