from:eenadu
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
అన్ని విధాలుగా ఆలోచించి కొత్త రెవెన్యూ చట్టం రూపొందించినట్లు అనిపిస్తుంది. ప్రతి రోజు అవినీతి తిమింగలాలు బయటకు వస్తున్నాయి. This reform can be a game changer if successful.
ReplyDeleteఈ కొత్త సంస్కరణ వల్ల అవినీతి తగ్గాలి మంచి జరగాలి.
అవినీతి తగ్గితే మంచిదే కానీ ఇదే ప్రధానాంశం కాదు.
Deleteరిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం కేవలం ఫలానా దస్తావేజు ధ్రువీకరణ మాత్రమే. ఎల్లయ్య పుల్లయ్య ఎదో కాగితం మీద అధికారికుల సమక్షంలో సంతకాలు చేసుకున్నారనడానికి తప్ప ఇంకెందుకూ పనికి రాదు.
కొత్త చట్టం విజయవంతంగా రొలౌట్ చేయగలిగితే టైటిల్ ప్రొటెక్షన్ హక్కులు ఏర్పడి ఎల్లయ్య భూమికి ఓనర్ అవుతాడు, ఇది సంస్కరణ యొక్క నిజుద్దేశ్యం: ఆ స్థాయికి రావాలంటే అనేక లొసుగులు, అడ్డంకులు ఉంటాయి.
Game changer, no doubt but only in loose ends uo are tied up cleanly. Otherwise we are in for a nessy & ugly situation thst is worst than the disease of corruption.
అవినీతి తగ్గడం అన్న పెద్ద ఆశలు పెట్టుకోవడం అత్యాశ అవుతుంది. అవినీతి కంటే గందర్గోళం, అభద్రతాభావం పోతే మంచిది. ఇది చట్టం చేసిన విధానం తో పాటు ఆచరణలో ఏమి జరుగుతుందో చూడాలి. ఎన్.టీ.ఆర్ పటేల్ పట్వారీలను రద్దు చేసినప్పుడు స్నతోషించాం. తరువాత చాలాచోట్ల ముక్కు కోసినా మొదటోడే నయం అన్నట్లు వీ.ఆర్.ఓలపైనా వ్యతిరేకత పెరిగింది. వీ.ఆర్.వో లకి భూమి వివరాలపై ఉన్న పట్టు కంటే పటేల్, పట్వారీలకు ఉండే అవగాహన చాలా చాలా మెరుగని ఆచరణలో ఋజువైంది అనడం అతిశయోక్తి కాదని భావిస్తున్నాను. ప్రజలు రెవెన్యూ వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నారన్నది నిజం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై నమ్మకం కలిగేలా, భద్రతాభావం పెంచేందుకు ఈ చట్టం ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఇది ఆచరణలో ఎంతమేరకు సకెస్ అవుతుందో వేచి చూడాలి. వీ.ఆర్.ఓ లను రద్దు చేయడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనేది తెలిసినా తెలియకపోయినా వారిలో విసుగు స్థాయిని ఇది తెలుపుదోందనుకోవచ్చు. పే స్కేల్ అమలు చేస్తామని సీ.ఎం ప్రకటించడాన్ని అటు వీ.ఆర్.ఓలూ స్వాగతిస్తుండడం కే.సీ.ఆర్ రాజనీతికి, అనుభవానికి సూచిక. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు మొదటి దశలో కే.సీ.ఆర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇది ఆరంభం మాత్రమే.
Deleteకొండలరావు గారూ, మీరన్నట్టు ఇది ఆరంభం మాత్రమే. చూద్దాం ఎటు పోతుందో.
Deleteనా అభిప్రాయం మేరకు "అవినీతి" & "అభివృద్ధి" అనేవి ఎగువ మధ్యతరగతి అగ్రవర్ణాల (కడుపు నిండి ఖుర్చీలో కూచుని మాట్లాడే) ఊతపదాలు. "సాధారణ" జనాలకు కావాల్సినవి బతుకుతెరువు & అణిచివేత నుంచి విముక్తి.
రిజిస్ట్రేషన్ ఎప్పుడూ భద్రత ఇవ్వలేదు. ప్రతిపాదిత వ్యవస్థ కూడా లిటిగేషన్ తగ్గిస్తే చాలు.
పోడు భూముల గురించి ఇవ్వాళ సభలో కెసిఆర్ చెప్పింది నాకు అస్సలు మింగుడు పడలేదు. అట్లాగే షెడ్యూల్డ్ ప్రాంతాలల్లో గిరిజనేతరుల ఆక్రమణలను క్రమబద్దం చేస్తామనడం దారుణం.
PS: భూమికి పటేళ్లకు (మాలీ పటేల్, పోలీస్ పటేల్ అని రెండు వేరు కొలువులు) సంబంధం ఎన్నడూ లేదు. బూర్గుల రాంకిషన్ రావు కాలంలో జమిందారీ రద్దు దరిమిలా పట్వారీలకు ప్రజలకు మధ్య వైరుధ్యాలు దాదాపు సమిసి పోయాయి. జమిందారీ వ్యవస్థ ఉండింది కూడా 3 జిల్లాలోనే. ఊరికే ఆడిపోసుకోవడానికే తప్ప "పటేల్ పట్వారీ వ్యవస్థ" అనే తిట్టు అసంబద్ధం.
< నా అభిప్రాయం మేరకు "అవినీతి" & "అభివృద్ధి" అనేవి ఎగువ మధ్యతరగతి అగ్రవర్ణాల (కడుపు నిండి ఖుర్చీలో కూచుని మాట్లాడే) ఊతపదాలు. "సాధారణ" జనాలకు కావాల్సినవి బతుకుతెరువు & అణిచివేత నుంచి విముక్తి. >
Deleteఆలోచించాల్సిన విషయం. ప్రాక్టికల్ గా ఇలాంటి మింగుడు పడని విషయాలు చాలానే ఉన్నాయి.
Jai గారు. కడుపు నిండి ఖుర్చీలో కూచుని మాట్లాడే ఎగువ మధ్యతరగతి అగ్రవర్ణాలు - వాల్లు కూడా సాధారణ ప్రజలే సారు. Exploit చేసే వాళ్ళు, అవినీతి చేసే వాళ్ళు, నిజాయితీ పరులు అన్ని స్థాయిల ఉద్యోగులలో,సమాజం లో అన్ని కులాల మతాల వాల్లు ఉన్నారు. ఏ వర్గం వారైనా అధికారం లోకి వచ్చేసరికి exploiters అవుతున్నారు. ( అందరూ కాదు )
DeleteAll lives matter sir.
@బుచికి:
Delete"All lives matter sir"
తప్పకుండా. అట్లాగే నాకు ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశ్యం లేదు.
ఒక వ్యవస్థ ఎవరి *ప్రయోజనం* కొరకో వారి *ప్రయారిటీల* దృక్కోణంలోనే దాన్ని బేరీజు వేయాలని నా అభిప్రాయం. నా వ్యాఖ్యను దీనికి అనుగుణంగా చూడమని మనవి.
ఒక పరంగా మంచి నిర్ణయం...
ReplyDeleteArchana latest images