రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నాడు. ప్రాంతీయ పార్టీ పెడితే బాగుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒకతాటిపై పనిచేయడానికి, తిరిగి కోదండరాం పొలిటికల్ జేఏసీను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ కాలమే జవాబు చెప్పాల్సింది.
తెలంగాణలో కేసీఆర్ కు ధీటుగా మరో ప్రాంతీయపార్టీ సక్సెస్ అయ్యే అవకాశం వుందా? రేవంత్ రెడ్డి ఆ సాహసం చేస్తాడా? మీరేమంటారు?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
He give tough fight.
ReplyDeleteI think...he is only fighter, not a leader.
DeleteNice conclusion
Deleteపగటి కలలు కంటున్న పచ్చ రవ్వంతయ్య గాలి మేడలెన్నో కట్టిండయ్యా!
ReplyDeleteయువరానర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్...... :)
Deleteyour idea is good :)
ReplyDeleteAnnaiah ఇప్పుడున్న పరిస్టిల్ల్లో బాగుంటుంది
ReplyDeleteకోదండరామ్, రేవంత్ రెడ్డి మినహా కేసీయార్ పట్ల వ్యతిరేకత ఎవరికి ఉంది? మహా అయితే టీఆర్ఎస్ లో చీలిక వస్తే తప్ప తెలంగాణలో ప్రాంతీయపార్టీలకు ప్రస్తుతానికి అవకాశం లేదు. ఆ అవసరం ఉందని ప్రజలు భావించడం లేదు.
Delete65 ఏళ్ల సమైక్య ఆంధ్ర లో చేయలేని ఎన్నో మంచి పథకాలు కేసీఆర్ చేశాడు. ఆయన తరువాత కేటీఆర్ వంటి సమర్థ నాయకుడు ఉన్నాడు. రేవంత్ రెడ్డి అవసరం ఏముంది.
Deleteమజ్లిస్ మాయ నుంచి బయట పడి తెరాస బీజేపీ తో align అయితే బాగుంటుంది.
కె సి ఆర్ కేంద్ర హోం మంత్రిగా కెటిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వస్తే బాగుంటుంది.
కొన్ని చిన్న లోటు పాట్లు మినహాయిస్తే కేసీఆర్ పాలన తెలంగాణాకు ఎంతో మేలు జరిగింది.
జాతీయ రాజకీయాల్లోకి వెల్లాలనుకునే కేసీఆర్ బీజేపీ తో ఎలా కలుస్తాడు? కలిస్తే, తనదికూడా ఇంకో తోక పార్టీగా మిగిలిపోతుంది.
Delete@బుచికి:
Deleteతెరాస అలైన్ అయితే ఎంత, లేకుంటే ఎంత? బీజేపీ సొంతంగా అధికారం చేజిక్కుకోవడానికి ప్రయత్నం ముమ్మరం చేయడం బెస్ట్. కుదిరినంత మేరకు ప్రొఫెసర్ కోదండరాం వంటి తెలంగాణా అనుకూల శక్తులను కలుపుకొని పోవడం వలన గమ్యం చేరువవుతుంది.
>>తెరాస అలైన్ అయితే ఎంత, లేకుంటే ఎంత? బీజేపీ సొంతంగా అధికారం చేజిక్కుకోవడానికి ప్రయత్నం ముమ్మరం చేయడం బెస్ట్>>>
Deleteఇదీ నిఖార్సయిన మాట, చచ్చి ఏలోకాన ఉందో చిన్నమ్మ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.
>>కోదండరామ్, రేవంత్ రెడ్డి మినహా కేసీయార్ పట్ల వ్యతిరేకత ఎవరికి ఉంది?
ReplyDeleteవ్యతిరేకత జనాల్లో బాగానే ఉంది. కాకపోతే, అర్జెంటుగా కేసీఆర్ ను దించి ఇంకొకల్ని ఆదరించేంత మాత్రం రాలేదు.
ప్రజలలో వ్యతిరేకత కొన్ని విషయాలలో ఉన్నా ఇప్పటికిపుడు కేసీయార్ కు ప్రత్యామ్నయంగా సరైన లీడర్ లేదా పాలకుడు ఉన్నట్లుగా ప్రజలు నమ్మడం లేదు. ఉన్నంతలో అతనే బెటర్ అనుకుంటున్నారు. బి.జె.పీ ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తుంది తప్ప కేసీయార్ తో అలెయెన్స్ కోరుకోదు. కేసీఆర్ అంతే. వారిద్దరిదీ లోపాయకారీ ఒప్పందం. కాంగ్రెస్ రాకుండా ఉండడమే. కాంగ్రెస్ లో పీ.సీ.సీ ప్రెసిడెంట్ లొల్లి తేల్చుకోగలిగి కొద్దిరోజులు పరిశీలించాకనే తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఒక రూపం తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుత కాంగ్రెస్ స్తితి కొనసాగాలని కేసీయార్ కోరుకుంటున్నాడు. ఆమేరకు తెరవెనుక తనవంతు ప్రయత్నాలు చక్కగా చేసుకుంటూ పోతున్నాడు. కాంగ్రెస్ లో కోవర్టుల సహకారం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. కేసీర తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికి మాత్రమే జాతీయ రాజకీయాలను వాడుకుంటాడు. అక్కడ ఏమాత్రం అవకాశం దొరికినా కే.టీ.ఆర్ ని సీ.ఎం ని చేస్తాడు. అలా అవకాశం లేకుంటే తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. కేటీఆర్ ని సి.ఎం చేసే సందర్భంలో హరీష్ గ్రూప్ వైఖరిని బట్టి టీ.ఆర్.ఎస్ భవిష్యత్తు చెప్పగలం. ఇప్పటికైతే తెలంగణా ముఖచిత్రం పైకి కనిపిస్తున్నదింతే.
