పాలన, రాజకీయ అంశాలలో లోకేష్, కె.టి.ఆర్ లలో ఎవరు, ఏ విధంగా బెటర్?
వీరిలో సి.ఎం కుమారుడు అనే సపోర్టు లేకుండా ఒరిజినల్ లీడర్ షిప్ లక్షణాలున్నదెవరికి?
పక్షపాతం లేకుండా మీ అభిప్రాయాన్ని పంచుకోండి?
- పల్లా కొండల రావు.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
KTR (o)
ReplyDeleteఇద్దరికీ లేవు.
ReplyDelete