Home
»
మీరేమంటారు?
»
రాజకీయం
» డెమొక్రసీని కాపాడేందుకే రాహుల్ ని కలిశానంటున్న బాబు వ్యాఖ్యలపై మీ కామెంట్?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ప్రతి పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే పొత్తులు పెట్టుకుంటుంది. ప్రజాస్వామ్యం అంటే"ప్రజలు తమని స్వామి(ప్రభువు)గా ఒప్పేసుకోవడం" అని వారి నిర్వచనం.
ReplyDeleteకాంగ్రెస్ బీజేపీ లకి అతీతంగా ప్రాంతీయపార్టీలు ఏకం కాలేనంత కాలం ఈ పొత్తులవల్ల ఒరిగేది లేదు.
చూద్దాం ఇది తెలివైన నిర్ణయమా చారిత్రక తప్పిదమా అనేది కాలమే తేలుస్తుంది.
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఆటోక్రసీ కి కొందరు పెట్టుకున్న ముద్దు పేరు డెమోక్రసీ ...
ReplyDeleteడెమోక్రసీ ముసుగుని అందరూ పట్టుకోలేరన్న హద్దు లేని ఇడియోక్రసీ ...
ఇడియోక్రసీ అన్నది ఇందరిలో కొందరికి అర్ధం కాని ఫిలాసఫీ ...
కోస్తా ఆంధ్రలో కాంగ్రెస్‌కి కార్యకర్తలే లేరని 2014లో సమైక్యాంధ్ర మీడియా మొత్తం ప్రచారం చేసింది కదా. తన సొంత రాష్ట్రంలో కార్యకర్తలే లేని పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడం మంచి కామెడీ అయ్యింది.
ReplyDeleteఅది2014.ఇది2018.
Deleteఅప్పుడులేనిది ఇప్పుడు ఉండకూడదా?
వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నది కాంగ్రెస్‌తోనే కానీ మావోయిస్టులతో కాదు కదా. వాళ్ళు తెలంగాణా నిజంగా రాదనుకుని రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వల్లించారు కానీ శ్రామిక వర్గ విప్లవం రాదనుకుని రెండు వర్గాల సిద్ధాంతాన్ని వల్లించలేరు కదా. వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నది కాంగ్రెస్‌తోనే కానీ మావోయిస్టులతో కాదు కదా. వాళ్ళు తెలంగాణా నిజంగా రాదనుకుని రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వల్లించారు కానీ శ్రామిక వర్గ విప్లవం రాదనుకుని రెండు వర్గాల సిద్ధాంతాన్ని వల్లించలేరు కదా.
ReplyDeleteఎదురుచూడు ప్రవీణ్!అదిగదిగో దగ్గర్లోనే ఉంది నీ విప్లవం. ఎదురుచూస్తే పోయేదిలేదు ఒక జీవితకాలం తప్ప!
Deleteఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలో, బాబు మార్క్ మాస్టర్ స్ట్రోక్ అదుర్స్!
ReplyDelete1. పెద్దాయన ఢిల్లీలో చక్రం, క్షేత్రస్థాయిలో చిన్నబాబు లైన్ క్లియర్.
2. తెలంగాణాలో టీడీపీ సీట్లే కాదు, కాంగ్రెస్ టికెట్ల పంపిణీ కూడా చేతికి వచ్చినట్టే. దీంతో
కోమటిరెడ్డి, డీకే అరుణ, సబిత, పొంగులేటి లాంటి వైఎస్ విధేయులు కుదేల్, జైపాల్ రేవంత్ షబ్బీర్ రేణుక భట్టి వర్గాలదే పైచేయి, డోలాయమానంలో ఉత్తం, జానా, మధు యాశ్కీ లాంటి ఢిల్లీ బాచి.
3. సొంత పార్టీలో ముఠా తగాదాలకు చరమగీతం. కేఈ, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల (యనమల & అశోక గజపతి కూడా?) లాంటి ఎన్టీఆర్ కాలం పాత చింతకాయ నాయకులకు ఉద్వాసన. నారాయణ, సుజనా, సీఎం రమేష్ వగైరా అస్మదీయులకు అందలం. అయోమయంలో జేసీ బ్రదర్స్ & టీజీవీ.
4. ఆంధ్ర కాంగ్రెస్ పెత్తనం పూర్తిగా నళ్లారి చేతిలోకే, రఘువీరా, మెగాస్టార్ & కేవీపీ అవుట్.
