- పల్లా కొండల రావు.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.comమీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
:-) పచ్చవేదం న్యూస్
ReplyDeletehttps://edu.andhrajyothy.com/EduNewsArticle.aspx?SID=625248
మీడియా ఎప్పుడూ తన ఆదాయం కోసమే చూసుకుంటుంది.మొట్టమొదట వార్తాపత్రిక అనేదాన్ని ప్రారంభించింది కూడా స్థాపించిన వ్యక్తి తన భావజాలాన్ని ప్రచారం చేసుకోవడానికే!
ReplyDeleteఅది అప్పటికి కొత్త కాబట్టి వెంటనే విధినిషేధాలతో కూడిన చట్టాలు లేవు.పత్రికాధిపతులు కూడా తాము ప్రచారం చేస్తున్న కొత్త రకం భావజాలం అప్పటి సమాజం ఉన్న మానసిక స్థితికీ సామూహిక జ్ఞానానికీ భిన్నమైనది కాబట్టి దాన్ని ఆమోదయోగ్యం చెయ్యడానికి కొంత సామరస్య ధోరణిలోనే ఉండేవాళ్ళు కాబట్టి సమస్యలు రాలేదు.దానికి పెరిగిన ఆదరణ చూసి పోటీదారులు పెరిగినప్పుడు ఇప్పటిలాగే సర్క్యులేషన్ పెంచుకోవడానికి జిమ్మిక్కులు మొదలు పెట్టారు.
ఆ జిమ్మిక్కులు కూడా ఇప్పటి మీడియా చేస్తున్న జిమ్మిక్కుల వంటివే.సంచలన వార్తలు ప్రకటించటం,చర్చాగోష్ఠుల పేరున ప్రజల్ని అయోమయానికి గురిచెయ్యటం,తమకు నచ్చిన వాళ్లని ఆకాశాని కెత్తెయ్యటం ఎలాగో తమకు నచ్చని వాళ్ళని పాతాళనికి తొక్కెయ్యటం ఎలాగో కూడా జర్నలిజంలో పాఠాల కింద చెప్తారట!
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ వేదిక మీద నిత్యా మీనన్ ఒక విషయం చెప్పింది.సినిమాలకు రాకముందు తను జర్నలిజం కోర్సు చేసి సగంలో ఆపేశానని చెప్పింది.ఎందుకు మానేశారని అడిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది ఆ కోర్సులో ఉన్న defamaetion అనేది తనకి నచ్చక మానేశానని.అందులో ఎలాంటి ప్రజ్ఞలూ లేని ఒక అనామక వ్యక్తిని అత్యంత ప్రతిభాశాలి కింద ఎలా చూపించాలి ఒక నిజాయితీ పరుడైన సేవాభావం గల వ్యక్తిని నియంత కింద నిరూపించి అప్రదిష్ట పాలు చెయ్యడం ఎట్లా అని నేర్పిస్తారట.అది కరెక్ట్ కాదనిపించి ఆ కోర్సు మానేశానని చెప్పింది.ఆ డిఫమేషన్ ప్రక్రియనే రాధాకృష్ణ తారాస్థాయిలో వాడుతున్నాడు.
అసలు కోర్సులోనే అలాంటివి ఉన్నప్పుడు ఒక్కర్నీ ఇద్దర్నీ తప్పు పట్టటం అంటే గొంగట్లో కూర్చుని వెంట్రుకల్ని యేరటమే.బహుశః అందుకేనేమో చరిత్రలో ఆదినుంచీ జర్నలిజం నియంతలకీ ధనమదాంధులకీ జాత్యహంకారులకీ వేర్పాటువాదులకీ ఎక్కువ ఉపయోగపడింది,ఉపయోగపడుతున్నది, ఉపయోగపడుతుంది కాబోలు!
Very true..
Delete"సినిమాలకు రాకముందు తను జర్నలిజం కోర్సు చేసి సగంలో ఆపేశానని చెప్పింది." అనేది ఒక ఫ్లోలో రాసేశాను.కోర్సు పట్ల ఆసక్తితోనే చేరింది,పూర్తి చేసింది,ఉద్యోగంలో చేరింది కూడా.ఉద్యోగంలో చేరిన తర్వాతే ఈ డిఫమేషన్ గురుంచి తెలిసి ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్నప్పుడు సినిమా చాన్సులు వచ్చి నటి అయ్యింది.
Delete