ఈ ప్రశ్నకు ప్రేరణ బోనగిరి గారి టపా. చదివేందుకు క్రింది హెడింగ్ పై క్లిక్ చేయండి.
రైతులకి కూడ MLC స్థానాలు కేటాయించండి.
- Palla Kondala Rao,
09-12-2020.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
రైతంటే ఫణికర మల్లయ్యనా లేక డా. రాయపాటి శైలజనా? ఈ సవాలు తేలితే తత్తిమ్మా ముచ్చట మాట్లాడవచ్చు.
ReplyDeleteOfficial గా అమితాబ్ బచ్చన్ కూడా రైతే!
Deleteకాని రైతుకి సరైన నిర్వచనం ఇవ్వాలి, దున్నేవాడే రైతు లా.
స్వ. గూడ అంజన్న డెఫినిషన్: "అసలేటి వానల్ల మోసలెడ్ల గట్టుకు మోకాటి బురదల్ల మడికట్టు దున్నితే"
Deleteస్వ. కొసరాజు రాఘవయ్య చౌదరి డెఫినిషన్: "ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే, కోటేరును సరిజూసి పన్నుకో, ఎనపట దాపట ఎడ్ల దోలుకో"
yes.
Delete
ReplyDeleteతేనెటీగలే కీలకం.
జిలేబి
మూడెకరాలు భూమి ఉన్నవాడికి సర్పంచ్ పదవి అయితే ఇస్తారు కానీ ఎం.ఎల్.సి. పదవి ఇస్తారా? 11 మంది పేర్లతో 110 ఎకరాలు వ్యవసాయ భూమి కొన్న ఎ.బి. వెంకటేశ్వరరావు లాంటి సస్పెండెడ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్లే రైతుల కోటాలో ఎం.ఎల్.సి.లు అవుతారు.
ReplyDelete