- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. "సరైనవే"అని మీకు ఏమాత్రమైనా అనిపిస్తోందా?

    ReplyDelete
    Replies
    1. ఓట్ల కోసం ప్రజలను చీల్చనిది ఎవరా? అని ఆలోచిస్తున్నాను. ప్రజలను ఓటర్లుగా కాక పౌరులుగా చూసేదేపుదు ఎలా అని ఆలోచిస్తున్నాను.

      Delete
    2. కేవలం ఎలక్సన్స్ లేనప్పుడు లెదా వోటు హక్కు లేనప్పుడు.. (నువ్వు బెల్లం కాకపొతే చీమలు చేరవు గా)

      Delete
    3. "తను చేస్తే లవ్వు అవతలవాడు చేస్తే జివ్వు" అన్నట్టు మాట్లాడే రాజకీయ నాయకుల వ్యాఖ్యల గురించి చర్చించడమే దండగ అని నా ఉద్దేశం KR గారూ.
      ఇంతకంటే మంచి ప్రశ్న అని నాకు అనిపిస్తున్న ప్రశ్న ఒకటుంది. మీ ప్రజలో వేస్తారా?
      మొన్న జరిగిన పంజాబ్ ప్రమాదం గురించి. తప్పు ఏ విభాగానిది అని ఛానెల్స్ అన్నీ హోరెట్టించాయిగాని ఈ సంఘటనలో ప్రజల తప్పు లేదా అని ఒక్కరూ ప్రశ్నించలేదు. బహుశా వాళ్ళకి రేటింగ్ తగ్గిపోతుందని భయం ఏమో. ఈ సంఘటనలో అసలు నిర్లక్ష్యం ప్రజలది కాదా? రైలు పట్టాలు ఉన్నవి రైళ్లు వెళ్ళడానికి అనే కామన్ సెన్స్ కూడా ప్రభుత్వాలే నేర్పించాలా? ఈ ప్రశ్నని మీరు సంధించగలరా అధ్యక్షా?

      Delete
  2. ఈ దేశాన్ని మొట్టమొదట చీల్చింది కాంగ్రెస్ వారేనేమో ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. @శ్యామలీయం గారు,

      దేశానికి సంబందించిన విషయాలలో గానీ రాష్ట్రానికి సంబందించిగానీ ఒక్కరే నిర్ణయం తీసుకోవడం అమలుపరచడం సాధ్యమా ? అన్నిటినీ కాంగ్రెస్ మీదకి నెట్టేయడం అలవాటయిపోయింది.రాష్ట్రాన్ని విడదీయకపోతే తెలంగాణా వారు ప్రశాంతంగా ఉండేవారా ?ఆంధ్రావారు మమ్మల్ని దోచుకుంటున్నారు అని అంటూనే ఉండేవారు. అప్పట్లో దేశాన్ని విడదీయకపోతే ముస్లిం లు కూడా అదే భావనలో ఉండేవారు. ప్రవీణ్ వాస్తవం కొద్దిగానైనా చెపుతారు. మీరంతా జ్ఞానులు కదా విభజన లేకుండా శాంతిస్థాపన ఎలా సాధ్యమో కాస్త చెప్పండి.

      Delete
    2. In my recent study about partition of India, I have found that every politician of that time, including Gandhi was fully aware that splitting of the country to gain independence is compulsory and acted according to it.

      Delete
  3. దేశం మొదటి నుంచే కులాలుగా చీలిపోయి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏమి చెయ్యగలదు? కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రులైనవాళ్ళలో మన్మోహన్ సింగ్ తప్ప అందరూ బ్రాహ్మణులే.

    ReplyDelete
    Replies
    1. కాంగ్రెస్ ప్రధాన మంత్రులలో ఈ ముగ్గురూ బ్రాహ్మణులు కాదే.

      (1). గుల్జారీలాల్ నందా. పంజాబీ క్షత్రియుడు.

      (2). లాల్ బహదూర్ “శాస్త్రి”.. కాయస్ధ కులానికి చెందిన “శ్రీవాస్తవ” అన్నది వారి ఇంటిపేరు - తరవాత ఆయన ఆ ఇంటిపేరు వాడడం మానేశారు. “శాస్త్రి” అన్నది ఆయన చదువుకున్న కాశీ విద్యాపీఠ్ వారు (బెనారస్) ప్రదానం చేసిన బి.ఎ. కు సమానమైన బిరుదు.

      (3). రాజీవ్ గాంధీ. పార్శీ తండ్రికి పుట్టినవాడు కదా.

      Delete
    2. ఈ దేశంలో ఏ పదవిలో ఉన్నా, ఎవడున్నా ఏదో ఒక కులానికి చెందిన వాడై ఉంటాడు. ఏ కులం వాడు పదవిలో ఉన్నాడని కాదు, దేశం కోసం ఏమి చేశాడన్నదే ముఖ్యం. దళితుల ఉద్దరణ జరగాలంటే దళితులే పదవిలో ఉండాలనడం తప్పు అని నా అభిప్రాయం. అగ్రవర్ణాలకు ఊడిగం చేసే బడుగునేతలతో ఉపయోగం ఏముంటుంది. కులం కంటే క్యారక్టర్ ముఖ్యం.

      Delete
  4. లాల్ బహాదుర్ శ్రీవాస్తవ ఎక్కువ కాలం ప్రధాన మంత్రిగా పని చెయ్యలేదు.

    ReplyDelete
    Replies
    1. అ మాటకొస్తే గుల్జారీలాల్ నందా పనిచేసినది కొన్ని రోజులు మాత్రమే.
      అయినా ఇంతకుముందటి మీ కామెంట్లో ఎవరు ఎంత కాలం పనిచేసారు అన్న ఊసే మీరు ఎత్తలేదు. బ్రాహ్మణుడా కాదా అన్నదే మీ కామెంట్ సారాంశం. అంతవరకే నా స్పందనలో నేను చెప్పింది.

      Delete

    2. ప్రవీణుతో పరాచికాలా !

      అన్నా ! అంత ధైర్యమే :)

      కొంతసేపట్లో వేరే వాదంతో రాకుంటే ప్రవీణుడే కాదు :(


      జిలేబి

      Delete
  5. బీజేపీ,టీ ఆర్ ఎస్, మజ్లిస్ చీల్చే ముఠాలు కాదు గతంలోనూ,వర్తమానంలోనూ నిలువునా చీల్చేసిన ముఠాలు. భవిష్యత్తులో ఏం చేస్తారన్నది కూడా చెపుతాను దేశాన్ని అప్పులపాలు చేసి దాన్ని కూడా కాంగ్రెస్ మీదకే నెట్టేసే ముఠాలు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top