Name: | విన్నకోట నరసింహారావు |
E-Mail: | narasimharao.vinnakota@gmail. |
Subject: | అగ్రహార బ్రాహ్మణులు"అంటే ఎవరు? |
Message: | ప్రశ్న :- "అగ్రహార బ్రాహ్మణులు"అంటే ఎవరు? వాళ్ళు సమాజానికి చేసిన ద్రోహం అంటూ ఏమన్నా ఉందా? ఈ కాలంలో కూడా ఇంకా అగ్రహారాలు ఉన్నాయా? |
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ReplyDeleteఅగ్ర - చివరి
హార - మాల
బ్రాహ్మణుడు - బాపడు
చివరిమాలబాపడు
మంచి ప్రశ్న వేసారు ! ఎవరన్నా అడుగుతారో లేదో అని చూస్తున్నా....ముందుగా అగ్ర అంటే చివర అని అర్ధమా ? అగ్ర అంటే మొదలు లేదా మొదటి లేదా గొప్పదైన అని నేను భావిస్తున్నాను. జిలేబీ కావాలనే తప్పుగా వ్రాసారా లేక నిఘంటువులలో "చివర" అని వ్రాసారా అని తెలుసుకోవాలనుకుంటున్నాను.
ReplyDeleteరాజులు.. జమిందారులుగా.. జమీందారులు.. నాయకులుగా మారిన ఈకాలంలో అగ్రహారాలు పేరు మార్చుకోని ఉండేవుంటాయి.
ReplyDeleteశిఖరాగ్రం నుండి పాతాళానికి పడిపోయారు అని అంటారు కదా ? అగ్ర అంటే మొదలు అనే అనుకుంటున్నాను. నాకు తెలియకపోవడం నా కర్మే !
ReplyDeleteఅగ్రహార బ్రాహ్మణులు అంటే అందరిలోనూ, అన్నిట్లోనూ తాము అగ్రజులమని నిమ్న జాతి వర్గాలను హీనులుగా భావిస్తూ వారిని సమాజం నుండి వెలివేసేవారిని అగ్రహార దురహంకార బ్రాహ్మణులు అంటారు.
ReplyDeleteవాళ్ళు సమాజానికి చేసిన ద్రోహం అంటూ ఏమన్నా ఉందా?
ReplyDeleteనిమ్న జాతి వర్గాలను సమూహం నుండి గెంటివేయడమే వారు చేసిన ద్రోహం.
ఈ కాలంలో కూడా ఇంకా అగ్రహారాలు ఉన్నాయా?
ReplyDeleteఉన్నాయి. అగ్రహార బ్రాహ్మణులను నేను చూసాను.తల్లికి తెలియకుండా కొడుకు నిమ్న జాతి స్త్రీలతో సరసల్లాపాలాడతాడు, అతని తల్లి నిమ్నజాతి స్త్రీలను వంటగదిలోకి రానివ్వదు.