Home
»
మీరేమంటారు?
»
రాజకీయం
» ఆంధ్రప్రదేశ్ - తెలంగాణాలలో బీ.జే.పీ ఎక్కడ ఎక్కువగా బలమైన శక్తిగా తయారవుతుంది!?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ఏ చెబుతాం చెప్పండి? కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంటుంది ఏం చెప్పినా ఎవరు చెప్పినా!
ReplyDeleteఆంధ్రప్రదేశ్ లోనే బలపడే సూచనలు కనపడుతున్నాయి.
Deleteతెలంగాణాలో టీ.ఆర్.ఎస్ పై ప్రజా వ్యతిరేకత వచ్చినా అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందేమో గానీ బీ.జే.పీ - టీ.డీ.పీలకు ప్లస్ అయ్యే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు.
తెలంగాణాలో కాంగ్రెస్ కాకుంటే టీ.డీ.పీ కి ప్లస్ అవుతుందేమోగానీ తెలంగాణాలో బీ.జే.పీ పరిస్తితి కంటే ఆంధ్రప్రదేశ్ లో బీ.జే.పీ స్తితే మెరుగవుతుందని నా అంచనా.
రెండు రాష్ట్రాలలోనూ పెరగకపోవొచ్చు కదా, ఇది కూడా ఆలోచించండి కొండల రావు గారూ
Deleteజైగారూ, నకారాత్మకంగానే ఎందుకు ఆలోచించాలండీ.
Deleteరెండు రాష్ట్రాలలోనూ పెరగవచ్చు కదా, ఇది కూడా ఆలోచించండి కొండల రావు గారూ
అని కూడా అనవచ్చునేమో నిజానికి?
ఈ రెండు రాష్ట్రాలలోనూ దేనిలోనైనా పెరగచచ్చును లేదా పెరగకపోవచ్చును అనుకుంటే, -ఎందుకంటే నిర్థారించటానికి ఇంకా ఇది తగిన సమయమూ కాదు, తగినన్ని ప్రాతిపదికలూలేవు కాబట్టి - అది మరింత సమంజసంగా ఉంటుందేమో ఆలోచించండి.
ఈ ప్రశ్నకు ఇంక స్పందించదలచుకో లేదు. (ఎందుకంటే రేపూ, ఎల్లుండీ కూడా అఫీసుపనుల్లో ఊపిరాడే అవకాశం లేదు కాబట్టి.)
జై గారు, తెలంగాణాలో టీ.ఆర్.ఎస్ బలపడినంతగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బలపడకపోవచ్చు. అక్కడ ప్రతిపక్షం బలంగా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ స్థానం తిరిగి కోలుకునేలా లేదు. ఆ స్థానాన్ని బీ.జే.పీ బర్తీ చేసేందుకు పావులు కదుపుతోంది. తెలంగాణా ఇచ్చిన పార్టీగా తెలంగాణాలో కాంగ్రెస్ స్తితి ఆంధ్రాకంటే చాలా మెరుగ్గ ఉంది. తెలంగాణాలో తెలుగుదేశం కంటే కాంగ్రెసే బెటర్ గా ఉంది. కనుక ఈ లెక్కల ప్రకారం బీ.జే.పీ ఆంధ్రాలోనే బలపడే అవకాశం ఉందని నా అభిప్రాయం.
Delete@శ్యామలీయం:
ReplyDelete"ఎందుకంటే నిర్థారించటానికి ఇంకా ఇది తగిన సమయమూ కాదు, తగినన్ని ప్రాతిపదికలూలేవు"
మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. భాజపా వారు మీడియాలో వేసిన ఒకటిరెండు లీకుల ఆధారంగా ఊహాగానం చేయడం అనవసరమే నా అభిప్రాయం.
కేవలం రెండు మూదు లీకులు కాదండీ బాబూ!మొత్తం దేశమంతతా బలం పెంచుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నది!"కాంగ్రెసు రహిత భారత్" అని మోదీ గారు అంత నిర్మొహమాటంగా చెప్తున్నా అర్ధం కాలేదా!తను బలపడ్డం కోసం మిత్రపక్షాల్ని కూడా నొక్కేసే మనస్తత్వంలో వుంది భాజపా విస్తరన కాంక్ష.
Deleteకాశ్మీరు వోటింగు సరళి చూస్తుంటే మోదీ గారు అక్కద కూడా భాజపాని లాక్కొచ్చేలా వున్నాడు!
ReplyDeleteకాశ్మీరులోనే లాక్కు రాగలిగితే తెలంగాణా ఒక లెక్కా,ఇక్కడ మాత్రము ఇరగదియ్య లేడా యేంది?
ఆంధ్రా తెలంగాణల్లోనే కాదు దక్షిణాదిలో యెక్కడ బీజేపీకి నికరమిన బలం పెరగాలన్నా ముందు రామాలయం కట్టి చూపించాలి!ఉత్తర భారతానికీ దక్షిణ భార్తానికీ ప్రక్జల మనస్తత్వంలో ఉన్న తేడాని బట్టి చెబుతున్నాను.భాజపాకి 2 సీట్ల నుంచి ఇహ్త పునాది పడటానికి కారణం వాళ్ళు రామాలయం కడతారని ప్రజలు,ముఖ్యంగా బీజేపీకి ఓటు వేస్తున్నవాళ్ళు నమ్మడం వల్లనే కదా!సామరస్యంగా ముస్లిములని ఒపించి ఆలయం కట్టడానికి ఆ పార్టెకి పర్స్తుతం ఉన బలం చాలు.కానీ అకక్డ పెత్తనం చహెస్తున్న రాస్ట్రెయ స్వయం సేవక్,విశ్వహిందూ పరిషత్,సాద్ఘుసంతులు అందరూ అసలు ముస్లిములని పట్టించుకోకుండా కేవలం హిందువుల్ని ముస్లిం బూచిని చొపించి మరింత బలంగా తమవైపుకి తిప్పుకుంటే చాలును అనే ధోరణిలో ఉన్నారు.మొదటి నుంచీ ఇటువంటి నినాదాలకె,ఉద్యమాలకీ ఉత్తరాది ప్రజలు ఉన్ననత చురుగ్గా దక్షిణాది ప్రజలు స్పందించడం లేదు!ఆ నాయకులు అకక్డి వాళ్ళకి స్థానికులు గనక వాళ్ళు నమ్మర్స్తున్నారు.కానీ దక్షిణాది వాళకి ఉతరాది నాయకుల పట్ల అభిమానం లేకపోగా అనుమానాలు ఎక్కువ - ఉత్తరదై,దక్షిణాది లాబీయింగ్ ఉనది,దాని పని అది చేస్తునది కూడాను.
ReplyDeleteఇప్పుడు ఉత్తరాదిలో కనిపిస్తున్న వూపు ఒకటి,రెండు ఎనికల్లో గాలివాటం గెలుపును ఇవ్వడం కాదు,పంచాయితీ,మున్సిపాలితీ,కార్పొరేషన్,శాసనసభ,లోక్‌సభ అనే తేడా లేకుండా కళ్ళు మొసుకుని బీజేపీకి వోట్లు వేస్తున్నారు జనం!దక్షిణాదిలో అలాంటి వూపు రావాలంటే వాళు ఆలయం కట్టకుండా సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను.
బిజెపి ఎక్కడ బలపడితే ఏమి!
ReplyDelete