ఏది అలవాటు? ఏది వ్యసనం?
రెండింటి మధ్య తేడా, సంబంధం ఏమిటి?
పైన ఇమేజ్ లో కొంత సమాచారం ఉంది. దానిని ఆధారం చేసుకుని ఈ రెండింటిని వివరించడం, రెండింటి మధ్య తేడా మరియు సంబంధం గురించి విపులీకరించే ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి.
ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ReplyDeleteఇట్లా ప్రశ్నించుకుంటూ పోవడం వ్యసనం
దానికి కామింట్లను వేయడం అల వాటు.
జిలేబి
కరెక్టే.....
Deleteప్రతిదానికీ పద్యంతో కొట్టడం ఒక వ్యసనం.
ReplyDelete
Deleteఇట్లా రాజన్న గారిని బరిలోకి లాగుతూన్నారాండీ :)
ముదరకముందలవాటట ,
Deleteముదరంగావ్యసనమంట , ముదురుటె తేడా,
ముదురూ లేతే భేదము,
మది 'బుధు'లకు ముదిరి ,యిట్లుమను భ్రంశంబై .
@ ఇట్లా రాజన్న గారిని బరిలోకి లాగుతూన్నారాండీ :)
Deleteమనమీదకు రాకుండా తోసేసి.... రాజన్న గారిని లాగేసి..... పద్యమాలపింపజేసి....
అంతేగా విన్నకోట సర్..?!
నిస్సందేహంగా అంతే, కొండలరావు గారు.
Deleteఎవరికి తెలియవులే “జిలేబీ” ట్రిక్కులూ .....
Deleteఎవరికి తెలియవులెండీ
కవిత్వపు జిలేబి ట్రిక్కు కామింట్లున్నూ
మవురిని వాయించి పరుగి
డు వరుసగ మరి యితరుల చెడుగుడుల చూచున్ :)
జిలేబి
సవ్యసాచి.
Deleteమనం కంట్రోలులో ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తుంటే అది అలవాటు,మనని కంట్రోలు చేస్తూ అది ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు వ్యసనం అవుతుంది - (అలవాటు-నిగ్రహం)+ఆకర్షణ = వ్యసనం!
ReplyDeletegood explanation.
Delete