from eenadu digital
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ఎందుకు జైలులో వేస్తారు ? విడాకులు తీసుకుని, భారీగా భరణం చెల్లించి మరీ మళ్ళీ పెళ్ళిచేసుకుంటున్నారు కదా ? భార్య ఉండగానే మరో బిడ్డను కన్నాడని ఇపుడు రెండవ భార్య ఆరోపిస్తున్నారు కానీ నిజమెంతో తెలియదు కదా ? ఆవిడని కూడా 10 ఏళ్ళ సహజీవనం తరువాతే పెళ్ళి చేసుకున్నారు. రేణూ దేశాయ్ చెప్తున్నట్లు భార్య ఉండగానే ఆమె అనుమతి లేకుండా మరో బిడ్డకు తండ్రి అయి ఉంటే మాత్రం శిక్షార్హమే ! ఆవిడకు గొడవపడటం ఇష్టం లేక వదిలేసానని చెప్తున్నారు కాబట్టి వదిలేయడమే బెటర్ !

    ReplyDelete
    Replies
    1. జగన్ వ్యాఖ్యలు సరైనవి కావు. రాజకీయ విమర్శలు చేసేటపుడు వ్యక్తిగత విషయాలను లాగడం విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు మాత్రమె పనికి వస్తాయి. ఏమైనా జగన్, పవన్ కలసి ద్రామాలాడుతున్నారంటున్న నేపథ్యంలో ఈ విమర్శలు రావడం ఆలోచించాల్సిన విషయమే.

      Delete
  2. అవినీతికి సంబంధించిన కేసులలో ముద్దాయిగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఇతరుల అవినీతి గురించి ఆవేశపూరితంగా మాట్లాడటం తమాషాగా ఉంది. దొందూ దొందే ఐన వ్యక్తులు సంధించుకొంటున్న పరస్పరమైన అరోపణలు జనసామాన్యానికి వినోదం కలిగిస్తాయి. అంతకంటే మరేం ఉండదని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. జగన్ కావాలనే పవన్ ను టార్గెట్ చేశాడా? నోరు జారాడా? అన్నది చూడాలి. ఎందుకంటే ఏ.పీ లో ఇపుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే జగన్ కే ఎక్కువ నష్టం. అంతక్ర్తిం జగన్ ఓటమికి బాబుకు పవన్ మద్దతు ఉపయోగపడగా ఇపుడు బాబుపై పవన్ వ్యతిరేకత కూడా జగన్ కే నష్టం కలిగించేదిగా ఉన్నదన్న అంచనాలున్నాయి.

      Delete
    2. "జనసామాన్యానికి వినోదం"

      100% correct sir.

      ఇన్నిన్ని చానెళ్లు, అందరికీ 24/365 వార్తలు & "విశ్లేషణలు" కావాలి. ఈ చర్చల ద్వారా ఎన్ని ఓట్లు మారుతాయో తెలీదు కానీ కాలక్షేపం మాత్రం బానే ఉంది.

      Delete
  3. ఎవడి దూల వాడిది...

    ReplyDelete
    Replies
    1. దూల వాళ్ళదే, కానీ గోక్కునే ఖర్మ మాత్రం మనది!

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top