Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
చంద్రబాబు అంటే వీళ్ళందరికి ఎందుకు అంత భయం?
ReplyDeleteతనకు వ్యక్తిపూజ అస్సలు నచ్చదు అని చెప్పి వెనుక వందిమాగధుల్ని పెట్టుకునేవాళ్ళు లేరా? 1995 - 2004 మధ్య చంద్రబాబు నాయుడు అలాగే తనకి ప్రధాన మంత్రి కావాలని లేదు అని చెప్పుకుని ప్రధాన మంత్రి కంటే ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు.
ReplyDeleteనాకు ప్రధాని కావాలని లేదు.
ReplyDeleteమీరు ప్రధాని కావాలని మాక్కూడా లేదు. హి హి.
Deleteప్రధాన మంత్రి కావాలని లేదు అని చెప్పుకుని ప్రధాన మంత్రి కంటే ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకుందామనీ :)
Deleteచంద్రబాబు చాలా తెలివైనవాడు. రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్‌లో చేరినప్పుడు అతను తన తమ్ముణ్ణే వదులుకున్నట్టు నటించి పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుణ్ణి వదులుకోవడానికి కారణం కుటుంబ రాజకీయాలపై వ్యతిరేకత కాదు. చంద్రబాబు నాయుడు గతంలో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఆ స్థానం రామ్మూర్తి నాయుడు అడిగాడు. ఆ విషయంలోనే చంద్రబాబుకీ, రామ్మూర్తికీ గొడవ వచ్చింది. జనమేమో చంద్రబాబుని కుటుంబ రాజకీయాలు అస్సలు నచ్చని వ్యక్తి అనుకున్నారు.
Deleteఅవునవును. చంద్రబాబుకి రాంమూర్తికి గొడవ జరిగినపుడు ప్రవీణ్ పక్కనే ఉండి చూసాడు.
Delete< చంద్రబాబునాయుడు గతంలో చంద్రగిరినుంచి పోటీ చేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు >
Deleteఎపుడు? ఎవరి చేతిలో?
1983 ఎన్నికల ఫలితాల నుండి ఆ రెండు ముక్కలు ఇవిగో:
DeleteConstituency : 148 . CHANDRAGIRI
1 . VENKATARAMA NAIDU MEDASANI M IND 50010 59.49%
2 . CHANDRA BABU NAIDU NARA M INC 32581 38.76%
rptDetailedResults - Page 25 of 51
కాకపొతే పైన ఇండిపెండెంట్ అని చూపబడ్డ మేడసాని టీడీపీ అభ్యర్థి. టీడీపీకి పార్టీ గుర్తింపు ఇంకా రానందున ఎన్నికల సంఘం 1983 రిపోర్టులో ఈయనతో సహా మిగిలిన టీడీపీ వారిని IND అన్నారు.
ధన్యావాదములు జై గారు. ఈ విషయం నాకు తెలుసు. ఇండిపెండెంత్ అన్నది అర్ధం కాలేదు. క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు.
Deleteహిందూ పురాణాల్లో రాజుల వెనుక వేలాది మంది వందిమాగధులు ఉండేవారు. వాళ్ళు రాజుని పొగుడూ పాటలు పాడేవాళ్ళు, సంగీతం వాయించేవాళ్ళు. కె.సి.ఆర్. కుటుంబం వెనుకాల కూడా అలాంటి కోటరీ ఉంది. కె.టి.ఆర్. లేదని చెప్పుకున్నా అతనే తన తండ్రి తరువాత ముఖ్యమంత్రి అవుతాడు. వెనుకాల వందిమాగధుల్ని పెట్టుకుని తనకి వ్యక్తిపూజ అంటే ఏమిటో తెలియనట్టు నటించడం కొత్త స్టైల్.
ReplyDelete