Deleteపీసీసీ ప్రెసిడెంటుగిరీ కొరకు రేవంత్ & అతడి "సలహాదారులు" చేయని ప్రయత్నం లేదు. మోత్కుపల్లి గవర్నరుగిరీ మల్లె అన్ని బెడిసికొట్టేస్తున్నాయి పాపం! ఎంత దింపుడు కళ్లెం వేస్తే మాత్రం చచ్చిన పచ్చ పీనుగ లెవ్వదు రవ్వంత వారీ.
Deleteకాంగ్రెస్ పార్టీ ఈ మాదిరి హెలికాఫ్టర్ డ్రాపులను నమ్ముకుంటే ఇంకా అధోగతి తప్పదు. కింది నిండి జనం నడుమ పని చేయగలిగిన నాయకులు ఉండగా వాళ్ళను వదిలి టీవీలల్లో వర్లే ఇసొంటోళ్లను నెత్తికి ఎక్కించుకుంటే జెంయూన్ కాంగ్రెసువాదులు నీరసపడతారు.
కెసిఆర్ "నయా భారత్" అంటూ ఉరుకుతే రామారావు "భారత దేశం" లక్క బొక్క బోర్లా అట్టర్ ఫ్లాపవడం ఖాయం. వళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన పని చేసుకుంటే తప్ప జనం ఊరుకోరు.
రెవె"న్యూ" అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే బాకులాషు భారీగా ఉంటుంది. పోడు భూములు & సింగరేణీ ఇంకో రెండు పెద్ద తేనెతుట్టలు. "మీడియా"లో ముచ్చటించే అంతఃపుర రాజకీయాలు కాదు, ఇవి ఎవరుంటారో పోతారో నిర్ణయిస్తాయి.
బీజేపీ సమీప సమయ వ్యూహాలు బాగుంటే తెలంగాణాలో తప్పక భవిష్యత్ బ్రహ్మాండం. పాతబస్తీలో వేళ్ళ మీద లెక్కించే సీట్ల కోసం మజ్లిస్ పోటీ అనుకోవడం తమను తాము పరిమితం చేసుకునే తప్పిదం. అట్లాగే "కేంద్రమే నిధులు ఇస్తుంది" వాదన (నిజమా కాదా విడిచి) నిరుపయోగమని గుర్తించాలి. అందుటి నుంచి బయటికి వస్తే బిగ్ పిక్చర్ పట్టుకోవడం సులభమే.
ఛత్తీస్గఢ్ సఫలీకృత వనవాసీ కళ్యాణ్ తరహా క్షేత్రస్థాయి యోజనలు, లంబాడా సంక్షేమ పనులు, మాదిగ వర్గీకరణ ఉద్యమం, పసుపు బోర్డు, గని/బీడీ కార్మికుల సమస్యలు, ఇట్లా సామజిక/ఆర్ధిక రంగాలలో కృషి చేయవచ్చు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాడర్ ఇంకా బలపరిచి పన్నా ప్రముఖ్ వరకు విస్తరించే అవకాశాలు వాడుకోవాలి. యువకుడు & ఔత్సాహికుడయిన బండి సంజయ్ నాయకత్వం గత కోటరీల కంటే మెరుగ్గా & చురుగ్గా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
>>>మజ్లిస్ మాయ నుంచి బయట పడి తెరాస బీజేపీ తో align అయితే బాగుంటుంది.>>>
ReplyDeleteమజ్లిస్ మాయ అయితే బీజేపీ ఏంటి ?
కాంగ్రెస్ తో సహా అందరూ మజ్లిస్ వల్లనే అధికారంలోకి వచ్చారు.
బి.జె.పి అదో పెద్ద లోయ! ....:)
Deleteబిజెపి ఒక లోయ అయితే పర్వాలేదండీ, అగాధం అయితేనే ఇబ్బంది.పహాడీ లడకీ రాం తేరీ గంగా మైలీ హోగయీ అంటుంది.
Deleteమన దేశం లోని సెక్యులర్ అమాయకులు ఒక సారి ఈ వీడియో చూస్తే , అస్మదీయులు, తస్మదీయుల పరిస్థితి ఏమిటి అనేది తెలుస్తుంది.
ReplyDeleteఅపుడు మాయ అంటే లోయ అంటే కూడా అవగతమౌతుంది.
https://twitter.com/Sanjay_Dixit/status/1280763457915072512?s=19
మన దేశం ఎదుర్కుంటున్న అత్యంత ప్రమాదకరమైన సమస్యలు 1)మతోన్మాదం 2) ఓటు బ్యాంకి రాజకీయం.
Delete