Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ఇష్టమొచ్చినట్టు సభ రద్దు చేసే అవకాశం లేనివిధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.
ReplyDeleteఈ మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
Deleteచట్టసభల్లో ప్రతిపక్షాలకూ పాత్ర ఉంటుంది, ఎంత అధికారంలో లేకపోయినాను. అటువంటిది ప్రతిపక్షానికే విలువలేనట్లు ఏకపక్షంగా రద్దుచేయరాదు కదా. 2/3నిష్పత్తిలో రద్దు తీర్మానం నెగ్గి తీరాలని నియమం చేయాలి.
Delete172 (1): Every Legislative Assembly of every State, unless *sooner dissolved*, shall continue for five years from the date appointed for its first meeting and no longer and the expiration of the said period of five years shall operate as a dissolution of the Assembly
Deleteమన పార్లమెంటరీ విధానం వెస్ట్మినిష్టర్ మాడల్. ఇంగ్లాండులో దాదాపు అన్నిసార్లు కూడా "ముందస్తు" ఎన్నికలే జరుగుతాయి.
రాజ్యాంగంలో మూడింట రెండు వంతుల మెజారిటీ అత్యంత కొద్ది (rarest of the rare) విషయాలకు, అందులోనూ తిరగ రాయలేని (irreversible) వాటికి మాత్రమే ఉంది.
అసెంబ్లీ రద్దు అనేది "సామాన్య" రాజకీయ నిర్ణయమే. ఇందిరా గాంధీ, చంద్రబాబు వగైరా ఎన్నెన్నో దాఖలాలు ఉన్నాయి.
పాలనా పరమయిన కాబినెట్ నిర్ణయాలకు సభా ఆమోదం (even simple majority) అవసరం లేదు. ఇది ఎగ్జిక్ట్యూటివ్ లెజిస్లేచర్ వ్యవస్తుల ప్రతిపత్తి సూత్రానికి కీలకం.
ఆగస్టు సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ కాబినెట్ అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్యెల్లెలను చంద్రబాబు కిడ్నాప్ చేయడం వలన శాసనసభ నడపడం కుదరదని ఎన్టీఆర్ వాదించారు. ఆయన అప్పటికే మెజారిటీ కోల్పోయారని నిర్ధారించిన గవర్నర్ దీన్ని తిరస్కరించారు. కోర్టు తీర్పు గవర్నర్ వైపే వచ్చిందనుకోండి.
ప్రస్తుత పరిస్థితిలో అటువంటి అసాధారణ కారణాలు లేవు. శాసనసభలో స్పష్టమయిన బహుమతి, ఇంకా చెప్పాలంటే మజ్లీస్ సాయంతో మూడింట రెండు వంతుల బలం ఉంది. శ్యామలీయం మాస్టారు కోరుకున్నట్టు ఉండి ఉన్నా అదీ కష్టం అయుండేది కాదు.
రాజకీయ నిర్ణయాలను రాజకీయంగానే ఎదురుకోవాలి. ఉ. బ్రెక్సిట్ దరిమిలా తెరెసా మే మెజారిటీ పెంచాలని కోరుతూ ఎన్నికలకు వెళ్తే ఉన్న మెజారిటీ ఊడి చావు తప్పి లొట్టబోయింది. అలాగే చంద్రబాబు అలిపిరి ఘటన సానుభూతి కెరటాలు వీస్తాయనుకొని బొక్కి బోర్లా పడ్డారు.
ReplyDeleteఎదుర్కోవచ్చు గాని గెలవలేవు.
చంద్రుని జాతక చక్రానికి తెలగాణ జాతకచక్రానికి మరో ఇరవై ఒక్క ఏండ్లదాకా మహారాజసంప్రాప్తమహాకాలపూర్ణవికాసప్రాప్త్యానుబంధయోగం పరిపూర్ణంగా వుంది.
హాంఫట్
జిలేబి
మహారాజసంప్రాప్తమహాకాలపూర్ణవికాసప్రాప్త్యానుబంధయోగం !
Delete👌👌👌👌👌👌👌👌👌👌
జాతకాలు చూసుకునేదానికి ఇక జనాల ఓట్లెందుకో....?
ReplyDelete
Deleteఉరేయ్ అబ్బిగా అపచారం మాట్లాడకురా కల్లు పోతాయ్ చెంపలేస్కో బుద్దిగా కూకో
పిప్పిప్పీ డుంటకా
తెరాసా లాగే, కాగ్రేస్, తెదేపా కూడా జాతకాలు చూసుకునేగా నామినేషన్ వేస్తా..... :-):-):-)
Deleteకొండల రావు గారూ, విపక్షాల ఐక్యత అంటే మీ ఉద్దేశ్యం ఏమిటో కాస్త వివరించండి.
