- పల్లా కొండల రావు.
-----------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
ప్రజలు ప్రోత్సహించడం కాదు .
ReplyDeleteఅది వ్యవస్థ లో భాగం అయిపొయింది .
ఒక మామూలు ఉద్యోగి లంచం తీసుకోకుండా పని చేద్దామనుకునే పరిస్థితులు కుడా లేవు . అతను కాకపొతే అతని పై అధికారి చేస్తాడు .
అతని కింద అధికారి చేస్తాడు.
నేను లంచం ఇవ్వకుండా పని చేయించుకోవాలని ప్రయత్నం చేసాననుకోండి , నా పని ఆలశ్యం అవ్వచ్చు , ఆ ఆలస్యానికి కారణం నేనే అని నిందించే జనం కుడా ఉన్నారు , అంతే కాదు నేను చేతకానివాన్నని నిందిస్తారు కుడా .
లంచం ఇచ్చి పని చేయించుకోవడం, ఎలా అయినా సంపాదించడం అనేవీ మన సమాజం దృష్టిలో తెలివి తేటలకి నిదర్సనం .
ఇ రోజులలో నీతిగా ఉండడం అంటే చేతగానివాడు అని అర్థం, ఇప్పుడు డబ్బు ఉన్న వాడికే విలువ అ డబ్బు ఏ విధంగా నైన పోగేసిన సరే, జైలు నుండి విడుదలైన వాళ్ళు కూడా, అది ఏదో గొప్ప పని చేసినట్టు ఉరెగిప్పులు చేసుకుటున్నారు. నీతిగా బతికేవాడికి సమాజం లో ఎంతో గౌరవం దక్కేది, దానితో చాల మంది అలంటి వారిని ఆదర్శంగా తీసికొని నీతిగా బతడానికి ప్రయత్నం చేసేవారు. కాని ఇ రోజు ఎంత అవినీతి చేస్తే అంత గొప్ప గౌరవం దక్కుతుంది, గత మరియు ప్రస్తుత ప్రబుత్వం ప్రజలను అవినీతి పరులుగా మార్చడం లో సక్సెస్ అయారు అని చెప్పా వచ్చు.
ReplyDeleteఇది ఒక తాత్కాలిక పరిణామం. మళ్ళీ రోజులు మారతాయి.
ReplyDelete