Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ఏ ఆర్ రెహమాన్ దగ్గరనుండి మా ఊరిలో ఉన్న ఎంకమ్మ వరకూ మతం మారినవారు చెప్పిన కారణాలేవిటంటే అనారోగ్యం మరియు పేదరికం వల్లనే మతం మార్చుకున్నారు. రెహమాన్ నాన్నగారు చనిపోవడం ఆర్ధిక ఇబ్బందులవల్ల మతం మారారు.
ReplyDeleteఎంకమ్మకి 50 వేలు డబ్బు అవసరం అయి మతం మార్చుకున్నది.హిందూమతంలో రోగాలను నయం చేసే దేవుడిని సృష్టించలేదు. చదువుకి సరస్వతి,డబ్బుకి లక్ష్మి, ధైర్యానికి పార్వతి ఉన్నారు కానీ రోగం నయం చేసే దేవుడు లేడు. రోగం వస్తే ఏసుక్రీస్తు గుర్తుకువస్తాడు కాబట్టి రోగం వచ్చినవాళ్ళు మతం మారుతున్నారు.
మతం మారడానికి భక్తి కారణం కాదు. ఒక అవసరమే మనిషిని భక్తుడిని చేస్తుంది. ఆ అవసరాన్ని తీర్చేవాడే దేవుడవుతున్నాడు.
మతం అనేది ఆఫ్టర్ ఆల్ సబ్జెక్టివ్. ఒకడు ఏ మతాన్ని ఆచరించినా భావజాలంలో పెద్ద తేడా రాదు. రాజ్యాంగం ప్రకారమైతే ఒక వ్యక్తి ఏ మతాన్ని ఆచరించినా వేరేవాడు అభ్యంతరం చెప్పలేడు.
ReplyDeleteమారాలి అనుకునేవాడు రూల్స్ ఆలోచించడు. ఐనా నేనడిగింది ఎవరైనా ఎందుకు మతం మారతారు అని..
ReplyDeleteనేను ఓసారి బిజెపి నాయకుడితో చర్చ జరిపినపుడు దళితులని దేవాలయాలలోకి రానివ్వకూడదని హిందూమతంలో ఉన్నందునే కదా వారు పరాయిమతంను తెచ్చుకున్నారన్నాను. దానికి ఆయన మాది ఏకాత్మతాయజ్ఞం అన్నారు. ఆయన చెప్పింది నాకు అప్పట్లో అర్ధం కాలేదు. ఒకే మతంలో కులం పేరుతో హెచ్చు తగ్గులు ఉండడం తిరోగమనమే. ఏ మతంలోనైనా ఇటువంటి హెచ్చుతగ్గులు ఏ పేరుతో ఉన్నా తక్కువగా చూడబడేవారు మతం మారడానికి ఆలోచిస్తారు. నీహారిక గారు చెప్పినట్లు ఆర్ధికపరమైన, ఇతర అవసరాలూ కారణమే. ముఖ్యంగా హెచ్చు తగ్గులు అనే సమస్య మతమార్పిడికి ముఖ్య కారణం.
Delete>>ఒకే మతంలో కులం పేరుతో హెచ్చు తగ్గులు ఉండడం తిరోగమనమే. ఏ మతంలోనైనా ఇటువంటి హెచ్చుతగ్గులు ఏ పేరుతో ఉన్నా తక్కువగా చూడబడేవారు మతం మారడానికి ఆలోచిస్తారు. >>>
Deleteఇప్పటికీ ఆ హెచ్చుతగ్గులు అలానే ఉన్నాయి.మోదీని నెత్తికి ఎక్కించుకునేవారిలో వారే అధికం.మతమార్పిడి గురించి మాట్లాడేవారు మడి, శుద్ధి అంటూనే ఉన్నారు. వీళ్ళు మారరు కానీ వేరే వాళ్ళు మతం మారితే మాత్రం కాకుల్లాగా అరుస్తుంటారు.అమ్మ పెట్టాపెట్టదు....
చింపిరి జుట్టుకు చీకుగుడ్డను జుట్టి
Deleteకనుగుంట్ల ప్రాణాలు మినుకు చుండ
కడుపు డొక్కంటుక కనలుచుండ , నడుము
చుట్టూత ముదుక కచ్చుడము దోపి
మొల మ్రోకు కొక ప్రక్క ముంత వ్రేలాడంగ
చీపు రింకొక ప్రక్క జీరలాడ
భూస్వామి చెప్పులు భుజముపై వ్రేలాడ
దిసకాళ్ళు తోళ్ళూడ దిగిచి నడువ
పుట్టుకే పేదరిక మిచ్చె , పుడమి సురలు
అంటరానివారని దూర మంటగట్టి
రి , మతమున మానవత్వము లేదు , కాస్త
మన్నన గల చోటు దొరికె , మార జనిరి .
రాజుల మెప్పుకోసం గ్రాంధికంలో రాసేవారిలాగా కాకుండా.. పామరులకి కూడా అర్ధమయ్యేటట్టు రాశారు. కృతజ్ఞతలు.
Delete< కాస్త మన్నన గల చోటు దొరికె , మార జనిరి > definitely this is the way.
ReplyDeleteనిన్న ఈనాడులో రామన్ మెగసెసే విజేత బెజవాడ విల్సన్ గారి గురించి వ్రాసారు. చాలెంజ్ సినిమాలో ఒక ముసలావిడ చిరంజీవికి పది పైసలిస్తే వ్యాపారం లో భాగస్వామిని చేస్తాడు.పిచ్చమ్మ అనే ఆవిడ మనిద్దరం కలిసి పనిచేద్దాం రా అని విల్సన్ గారితో అంటుంది.అందుకే స్త్రీలందరికీ ఆ అవార్డుని అంకితం చేసారు. అసలు ఆయన గురించి బయోపిక్ తీస్తే ఎంత బాగుండునో అనిపించింది. మానవత్వానికి మతమేమిటి ?
ReplyDelete