ReplyDeleteసదరు కూటమిలో ఎవరెవరు ఉండాలి? కూటమికి నాయకత్వం ఎవరు? స్థూలంగా ఎవరికి ఎన్ని సీట్లు? హామీల పట్టీ లేదా మినిమమ్ అజెండా ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ కాకపోయినా కొంతయినా స్పష్టత లేకుండా సమాధానం చెప్పలేము.
బైదవే ఇదే వ్యాఖ్య లోక్సభకు కూడా వర్తిస్తుంది.
కాంగ్రేస్, తెదేపా ఖచ్చితంగా కలుస్తాయి. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తెదేపాలో అంత చెప్పుకోదగ్గ మొఖాలు లేవు కాబట్టి కాంగ్రేస్ అవకాశం తీసుకోవొచ్చు. లేదా కర్ణాటకలోలాగా ముందు బలపడటమే లక్ష్యం అనుకుంటే కాంగ్రేస్ అభ్యర్ధిత్వాన్ని ఒదులుకుంటుంది
Delete"ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తెదేపాలో అంత చెప్పుకోదగ్గ మొఖాలు లేవు"
Deleteటీడీపీకి చెప్పుకోతగ్గ మొఖాలు లేకేమిటండీ ఉన్నాడుగా మన ఓట్లకు కోట్ల వీరుడు రేవంతుడు. ఆయన కాంగ్రెస్ కదా అని పొరబాటున అనకండేయ్, అదంతా ఉత్తుత్తినే :)
జై గారు, కాంగ్రెస్ నేతృత్వంలో తెలుగుదేశం - వామపక్షాలు - తెలంగాణ జన సమితి కలవాలి. సీట్ల సంఖ్యా ఆయా పార్టీల నేతలు తేల్చుకోవాలి. ఇలా ఫ్రంట్ ఏర్పడితే టీ.ఆర్.ఎస్ ను ఎదుర్కునే అవకాశం ఉన్నదా?
Deleteఈ రోజు ఇతర పనులలో ఉన్నాను. వచ్చే వారం నింపాదిగా నా జవాబు రాస్తాను. ఈ లోపల పొత్తుల వివరాలు ఇంకొంచం తెలుస్తాయనుకుంటా.
Deleteఇవాళ దొరికిన కొద్దీ సమయంలో ఎన్నికల ఓట్ల ఆధారంగా కాస్త రఫ్ ఎనాలిసిస్ చేశాను, కింద వ్యాఖ్యలో రాస్తున్నా.
గత ఎన్నికలలో తెరాస 63 చోట్లలో గెలిచింది. ఇందులో సింహభాగం (43) ఉత్తర తెలంగాణాలో కాగా దక్షిణంలో 16 వచ్చాయి. తెరాస రాజధానిలో కేవలం మూడు (మల్కాజ్గిరి, పటాన్చెరువు & సికంద్రాబాద్) స్థానాలు, అలాగే ఖమ్మం ప్రాంతంలో (నేను ఖమ్మాన్ని ఉత్తరలో కల్పలేదు, విడిగా చూసాను) కొత్తగూడెం మాత్రమే గెలిచింది.
DeleteNorth: 43, South: 16, Hyd:3, Khammam: 1. Total: 63
ఈ 63 నియోజక వర్గాలలో కాంగ్రెస్ 56 స్థానాలలో టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు గెలిచింది. తత్తిమ్మా ఏడింట టీడీపీ (బెల్లంపల్లి, గజవెల్, ఖానాపూర్, కొత్తగూడెం, మేడ్చల్, పటాన్చెరువు & సికంద్రాబాద్) అభ్యర్థులు కాంగ్రెస్ కంటే ముందున్నారు.
కాంగ్రెస్ & టీడీపీ జత కట్టి ఈసారి కూడా మళ్ళీ అవే ఓట్లు పడితే, తెరాస పదమూడు స్థానాలు ఒడి 50 గెలుస్తుంది. కూటమికి వచ్చే పదమూడు అదనపు సీట్లలో కాంగ్రెస్ పది, టీడీపీ మూడు స్థానాలు లాభం.
వామ పక్షాలు ఓట్లు కూడా కలుపుకుంటే కూటమి ఇంకో రెండు స్థానాలలో గెలుస్తుంది.
