హాస్యబ్రహ్మ జంధ్యాల చదివినంతగా మనుషుల్లో రకాల్ని మరొకరు చదవేలేరేమో !
అసభ్యం లేని , ఇంటిల్లపాదీ హాయిగా నవ్వుకునేలా ఆయన సినిమాలుండేవి . వాటిలో ఒక సీను మీకోసం.- Palla Kondala Rao.
2-4-2012.
*Republished
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
ఇంత చక్కని హాస్యాన్ని ఓ పక్క మెచ్చుకుంటూనే శీర్షికలో మాత్రం ‘బాదుడు’ అంటారేంటండీ?
ReplyDelete@ వేణూ గారూ !
ReplyDeleteబాదుడు కూడా మెచ్చుతునకే . 'సీను' లో బాదుడే 'శీర్షిక' కొచ్చిందండీ. జంధ్యాలను విమర్శించే సాహసం చేస్తామా? ఆ అవసరం మాత్రం ఎక్కడిది? కామెంట్ కు ధన్యవాదాలు.
Nice comedy guruvu garu.
ReplyDeleteWow, tq Raju.
Delete