Home
»
మానవ సంబంధాలు
»
మానవ హక్కులు
»
మీరేమంటారు?
»
సమాజం
»
సంస్కృతి
» అత్యాచారాల విషయంలో మహిళల డ్రెస్ కోడ్ పాత్ర ఉంటోందా?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ముమ్మాటికీ ఉంది. ముఖ్యంగా సినీ తారలు మోడల్‌లు అతి జుగుప్సాగా ఫోటోషూట్ పేరుతో అంగప్రదర్శన చేస్తున్నాయి. దాన్ని చూసి అమ్మాయిలు కూడా ఫాలో అవుతున్నాయి. మృగాళ్లు విచ్చలవిడిగా ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫ్ చూసి అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్నాయి. జబర్దస్త్ లాంటి నీచ నికృష కార్యక్రమం లొట్టలు వేసుకుంటూ చూస్తున్నారు.
ReplyDeleteఇలాంటి dress codde లేకున్న పాస్చాత్య దేశాల్లో అత్యాచారాలు అందుకు జరగటంలేదు?
ReplyDeleteసమస్య dress code కాదు repression. ఇండియాలో అర్జంటుగా government sponsored brothels ఏర్పాటు చెయ్యాలి. Prostitutionను లీగలైజ్ చెయ్యాలి. Porn అన్నది గుడి గోపురాలనుంచీ మన పడగదుల్లోకి నిర్భీతిగా నడుచుకు రాగలగాలి. అప్పుడు మాత్రమే... అప్పుడు మాత్రమే... మన చిట్టి తల్లులను మనం కామాంధులనుంచి కాపాడుకోగలం.
< ఇలాంటి dress codde లేకున్న పాస్చాత్య దేశాల్లో అత్యాచారాలు అందుకు జరగటంలేదు? >
Delete.... ఆలోచించాల్సిన అంశం.
Ketan@ porn is very easily accessible now due to cheap data tariff and smart phones. In western countries children are brought up in an atmosphere to respect others and grow up into responsible citizens. They have evolved society . There may be so many reasons. Huge uneducated population is one reason. Even the so called educated dont have the proper societal responsibility in India.
ReplyDeleteFor every 1 lakh people - The number of rapes are:
ReplyDelete2 in India
24 in UK
29 in US
ఇండియాలో రిపోర్ట్ కాని రేప్ కేసులు ఎక్కువ. వావివరసలు విడిచిన రేప్ జరిగినప్పుడు రెండు కుటుంబాల పరువు పోతుందని ఆ కేస్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళకుండా ఆ రెండు కుటుంబాలవాళ్ళు చూస్తారు. తప్పుడు రేప్ కేసులు కూడా ఇండియాలో ఎక్కువే. అమ్మాయి కులం తక్కువవాడినో, ఆస్తి తక్కువవాడినో ప్రేమించినప్పుడు ఆమె కుటుంబసభ్యులే ఆమె చేత అబ్బాయి మీద రేప్ కేస్ పెట్టిస్తారు. రేపిస్ట్‌లని ఫేక్ ఎంకౌంటర్లో చంపితే ఏమవుతుందో నేను ఇందాక వ్రాసాను. ఆ అబ్బాయి పది ఎకరాలు భూమి ఉన్న కుటుంబానికి చెందినవాడు. అతను సంభోగం చేసింది తన లవర్‌తోనే. ఆ అమ్మాయి కుటుంబానికి 20 ఎకరాలు ఉంది, ఆమె తండ్రి రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడికి తప్పుడు కేస్ పెట్టడం సులభమైన పనే.
DeleteIndia is ranked #94 among 119 countries surveyed.
ReplyDeletehttp://www.nationmaster.com/country-info/stats/Crime/Rape-rate
ఇవి సరైన గణాంకాలు కావనిపిస్తోంది భరద్వాజ్ గారు.
DeleteSorry! Misunderstood this. India is better than Germany, Norway and Sweden. Impossible in every aspect of crime. This ranking is totally false.
DeleteOr may be they were actually referring to the WW-II times under the guise of 2010.
These are the 2014 numbers with the citations from United Nations stats.
DeleteI mean 2010
DeleteBy the way this is not overall crime, its just about rape.
DeleteSome people do not report rape to the government due to presence of local kangaroo courts by village headmen. The meta data cannot provide the correct information about the number of rapes.
DeleteEven the so called educated dont have the proper societal responsibility in India.
ReplyDeleteI will have to agree with this.
@Bhardwaj Velamakanni: US సమాజాన్ని ఇండియన్ సమాజంకన్న తక్కువ స్థాయి సమాజంగా భావిస్తాను. పాశ్చాత్య యూరప్‌లో UKని మించిన పతిత దేశం మరొకటిలేదు.
ఇంగ్లండులో commonwealth దేశాల ప్రజల presence ఎక్కువ. అనగా ఇండియనులూ, పాకీలూ ఇంగ్లండులో ఎక్కువగా ఉండెదరు. కాదంటారా?
ReplyDelete