ఇక గతంలో తెరాస ఓడిన 56 నియోజకవర్గాలలో యథాతథం ఓట్లు పడితే, శాసన సభ రిసల్ట్ ఇలా ఉంటుంది:
INC/TDP/CPI/CPM: 38+ 13+ 2= 53
TRS: 63-13-2= 48
Majlis: 7
BJP: 5
YCP: 3
IND (INC rebel): 3
మహాకూటమి సీట్ల పంపకాలు ఎలా ఉండాలి? ఎవరి సీట్లు వారికే. మజ్లీస్ సీట్లు వదిలేసి, బీజేపీ/వైకాపా సీట్లు టీడీపీకి & ఇతరుల సీట్లు కాంగ్రెస్ ఇస్తే అలియాన్స్ పోటీ ఇలా ఉంటుంది:
INC: 21 + 56-2 + 3= 78
TDP: 15 + 7 + 5+ 3= 30
Left: 2 + 2= 4
Total: 112 (Majlis:7, don't contest)
ఇదంతా గణాంకాల ఆట అనుకోండి అయినా సరదా/ఆసక్తి కోసం లెక్కలు వేసి చూసాను.
Deleteలెక్కలకు గొట్టుడీ జై :)
లెక్కల వీరుండిదిగో
ముక్కల చేసెను టికెట్ల మొత్తము సుమ్మీ
పక్కా యగున ప్రెడిక్షను ?
చక్కా రాబోవు కాల చక్రము దేల్చున్ :)
జిలేబి
జైగారూ! మీ లెక్కల్లో తెరాసా అసమ్మతిని విస్మరించారు. అభ్యర్ధుల్ని ఇంత త్వరగా ప్రకటించి తనగొయ్యి తానే తవ్వుకుంది.
DeleteTRS 63+20 = 83
DeleteMIM = 7
Total = 90
చిరంజీవి గారూ, నా ఈ వ్యాఖ్య విశ్లేషణతో కూడిన అంచనా కాదు. గత ఎన్నికల గణాంకాలను తీసుకొని చేసిన statistical what-if exercise మాత్రమే.
DeleteI repeat: ఇదంతా గణాంకాల ఆట అనుకోండి అయినా సరదా/ఆసక్తి కోసం లెక్కలు వేసి చూసాను.
I myself didn't take it seriously.
అన్యాయమైపొయాము అన్న పాయింటులో తెలంగాణా ప్రజలు కేసీఆర్ ని మెజారిటితో గెలిపించారు. అదే ప్రజలు ఇప్పుడు అనవసరమైన ఎన్నికలు అనుకుంటేమాత్రం... మెజారిటీ పెద్దస్థాయిలో కోల్పోక తప్పదు. ఆ విషయం తెలుసు కాబట్టే.. మిగితా పార్టీలని అంధ్రా పార్టీలు అంటూ కేసీఆర్ మళ్ళీ మొదలుపెట్టాడు. ఐతే ఇక్కడివాళ్ళకి ఆంధ్రుల మీద ఇంకా వ్యతిరేకత ఉందా అన్నదే తేలాల్సి ఉంది.
ReplyDeleteదళితుల మీద బ్రాహ్మణులకు, ఆంధ్రా వాళ్ళ మీద తెలంగాణా వాళ్ళకు వ్యతిరేకత పోయే అవకాశం ఉంటుందంటారా ? జిలేబీ గారూ తెలుగు ప్రజల జాతకం ఎలా ఉందీ చూసి చెప్పండీ !
Deleteపచ్చ మీడియాకు పండగే పండగ. ఉదాహరణ ఇదిగోండి:
ReplyDeletehttps://www.muchata.com/wrong-news-in-eenadu-once-again/
కాంగ్రేస్, తెదేపా చర్చలు మొదలుపెట్టకుండానే కేసీఆర్ ముందస్తు ప్రకటించడంతో పచ్చపత్రికలకు చుక్కలు కనబడుతున్నాయి..
Deleteabusing the leader of opposition and president of a National Party as Buffoon is atrocious. This kind of arrogant haughty behaviour doesn't behove a leader of KCR's stature. All the good work done by him is brought to a nought with such prattle. can KTR defend such unparliamentary language. KCR should gracefully apologize for the slip of tongue and withdraw the comments on Rahul Gandhi.
ReplyDeleteKcr never slip of tongue....Congress president had hugged Prime Minister Narendra Modi during the debate on the no-confidence motion and his subsequent wink made kcr angry. He don't like catterpillar hugs.
Delete