ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ఆసుపత్రుల సంఖ్య పెరగడం వ్యాపారం కోసం. అంతే గానీ ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఆపేక్ష కారిపోయి కాదు.
ReplyDeleteఫాక్టరీల్లాగా తయారైన మెడికల్ కాలేజీల నుండి వస్తున్న డాక్టర్ పట్టభద్రుల నాణ్యత కూడా ఆలోచించవలసిన అంశమే.
Yes sir.
Deleteజనసంఖ్య పెరుగుతున్నందువలన తదనుగుణంగా రోగులసంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది.
ReplyDeleteఅందుచేత ఎక్కువ ఆస్పత్రుల అవసరం ఏర్పడుతున్నది.
అస్పత్రులలో వచ్చిన రోగాలకు మందులు ఇస్తారు. ఇకముందు రోగాలేవీ రాకుండా చేసే మిరకిల్ మందులేవీ ఇవ్వరు. కాబట్టి అస్పత్రులు పెరిగినందువలన రోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోవటం అన్నది జరగదు.
అస్పత్రులలో మందులు పుచ్చుకొన్నా రోగులు సరైన జాగ్రతలు తీసుకోవకపోవటం వలన (అంటే ఆరోగ్యసూత్రాల వంటివి పాటించకపోవటం, మందులు సరిగా వాడకపోవటం, వైద్యులను తిరిగి వారిచ్చిన ప్రణాళిక ప్రకారం కలుసుకోకపోవటం వంటివి) రోగులు మరలమరలా ఆస్పత్రులకు పోతూ ఉండవలసి వస్తుంది.
వైద్యవృత్తిని కొందరు నిబధ్ధతతో నిర్వహించకపోవటం కూడా ఒక కారణమే.
ఇలా ఎన్నో కారణాలుంటాయి.
< జనసంఖ్య పెరుగుతున్నందువలన తదనుగుణంగా రోగులసంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది.
ReplyDeleteఅందుచేత ఎక్కువ ఆస్పత్రుల అవసరం ఏర్పడుతున్నది.> .
ఇది కరెక్టు కాదు సర్. గతంతో పోల్చుకుంటే ఆసుపత్రులు ఇన్ని లేవు. రోగుల కోసం డాక్టర్లు వెతికేరోజులవి. ఇపుడు సీన్ రివర్సు అయింది. హెల్త్ అనేది ఇపుడన్నిటికన్నా పెద్ద వ్యాపారంగా మారడమే దీనికి కారణం.