Home
»
మీరేమంటారు?
» కే.సీ.ఆర్ ని రాజకీయాలనుండి తప్పుకోవాలంటున్న దేవేందర్ గౌడ్ డిమాండ్ పై మీ కామెంట్?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ఈ పోస్టుని మీ బ్లాగులోంచి తొలగించాలని మా డిమాండ్!
ReplyDelete
ReplyDeleteహమ్మయ్య లేఖే కదా! వుంచి చెత్త బుట్టలో పడేస్తే సరి, లేకుంటే file అని నోటు రాసి సైడుకు తోసేస్తే పోయె :)
Spectacularly performed Telangana in 4 years + .
So what matters/ who cares if one letter says so.?
జిలేబి
(h)
Deleteఇంతకీ తమరు ఇంకా రాజకీయాల్లో ఉన్నారా తప్పుకున్నారా? ఈ ముక్క కూడా రాసుంటే బాగుండేది.
ReplyDeleteనేను మళ్లీ వచ్చానోచ్ అని చెప్పడానికేనేమో ఈ తాజా తప్పుడు ప్రయత్నం.
Deleteకొడుక్కి ఉప్పల్ టికెట్ పదిలం చేసుకునే అస్త్రం ఈ ఉత్తరం
Delete-------
Deleteనేను మళ్లీ వచ్చానోచ్ అని చెప్పడానికేనేమో ఈ తాజా తప్పుడు ప్రయత్నం
---------
ఇది తప్పుడు ప్రయత్నం ఎలా అయింది అధ్యక్షా?
ఈయనకు రాజేంద్రనగర్ గ్యారెంటీయేనా?
ReplyDeleteఉప్పల్ ఇస్తారండీ, అదీ చిన్నబాబుకి (Tulla Veerender Goud). పెద్దాయన (TDG) రేసులో లేరు. One family one seat rule.
Delete// “One family one seat” //
ReplyDeleteహ్హ హ్హ One Rank One Pension (OROP) అన్న నినాదంలాగా ఉంది 😀. కానీ ఇవన్నీ జరిగేనంటారా, జై గారూ?
Deleteడిఫైన్ ఫ్యామలీ ప్లీజ్ :)
జిలేబి
ఒక మొగుడు ఒక పెళ్ళాం కలిసి ఉంటే ఫ్యామిలీ అంటారు. మొగుడూ పెళ్ళాలిద్దరూ ఒకే పార్టీలో ఉంటే ఇద్దరిలో ఒకరికే సీట్ ఇస్తారు. వారికి పిల్లలుండి వారు కూడా అదే పార్టీలో ఉంటే కూడా ఒకటే సీట్ !
Delete------
Deleteఒక మొగుడు ఒక పెళ్ళాం కలిసి ఉంటే ఫ్యామిలీ అంటారు.
-------
అంటే మీరు పనిమీద ఒక్కరే వేరే ఊరికి వెళ్తే ఫామిలీ లేడీస్ కారా నిహారిక గారూ?!!
ఈ ఆదర్శ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నట్లు లేదే? అన్నట్లు అల్లుడు, కోడలు కూడా లెక్కలోకి తీసుకోబడతారా?
Deleteఉదా:-
(1). జవహర్లాల్ నెహ్రూ (మామ) - ఫిరోజ్ గాంధీ (అల్లుడు)
(2). ఇందిరా గాంధీ (తల్లి) - సంజయ్ గాంధీ (కొడుకు)
(3). ఇందిరా గాంధీ (తల్లి) - రాజీవ్ గాంధీ (కొడుకు)
వీరంతా ఏదో ఒకప్పుడు ఒకే పార్టీ నుండి ఏకకాలంలో ఎమ్.పి. లు అయినవారు.
ఇపుడు నడుస్తున్నది రాహుల్ కాలం కాంగ్రెస్ లో మార్పులు చేయకూడదా ? కాంగ్రెస్ లో మార్పుని మీరు ఆహ్వానించలేరా ? కాంగ్రెస్ ని మునుపటి "నేషనల్ కాంగ్రెస్" గా మార్చాలన్నదే రాహుల్ ప్రయత్నం ! మీలాంటివారికి అర్ధం కావడానికి సమయం పడుతుంది.
