- Palla Kondala Rao, 

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్. రైతుల పోరాటం పేరిట జరుగుతున్న భారత్ బంద్ కి తెరాస మద్దతు పలుకుతుందట!

    ReplyDelete
  2. పట్టణంలో ఎన్నికలకు వ్యవసాయ బిల్లులకు లింకేమిటో, ఏందో ఈ లాజిక్కులు!

    ReplyDelete
    Replies
    1. అహా! ఏమీ... అమాయకత్వపు చాతుర్యత!

      Delete
  3. కె సి ఆర్ గారు ముందునుండి రైతు చట్టానికి వ్యతిరేకమని చెపుతూనే ఉన్నారు. బండి సంజయ్ అన్నట్లు నిజామాబాద్ లో కూతురిని,దుబ్బాకలో అల్లుడిని, హైదరాబాద్ లో కొడుకుని ఓడించినంత సులభం కాదు కెసీఅర్ ని ఓడించడం. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినా కూడా నింపాదిగా ఉన్నారు.

    ReplyDelete
    Replies
    1. నింపాదిగానే ఉన్నట్లు కనిపిస్తారు. లోలోన మాత్రం తమ పట్టు రానురాను కోల్పోతున్నందుకు దిగులు ఉంటుంది. అదే టైం లో రైతుల పోరాటం పేరిట అవకాశం అందివచ్చింది. కొన్ని పార్టీలు ఇప్పటికే కేంద్రం పై దాడి పెంచాయి. ఇదే తనకూ ఎదురుదాడి చేసే అవకాశం అని తెలియని అమాయకుడు కాదు కేసీయార్!

      Delete
    2. ఎన్.టీ.ఆర్, ఇందిరమ్మలకంటే మొనగాడా ఈతడు? మళ్ళీ కాలం కలసి వస్తే తప్ప (మళ్లీ సోనియమ్మ ఆదుకుంటే తప్ప) కే.సీ.ఆర్ ని ఎవడూ కాపాడలేడు. సకలజనులూ రగిలిపోతున్నారు.

      Delete
    3. అంత తొందరపడకండి. రెండు మండలి సీట్లు, నాగార్జున సాగర్ ఉప-ఎన్నిక, అట్లాగే వరంగల్, ఖమ్మం & సిద్ధిపేట మునిసిపాలిటీలు రానున్నాయి: ఇక్కడా కమలం వికసిస్తే తప్ప కంక్లూషన్ చేయలేము.

      Delete
    4. సాగర్ సీటు కాంగ్రెస్ కు వస్తుందనుకుంటున్నాను. జానారెడ్డి ఫ్యామిలీ జంప్ కాకుంటే. కమలం తెలంగాణాలో వికసించడం అంత తేలిక కాదు. కానీ కారుకు మాత్రం రిపేరు ఖాయం.

      Delete
    5. రఘువీరుడు తండ్రి మాటకు కట్టుబడి కాంగ్రెస్ చేయి పట్టుకొని నిలబడితే వనవాసమే గతి. రఘునందనుడి బాటే బెటర్. కారు షెడ్డుకు పోవాలనంటే చెవిలో పువ్వు పెట్ట్టుకోవాల్సిందే, లేకుంటే చికెన్ నారాయణ లక్క చెవి కోసుకోవాల్సి వస్తది.

      Delete
  4. సోనియమ్మ మళ్ళా కేసీఆర్ గారిని ఆదుకోవటం ఏమిటండీ? ఒకసారి ఏదో ఒక ఉధ్ధరిస్తాడన్న దురాశకు పోయి సోనియమ్మ కేసీఆర్ నెత్తిన పాలు పోసినందుకు బహుమానంగా ఈయన ఆవిడ నెత్తిన పేణ్ణీళ్ళు కుమ్మరించాడే! మళ్ళా ఆదుకుంటుందా జన్మలో?

    అదటుంచి, ఆవిడ కూర్చున్న ఓడే రాజకీయసముద్రంలో ములిగిపోతుంటే, తానే పాపం, ఎవరాదుకుంటారా అని తహతహలాడుతోంది. మళ్ళా ఈ కేసీఆర్ బరువెందుకూ తనకు?

    ఐనా మీరు కేసీఆర్ గారిని ఎందుకు తక్కువగా అంచనా వేస్తున్నారు? బాగోలేదు!

    ఏదో ఒకనాడు కేసీఆర్ ప్రథాని. కేటీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి. హరీష్ రావ్ ఆంధ్రాకు గవర్నర్ - కవిత తెలంగాణా గవర్నర్. చూస్తూ ఉండండి. ఏదో ఒకనాడు అమెరికా ప్రెసిడెంట్ కూడా టీఆర్ఎస్ పార్టీ వారే. కేసీఆర్ గారిని ఒకరు ఆదుకోవటం ఏమిటి నాన్సెన్స్. ఆయనే ప్రపంచాన్ని ఆదుకొనేది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top