Post a Comment

  1. తనకి అర్హత ఉంది అనుకుంటే పోటీ చెయ్యొచ్చు.

    ReplyDelete
    Replies
    1. ఆమె పోటీ చేయడానికీ, నేతల ఎత్తుగడలకు తేడా ఉంది. అమృత కు అసలు వయసు సరిపోతుందా? అని.

      Delete
    2. కనీసం పాతికేళ్ల వయసు ఉండాలండీ.

      Article 173:
      173. Qualification for membership of the State Legislature:
      A person shall not be qualified to be chosen to fill a seat in the Legislature of a State unless he

      (a) is a citizen of India, and makes and subscribes before some person authorised in that behalf by the Election Commission an oath or affirmation according to the form set out for the purpose in the Third Schedule;
      (b) is, in the case of a seat in the Legislative Assembly, not less than *twenty five years* of age and in the case of a seat in the Legislative Council, not less than thirty years of age; and
      (c) possesses such other qualifications as may be prescribed in that behalf by or under any law made by Parliament

      Delete
    3. ఇంత మేజర్ పాయింట్ అంత అనుభవం ఉన్నవాళ్ళకు తెలియదనుకోవాలంటారా ?

      Delete
    4. ఏమోనండీ తెలియకనూపోవొచ్చు తెలిసీ పట్టించుకోకపోవొచ్చు

      Delete
  2. Love in 9th class, marriage in Intermediate, dropped out of engineering for marriage. She is the role model for youth. Yes she is ideal candidate. Fyi I am not against intercaste marriages.

    ReplyDelete
    Replies
    1. ప్రశ్న కులాంతర వివాహం గురించి కాదు. అమృతను చట్టసభకు పంపడం పై తమ్మినేని ప్రకటనను సమర్ధిస్తారా? అని మాత్రమే. కులాంతర వివాహాలలో సక్సెస్ అయినవి ఉన్నాయి. పెద్దలను ఒప్పించినవీ.... ఒప్పుకోనివీ ఈ లిస్టులో ఉన్నాయి. ఇలాంటి సంఘటనల సందర్భంలో రాజకీయ నాయకుల భావోద్వేగాలు లేదా ఎత్తుగడలు ఎలా ఉంటున్నాయనేదానిపై సమగ్ర చర్చ అవసరమనిపించి ఈ పోస్ట్ ఉంచాను కాశి గారు.

      Delete
    2. బాగోద్వేగాలా ? మీరు ఇంత పోష్ గా రాయాల్సిన అవసరం లేదు . అవి cheap tactics అని ఆల్రెడీ పైన ఎవరో చెప్పారు . తమ పార్టీ ఎంత దయనీయ స్థితి లో ఉందొ తనకు తానె చెప్పుకుంటున్నాడు , ఎలా అయినా అసెంబ్లీ కి వెళ్ళాలని , ఇంత అపరిపక్వ మాటలు .
      తెలుగుదేశం కోటి రూపాయలు అంట , మందకృష్ణ అయితే ఏకంగా మాదిగ జాతి ని అంతం చేసేస్తున్నారంట . ఫేస్బుక్ లో కొంతమంది క్రిస్టియన్స్ ( దళిత లీడర్స్ అని చెప్పుకుంటారు ) ఏకంగా హిందూ మతాన్ని విపరీతంగా తిడుతున్నారు . ఇదే ఇలాంటి అవకాశాలే అతివాద హిందూ సంఘాలు వాడుకునేది . ఇప్పుడు చాలా ఓట్లు polarize అయిపోతాయి.

      Delete
    3. < మీరు ఇంత పోష్ గా రాయాల్సిన అవసరం లేదు > అర్ధం కాలేదు కాశి గారు. వ్యక్తిగతంగా ఇబ్బంది అనిపిస్తే సారీ.

      Delete
    4. ఇప్పుడు చదువుకున్నవాళ్ళలో ఎంత మందికి ఉద్యోగాలు ఉన్నాయి? ఆ అమ్మాయి ఇంజనీరింగ్ డ్రాపౌట్ అయ్యి పెళ్ళి చేసుకోవడం తప్పు కాదు. అయితే నా దృష్టిలో అదేమీ ఆదర్శ వివాహం కాదు. ఆమె అత్తమామలు కూడా ఆమె తల్లితండ్రులలాగే ఆర్థికంగా ముందున్నవాళ్ళే. అందుకే ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళు ఆమెని తమ ఇంటిలో ఉండనిచ్చారు. ఆమె ఏమీ వేతన శ్రమ చేసుకుని బతికే దళితుణ్ణి పెళ్ళి చేసుకోలేదు. ఆమె తనలాగే బాగా బతికిన దళితుణ్ణి పెళ్ళి చేసుకుంది.

      చదువు మధ్యలో మానేస్తే జీవితం నాశనం అయిపోతుందనే భయం ఉండేది ప్రభుత్వ ఉద్యోగాలని మాత్రమే నమ్ముకునేవాళ్ళకి తప్ప వ్యాపారాలు చేసుకుని బతికేవాళ్ళకి కాదు.