PS: ఈ వ్యాఖ్య వ్యంగ్యం కాదు, నిజంగా బాబు చాణక్య నీతికి శాల్యూట్ కొడుతూ రాసిందే.
deep analysis. agree with u.
Deleteకిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణా నిజంగా రాదనుకుని సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నాడు, సేం చంద్ర బాబు తెలివి. కిరన్ కాంగ్రెస్‌లో తిరిగి చేరిపోయాడు కనుల ఇక కాంగ్రెస్‌తో తెలుగు దేశానికి పెద్ద శత్రుత్వం ఉండదు.
Delete
Deleteజై గొట్టి వారదురహో
జిలేబి
Deleteజై గొట్టి ముక్కల్ చేసిండ్రు :)
జిలేబి
కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం బాబు వ్యూహంలో భాగమే. రేపో మర్నాడో లగడపాటి కూడా తిరుగు టపా.
Deleteజై గారు,
Deleteకీ బోర్డ్ తెగవాడిపారేసి బోల్డన్ని కబుర్లు చెపుతున్నారు కానీ కేసీఆర్ గారిలాగే ప్రతి ఒక్కడూ కాంగ్రెస్ ని వాడుకుని వదిలేసేరకాలని ఒప్పుకోవచ్చు కదా ?
ఆ మధ్య గూగుల్ ప్లస్‌లో కిరణ్ కామిశెట్టి అనే తెలంగాణావాది ఆంధ్రా కాంగ్రెస్ నాయకుడు జేసుదాసు శీలం గారి ప్రకటన షేర్ చేసాడు. "సోనియా తెలంగాణా ఎప్పటికీ ఇవ్వదు అనే నమ్మకంతోనే మేమందరం సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పాం" అని ఆ ప్రకటన సారాంశం. "శ్రామిక వర్గ విప్లవం ఎప్పటికీ రాదనిపిస్తే మావోయిస్టులకి ఆయుధాలు సప్లై చేస్తారా?" అని నేను ఒక కామెంట్‌లో వ్రాసాను, అంతే. వీర సమైక్యవాది అయిన ఇంద్రగంటి కార్తీక్ అనే ఆయన నన్ను బ్లాక్ చేసాడు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణా నిజంగా రాదనుకునే తెలంగాణాకి అనుకూలంగా సోనియాకి లేఖ వ్రాసాడు కదా, అతనికి కాంగ్రెస్‌తో శత్రుత్వం ఎందుకు ఉంటుంది? ఉంటే కె.సి.ఆర్.తో అది ఉంటుంది.
Deleteఅర్థం పర్థం లేనిప్రశ్నలు ఎక్కువ వేస్తే చివరికి మిగిలేది బ్లాక్ అవడమే!
Deleteబ్లాక్ చేస్తే మాత్రం కామెడీ చూసి నవ్వుకోవడం మానేస్తామా? పరుచూరి అశోక్ బాబు కూడా అలాంటి ఓవర్ కాంఫిడెన్స్‌తోనే ఉండేవాడు. "ముల్కీ నిబంధనలు అనేవి ట్రాఫిక్ రూల్స్ లాంటివి, అవి ఎవరూ పట్టించుకోరు" అని అశోక్ బాబు అన్నాడు.
Deleteబ్లాక్ చేస్తే మాత్రం కామెడీ చూసి నవ్వుకోవడం మానేస్తామా?
DeleteSuper reply :)
2014 మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వోట్లు ఎక్కువే పడ్డాయి. ఒకటిరెండు మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌వాళ్ళే చైర్మన్‌లు అవుతారనుకున్నారు. అయినా తెలుగు దేశం వందిమాగధ పత్రికలు ఆంధ్రాలో కాంగ్రెస్ ఖాళీ అని ప్రచారం చేసాయి. ఇంత చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ కంటే కాంగ్రెస్‌కి వోట్లు ఎక్కువ పడ్డాయి. అప్పట్లో కాంగ్రెస్ మీద ఇంత విషం చిమ్మిన పచ్చ పత్రికలు ఇప్పుడెందుకు నోరు మూసుకున్నాయి?
Deleteవాటికి కామన్ సెన్స్ ఉందిగనుక ఎప్పుడు ఏం రాయాలో చూసుకుని రాస్తాయి.
Deleteకామన్ సెన్స్ లేనివాడైతే ఎప్పుడు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. అలాంటివాడిని పక్కన పెట్టుకుంటే కొండంత మనిషైనా చివరికి పగిలిపోవలసి వస్తుంది.