- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. చెప్పడానికి ఏముంది? బీజేపీ ని ఇరుకున పెట్టడానికి దీన్నొ సాకుగా వాడుకుంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. In what way is BJP being cornered in this issue? The issue is decades old and is about egality (equality).

      Delete
  2. హిందూ ఛాందస మూకలు ఓట్లకోసం ఈ అల్లరి చేస్తున్నాయి. పనికిమాలిన కమ్యూనిష్టు ప్రభుత్వం ఓట్లకోసం వీళ్ళ ఆటలు సాగనిస్తుంది.

    ReplyDelete
  3. సి.పి.ఎం. కమ్యూనిస్ట్ పార్టీ ఎలా అవుతుంది? లొంగిపోయిన మావోయిస్టులకి 3 లక్షల నుంచి 5 లక్షలు రివార్డ్ ఇస్తామని పినరాయి విజయన్ ప్రకటించాడు. కేరళలో ఇప్పటి వరకు ఒక్క మావోయిస్ట్ కూడా లొంగిపోలేదు కానీ అలా రివార్డ్‌లు ఆశ చూపడం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించిన టెక్నిక్ కాదా? సి.పి.ఎం.కీ, కమ్యూనిజం వ్యతిరేకులకీ తేడా ఏమిటి?

    ReplyDelete
  4. భాజపా స్టాండ్ మహారాష్ట్రలో ఒకలాగ, కేరళలో ఇంకోలాగ ఉంటుంది. కోర్ట్ శని శిగ్నాపుర్ మందిరంలోకి మహిళల్ని అనుమతించినప్పుడు భాజపా గానీ శివసేన గానీ గొడవ చెయ్యలేదు.

    ReplyDelete
  5. తన మతం ఆడవాళ్ళకి బురఖా తొడగటం దగ్గిర్నుంచి మసీదు గడప తొక్కనివ్వకుండా మతమౌఢ్యం చూపిస్తుంటే నోరు మెదపలేని ఫాతిమాకి హిందువుల గుడి దగ్గిర అసమానతలు కనిపించితే హిందూద్వేషులకి ఎంత సంతోషమో ఇప్పుడు జరుగుతున్న గొడవ చూస్తుంటే తెలుస్తుంది. ప్రతి మతానికీ తన ఆరాధనా పద్ధతుల్ని ఎంచుకునే/పాటించుకునే/కొనసాగించుకునే హక్కు ఉంటుంది - రాజ్యాంగం ఇఛ్చిన హక్కే కదా అది! కాదు అండ్ మెర్రి తీర్మానిస్తే మెనూ మక్కా లోని కాబా దగ్గిర బోర్డు పెట్టి ముస్లిమేతరుల్ని వెళ్లనివ్వకపోవటం గురించి సౌదీ అరేబియా కోర్టులో కేసు వేస్తాను - మీరు సపోర్టు వస్తారా మరి?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top