      Delete
    5. ప్రవీణ్, ఎలాంటి కులాంతర వివాహం సరైనది అని? కొంచెం వివరించగలవా?

      Delete
    6. ఇక్కడ నేను చెపితే సరిపోదు. ఇంజనీర్ ఉద్యోగం చేసే అమ్మాయి కూలీ పని చేసే అబ్బాయిని పెళ్ళి చేసుకునే పరిస్థితి ఉందా? వాళ్ళిద్దరూ ఒకే కులంవాళ్ళైనా సరే అలా జరిగే పరిస్థితి ఆర్థిక అసమానతలు ఉండే సమాజంలో ఉండదు. ప్రణయ్ మాలవాడే కానీ అతను మాల వీధిలో నివసించలేదు. అతను మంచి ఇంటిలోనే నివసించాడు. అతని లైఫ్ స్టైల్ చూసే ఒక కోమట్ల అమ్మాయి అతనితో కలిసి ఉండడానికి ఒప్పుకుంది. అతను మాల వీధిలో నివసించి ఉంటే అతని కులానికి చెందిన అమ్మాయి కూడా పెళ్ళికి ముందు "నీ సంపాదన ఎంత" లాంటి ప్రశ్నలు అడిగేది. నాకు తెలిసిన ఒక రెల్లి కులస్తుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి అతని బంధువుల అమ్మాయిలే ఒప్పుకోలేదు. అతనికి ఫ్లెక్స్ బేనర్ల ప్రింటింగ్ దుకానం ఉంది కానీ అతను ఉపయోగించే మెషీన్ అద్దెది. అద్దె మెషీన్‌తో వ్యాపారం నడిపేవాడు తమకి అక్కరలేదని అతని కులానికి చెందిన అమ్మాయిలు అనుకుంటున్నారు. అంతే కానీ వరసలు కలవకపోవడమో, గోత్రం పేరు ఒకటి కావడమో లాంటి సమస్య కాదు ఇది.

      Delete
  3. దళితులను వివాహం చేసుకుంటే ఒక ప్రభుత్వోద్యోగం,డబుల్ బెడ్ రూం ప్లాట్,మూడెకరాల ప్రభుత్వ స్థలం,ఒక ఎంఎల్ఏ సీటు, 8లక్షల క్యాష్,తీరికవేళల్లో ప్రజా సేవ,విగ్రహాలూ ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

    సమసమాజం అంటే ఇదికాదు.అగ్రవర్ణం వారిని కూడా కట్టప్ప పొడిచినట్లు పొడిచేసి పైవన్నీ తీసుకుంటే వచ్చేసినట్లే !

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు అన్నట్లు ఎవడేమయిపోయినా పర్లేదు మాకు కావలిసింది మాకు ఇచ్చేయాలి.

    ReplyDelete
    Replies
    1. Her brother-in-law is an NRI. They are socially dalit but individually in financially well-to-do condition.

      Delete
  4. అయ్యా తమ్మినేనీ, జూలకంటికి ఎసరు పెట్టావా మాబాబే మా తండ్రే :)

    ReplyDelete
    Replies
    1. మొత్తానికి మొదటి జాబితాలో జూలకంటి పేరుంది ప్రస్తుతానికి గండం గట్టెక్కినట్టే. భద్రాచలం నుంచి సున్నం రాజయ్య పేరు మాత్రం కోసేశారు తమ్మినేనా మజాకా!

      Delete
  5. మరొక సీటు కూడా ... తమ్మినేని గారూ ?
    కాండిడేట్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

    ReplyDelete
  6. సి.పి.ఎం. ఒక శ్రామికవర్గ పార్టీ. అమృత తండ్రిదీ, మామగారిదీ రెండూ ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న కుటుంబాలు. కేవలం కులాంతర వివాహాలని ప్రోత్సహించడానికి ఒక శ్రామికవర్గ పార్టీ ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి టికెట్ ఇస్తుందా?

    ReplyDelete
    Replies
    1. టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్‌ని చేసి అలా గెలిపించడం కూడా వాళ్ళ సిద్ధాంతం కాదు.

      Delete
    2. ఆర్థికంగా తమకి సమాన స్థాయి వారైనా వేరే కులం వ్యక్తిని తమ ఇంటిలో ఉండనిచ్చేవాళ్ళు ఇండియాలో తక్కువే. అందుకే అమృత అత్తమామలు మంచివారని నేను నమ్ముతాను. ఇక్కడ ఏ మాంసం ముక్క దొరుకుతుందా అని చూసే కుక్కల మందలా వాలిన రాజకీయ నాయకుల్నీ, కుల సంఘాల నాయకుల్నీ మాత్రం నేను నమ్మను. పేరు చివర మాదిగ అనే తోక పెట్టుకుని తన కుల ఐడెంటిటీని వదులుకోలేని మంద కృష్ణ కూడా కుల వ్యతిరేక కబుర్లు చెపుతున్నాడు ఇక్కడ.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top