Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
అవకాశం లేదని ఖచ్చితంగా చెబుతున్నాను.కారణం భాజపాయేతర రాజకీయ పక్షాలు చాలా హాలా చాలా బలహీనంగా ఉన్నాయి.ఈ కలయిక ద్వారా లాభం పొందుదామని గతంలో కలిసి ప్రయత్నించిన ఏ ఉత్తరాది రాజకీయ నాయకుడూ ఇవ్వాళ మూడో ప్రత్యామ్నాయానికి సహకరించే పరిస్థితి లేదు.లాలూ యాదవ్ పాప్యులారిటీ అంతకంతకూ దిగజారిపోతున్నది!తండీ కొడుకుల మధ్య జరిగిన గొదవల్లో ములాయం తగ్గిపోయాడు!మొదట్లో నూలు చీర దీదీ అని ఇమజి తెచ్చుకున్న మమతా బెనర్జీ రంగు మార్చుకుని అభాసు పాలై పందగల్ని కెలికి మరీ కంపు చేసుకున్నది.వాళ్ళ వాళ్ళ సొంత పునాదులే క్షేమంగా లేనప్పుడు ముందు వాటిని బాగు చేసుకోకుండా వూరికే జత కలిస్తే లాభం గూబల్లోకి వస్తుంది!ప్రధాని పదవిమీద చూపు ఉన్న వీళ్ళు కలవాలంటే ఎన్నికల తర్వాత బేరమాడటానికి సొంతదన్ను కావాలి గదా - అది ఎవరికీ లేదు కాబట్టి మూడో ఫ్రంటు కుదరదు.
ReplyDeleteఈ ప్రయత్నంలో కేసీయార్ కొంత సంచలనం పుట్టించవచ్చు గానీ పూర్తి స్థాయి జాతీయ నేతగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేడు.మూడో ఫ్రంటుకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఎప్పుడూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు ఎందుకు మొగ్గు చూపటం లేదు?ఒకప్పుడు చక్రం తిప్పిన చంద్రబాబు చెయ్యలేనిది ఇప్పటివరకు ఆ ఉద్దేశమే లేనట్టు ప్రవర్తించిన కేసీయార్ తొలి గంతులోనే అది సాధించగలడన్న నమ్మకం నాకయితే లేదు - అభిమానం కొద్దీ నమ్మి అద్భుతం జరిగి అతను సక్సెసయితే సంతోషమే!
P.S:ఈశాన్యం కూడా భాజపా బుట్టలో పడింది - మూడు దిక్కులూ గెలిచిన భాజపాకి దక్షిణం వైపు చూస్తే కలకండ ముక్కలా వూరిస్తూ కంబడుతున్నది తెలంగాణయే!ఆ ప్రమాదం పసికట్టి ముందస్తు ఆత్మరక్షణ వ్యూహంలో భాగమే ఈ ప్రకటన అని నేను అనుకుంటున్నాను.ప్రయత్నం అంతవరకు అయితే మాత్రం లక్ష్యం కొంతవరకు నెరవేరుతుంది - అతని అభిమానులు అంతకు మించి ఆశ పెట్టుకుంటే నిరాశ తప్పదు.