Delete@ Surya Garu,
Deleteఇపుడు ఫ్యామిలీ అర్ధం మారిపోయింది. అందరూ కలిసి ఉంటే ట్రెడిషనల్ ఫ్యామిలీ ....విడి విడిగా ఉంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ....పెళ్ళాన్ని వదిలేస్తే సన్యాసి ఫ్యామిలీ ....మొగుడిని వదిలేస్తే సన్యాసిని ఫ్యామిలీ.....అసలు సంసారమే లేకపోతే బ్రహ్మచారి బాబాల మఠం !
@విన్నకోట నరసింహా రావు:
Deleteఇది టీడీపీలో పాత ఫార్ములాయేనండీ. ఒక కుటుంబానికే ఒకే పదవి సూత్రం ప్రకారం తనకు మొండి చేయి చూపించారని దగ్గుబాటి రాశారు. పార్టీ అధినేతను లెక్కించకూడనన్నది ఇందులో చిన్న కిటుకు: ఇదే మినహాయింపు ఒక మనిషికి ఒకటే పదవి అన్న రూలుకు కూడా.
కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలకు ఇట్లాంటి సూత్రాలు ఏమీ ఎప్పుడూ లేవు.
ఈ తడవ మహాకూటమి సీట్ల పంపకం చంద్రబాబు సామాజిక ఇంజనీరింగ్ ప్లస్ వారు సూచించిన "నియమావళి" మేరకే జరుగబోతుందని భోగట్టా. డా. మల్లు రవి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గార్లతో సహా దాదాపు డజన్ మంది వారసత్వ ఆశావహులకు ఈ సూత్రం ప్రకారం ఎగ్గొడతారని సూచన. పనిలో పనిగా ఉత్తం & కొత్తకోట భార్యల సీట్లు "త్యాగం" చేస్తారట పాపం.
చాణక్యులు వారు ఇట్లాంటివే ఇంకొన్ని సూత్రాలు విధించారని వినికిడి:
1. లోక్సభకు ఉత్సాహం ఉన్నవారికి అసెంబ్లీ అవకాశం లేదు: పొన్నం, విజయశాంతి, బలరాం నాయక్, అంజాన్, సర్వే & సురేష్ షెట్కార్; డా. మల్లు రవి & కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి losing again
2. వయో పరిమితి: పొన్నాల లక్ష్మయ్య, హనుమంతన్న వగైరాలు.
థాంక్స్ జై గారూ.
ReplyDelete@నీహారిక
ReplyDelete// "మీలాంటివారికి అర్ధం కావడానికి సమయం పడుతుంది." //
---------
అహా, అలాగాండీ? ఇంతకీ నా (విషయ)గ్రహణశక్తిలో తమరేమి లోపం కనిపెట్టారో? వివరిస్తే తెలుసుకుంటాను.
పైన మీరు వర్ణించిన సంప్రదాయం కాంగ్రెస్సు పార్టీలో అసలు ఉన్నదా అని నా మొదటి వ్యాఖ్యలోని భావం.
నెహ్రూ యుగంలోనూ, ఇందిరా గాంధీ యుగంలోనూ లేదు, ఇప్పుడిక రాహుల్ గాంధీ కాలంలో వచ్చింది / వస్తుంది అంటారా? చూద్దాం. అటువంటి నిబంధనలొస్తే ... ఒక కుటుంబంలోని వ్యక్తులు తలా ఒక పార్టీలో జేరడం ఒక ఎత్తుగడ ... ఆ రకంగా వారిలో ఎవరు గెలిచినా తమ కుటుంబం రాజకీయ తెర మీద కనిపిస్తూనే ఉంటుంది.
అయినా ఎంతో రాజకీయ పరిణితి కలిగిన మీలాంటి వారికి ఇటువంటి విషయాలు మాబోంట్లు చెప్పగలవారమా!?
మాలాంటి అమాయకురాళ్ళకి తరుచుగా మీలాంటి మేధావులు జ్ఞానం ప్రసాదిస్తూనే ఉన్నారుగా ! నేను మీకు చెప్పేటంతటి దానినా ?
Deleteదేనికైనా సమయం రావాలి కదా అని నా భావం !
మేనకా గాంధీ, పురంధరేశ్వరి గార్లు బీజేపీ పార్టీ లో చేరడం వెనుక రాజకీయ ఎత్తుగడేనంటారా ?
Delete