Name: | Marxist-Leninist |
E-Mail: | deleted |
Subject: | ఉచిత పథకాల వల్ల పేదరికం పోతుందా? |
Message: | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వితంతు ఫించన్‌లని 200 నుంచి 1,000 రూపాయలకి పెంచింది. భర్త ఉన్నా భర్త చనిపోయాడని చెప్పి వితంతు ఫించన్‌లు తీసుకునేవాళ్ళు ఉన్నారు. ఫించన్‌లని పెంచితే అలా తీసుకునేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ నిజమైన పేదవాళ్ళకి ఏమీ రాదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టి పేదవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే అది అభివృద్ధి అవుతుంది కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వడం అభివృద్ధి అవ్వదు. |
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ReplyDeleteమీతో విభేదిస్తున్నాను.రూ.1000 పెన్షన్(వృద్ధులకు,వితంతువులకు)ఇచ్చినంతలోనే పేదరికం పోకపోవచ్చును.కాని,వారికి కొంత ఉపశమనం,భద్రత లభిస్తుంది.నేను స్వయంగా ఇద్దరు తగిన వ్యక్తులకు పెన్షన్ ఇప్పించాను.అందువల్ల వారికి చాలా మేలు జరిగింది.అమెరికా లాంటి సంపన్నదేశాల్లోకూడా, social security,penshanlu ఆర్థికసహాయాలు అమలుచేస్తున్నారు.
అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం. అక్కడ పేదవాళ్ళకి కూడా ఇంటిలో దిష్ ద్రయర్ లాంటి ఖరీదైన వస్తువులు ఉంటాయి. అక్కడివాళ్ళకి పెన్షన్ కోసం దొంగ సర్తిఫికేత్‌లు పుట్టించాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోనే వందకీ, నూట యాభైకీ అవినీతి జరుగుతుంది.
Deleteఇది నా వ్యక్తిగత అభిప్రాయం
ReplyDeleteముసలి వాళ్ళు పని చెయ్యగలరా?లేదు, మరి వాళ్లకు ఉద్యోగం ఇచ్చి ఎలా పనిచేయిస్తాం?
వెంటనే ఇంకో ప్రశ్నమెదులుతుంది, వాళ్ళు పనిచేయ్యలేరు అంటే వాళ్లకు వంటలు చేసుకునే శక్తి కూడా ఉండదు కదా అని అడిగేస్తారు!
మరి ఏమిటి సరైన విధానం?
ఊరిలో కొంత మంది కమ్యూనిస్ట్ లను తీసుకు వచ్చి( మిగతా వాళ్ళను వద్దు, ఎందుకంటే కమ్యూనిస్ట్ లకు పేద ధనిక అని ఉండదు) వాళ్ళ చేత వంటలు వండించి ఆ ఊరిలో ముసలి ముతకకు ఆహారం అందించడం ఉత్తమం!
పరిశ్రమలు పెడితే ఈ ముసలి ముతక బ్రతకడం కష్టం అవుతుంది కాబట్టి వాటిని పెట్టకూడదు!
ప్రవీణ్ లాంటి మంచిబాలుళ్ళు ఆ పని చేస్తే బాగుంటుంది!
Delete