Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
కాంగ్రెసులో ప్రభువులు - కట్టుబానిసలు తప్ప మరెవరూ ఉండరు. నాయకులా? ఎలా ఉంటారూ?
ReplyDeleteబానిసలు తమ ప్రభువును మార్చమని వే(ఆ)డుకుంటున్నట్లున్నారు.
Deleteకాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏమిటంటే, వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చున్నా ఎప్పుడో ఒకప్పుడు అధికారం వాళ్ళు చేతికి వస్తుంది. బిజెపితో జనం విసిగిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుంది.
ReplyDelete2004లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచిందో ఎవరైనా చెప్పగలరా?
అందుకే మన దేశంలో 3వ జాతీయ పార్టీ అవసరం చాలా ఉంది. కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా వాళ్ళు తప్ప వేరే దిక్కు లేదన్న అహంకారంతో ప్రవర్తిస్తున్నాయి.
2004 పరిస్థితులు ఇప్పుడు లేవు, కనుచూపు మేరలో అటువంటి అవకాశం అగుపడుతలేదు.
Deleteఅనేక రాష్ట్రాలలో (ఉ: ఉత్తర్ ప్రదేశ్) బీజీపీతో జనం ఎంత విసిగినా కాంగ్రెస్ అధికారంలో రాదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా ఇంకెన్నాళ్లు ఉంటుందో చెప్పలేనప్పుడు మూడో పార్టీ రావాలంటే కష్టమే. వస్తే గిస్తే అం ఆద్మీ రావాలి కానీ వాళ్లకు ఆ బ్యాండువిడ్తు తెచ్చుకోవడానికి సమయం పడ్తుంది.
కెసిఆర్ నయా భారత్ బిల్డప్పులు మానకుంటే గయా తెలంగాణా అనుకుంట గుండు గీయించుకోవడం ఖాయం.
< అందుకే మన దేశంలో 3వ జాతీయ పార్టీ అవసరం చాలా ఉంది. కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా వాళ్ళు తప్ప వేరే దిక్కు లేదన్న అహంకారంతో ప్రవర్తిస్తున్నాయి. >
Deleteమీరన్నది కరెక్టే. అయితే చాలాసార్లు ప్రయత్నాలు విఫలమయ్యాయి కనుక, ప్రజలు నాయకులు కూడా ఆ దిశగా ఆలోచించడం లేదు. మూడో జాతీయ పార్టీకంటే మూడో ప్రత్యామ్నయానికే ఎక్కువ లేదా మరో అవకాశం ఉన్నది.
< కెసిఆర్ నయా భారత్ బిల్డప్పులు మానకుంటే గయా తెలంగాణా అనుకుంట గుండు గీయించుకోవడం ఖాయం. >
Deleteకే.సీ.ఆర్ బిల్డప్పులన్నీ కే.టీ.ఆర్ ని సీ.ఎం చేయడం, తనకీ ఓ కీలక కేంద్రపదవిని తెచ్చుకోవడమే ఇంతకిమించి అతనినుండి నయా లు ఆశించడం నయవంచనకే దారి తీస్తుంది.
< కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏమిటంటే, వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చున్నా ఎప్పుడో ఒకప్పుడు అధికారం వాళ్ళు చేతికి వస్తుంది. >
Deleteకాంగ్రెస్ కి ఎక్కువసార్లు అధికారం వచ్చింది అలాగే వివిధ స్థాయిలలో. తెలంగాణలో నాయకులు దీనికోసమే ఎదురు చూస్తున్నారు. కే.సీ.ఆర్ నీడలో గమ్మునుండడం ప్రజలు గెలిపిస్తే గద్దెనెక్కడం అన్న ధోరణి తప్ప ఆ పార్టీ తెలంగాణాలో ఏ ప్రయత్నాలు చేయడం లేదు.
బీ.జె.పీ మాత్రం గట్ట్టి ప్రయత్నాలు చేస్గున్నది. బండి సంజయ్ లాంటి లీడర్షిప్ పెంచుకుంటే బీ.జే.పీ ప్రత్యామ్నయంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి.
దేన్నీ నడిపించటానకైన ఒక నాయకుడు అవసరం అలాగే కాంగ్రెస్ పార్టీ ని ఒక విజయ బాటలో నడిచింది మంచి ప్లాన్స్ మరియు ఎత్తుగడలతో పార్టీ నీ సూచిస్తూ ముందుకి పోవటానికి ఒక నాయకుడు కావాలి
ReplyDeleteకులాల మీద, కుటుంబాల మీద ఆధారపడని AAP జాతీయ పార్టీగా అవతరిస్తే దేశానికి మంచిదే!
ReplyDeleteఢిల్లీలో చక్కని పరిపాలన చేస్తోంది.
Yes sir. మొదట్లో "ఖాస్ ఆద్మీ పార్టీ" గా ఉన్నా, ఇప్పుడు పేరు సార్థకం చేసుకునే దిశగానే వెళ్తుంది. కాకపొతే ఇంకా "దేడ్ ఆద్మీ పార్టీ"యే.
DeleteWho is the other half?
Deleteమనీష్ సిసోడియా
Deleteఅంజయ్య కాంగ్రెస్ కి కచ్చితంగా నాయకాత్యా లోపం ఉంది గ్రామాల్లో ఇప్పటికి కొంత సాలీడు ఓటింగ్ ఉంది లోపాలను సరిచేసుకుంటే బాగుంటుంది కానీ అది కనుచూపు మేరలో కనబడుటలేదు
ReplyDelete