అంశం : దేవుడు
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
----------------------------------------------
దైవం అనే ఆలోచనకు అంతం ఉంటుందా?
-----------------------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ReplyDeleteఉంటుంది ఆలోచన పోతే దైవమనే ఆలోచన అంతమవుతుంది
విష్ణు మాయ
జిలేబి
విశ్వాన్ని శోధించి మానవుడు తెలుసుకున్నది బహుతక్కువ .
ReplyDeleteఅదికూడా సమగ్రంకాదు . తెలిసింది మానవీయమైతే , తెలియంది దైవం . ఐతే , విశ్వం ఆనుపానులు మానవుడు సమగ్రంగా తెలుసుకోవడం సాధ్యపడేవరకు దైవత్వభావన మానవుని మస్థిష్కంలో నిలిచే ఉంటుంది . విశ్వాంతరాళాన్ని
ఛేధించడం అంత సాధ్యమయ్యే పనికాదు .