Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
మీ ప్రశ్నలోని కీలకమైన రెండు పదాలను నేను ఇలా అర్థం చేసుకుంటున్నాను.
ReplyDeleteఆలోచన = మేధోశ్రమ
శ్రమ = శారీరికశ్రమ
రెండింటిలో వున్న శ్రమ అన్న పదాన్ని కూడా నిర్వచించుకోవాలి.
ఒకతను వెయ్యి గుంజీలు తీశాడు, శారీరికంగా చాలా శ్రమించాడు.
ఇంకొకతను క్రాస్‌వర్డ్ పజిల్స్ చేసీ చేసీ బాగా అలసిపోయి తలనొప్పి తెచ్చుకున్నాడు.
పై రెండూ శ్రమలే అయినా వాటి వల్ల ఇతరులకు ఎలాంటి విలువ చేకూరలేదు. కాబట్టి అలాంటి వాటిని ప్రస్తుత చర్చలో శ్రమ అనలేం.
తన పనివల్ల సమాజానికీ ఎంతో కొంత అదనపు విలువ చేకూరినప్పుడే దాన్ని శ్రమ (Effort) గా గుర్తించాలి
ఉదా:
రాముడు ప్రతిరోజు ఆరు గంటలు శ్రమించి 100 కిలోల బొగ్గును గనిలోంచి బయటకు తీస్తాడు.
భీముడు తన పరిశోధన ద్వారా ఆరు గంటల్లో ఒకే మనిషి 2 టన్నుల బొగ్గు తీసే కొత్త పరికరాన్ని కనిపెట్టాడు.
ఇప్పుడు మీకు అర్థమయిందనుకుంటాను, రెండింటిలో ఏ శ్రమ గొప్పదో.
జాన్ దన్లప్ pneumatic tyre కనిపెట్టాడు. Pneumatic tyres వల్ల బండ్ల వేగం అయితే పెరిగింది కానీ బండిని నడిపే ద్రైవర్ అవసరం లేకుండా పోలేదు. Innovations make life easy but they cannot make a labourless society.
ReplyDeleteAnd then Elon Musk happened, and so did google, now we have driver-less cars.
DeleteWe still need manual labors in manufacturing, and that's today. Tomorrow, we will have robots doing that. We still need people to make robots, but that's just less number of people. Oneday we will have robots making robots. It's eventual.
Many a things that were ones solved with manual labor have been replaced with machinery.
ఆలోచన శక్తినుపయోగంచి శారీరక శ్రమను తగ్గించే మార్గాలు వెదకి, మరింత ఉత్పత్తి సాధించవచ్చు. శారీరక శ్రమ ఎప్పటికీ అవసరమే అవ్వచ్చు, అలాగని దాన్నుపయోగించడంలో తెలివితేటలువాడకూడదని మనం అనుకోవాల్సిన అవసరంలేదు. ఒకటి మరొకదానికి ప్రత్యామ్నాయం అన్నివేళలా కాదు. యాంత్రిక విప్లవం తరువాత మనుషులు ఎముకలు అరగించే శారీరకశ్రమనుంచి, యాంత్రాలవైపు తెరిగి ప్రస్తుతానికి కంప్యూటర్, కృత్రిమ మేధలపై స్వారీ చేస్తున్నారు.
Deleteశ్రమించాలనే అలోచన!! ఆలోచనతో కూడిన శ్రమ :)
ReplyDeleteఇవి రెండు పరిశ్రమలకి పరిసరాలకి అవసరమే..
కొండలరావు గారూ! ఒక పోష్టును డిలీట్ చెయ్యాలి అనుకున్నప్పుడు, దానికి కారణం ఎందుకు చూపించలేదు?
ReplyDeleteఇది మరీ బాగుంది.కొండలరావుగారేమైనా ప్రభుత్వ వెబ్ సైట్ నడుపుతున్నారా ? ఒక పోష్టును డెలిట్ చేయడం అనేది బ్లాగర్ హక్కు.
Deleteచిరంజీవి గారు, అన్ని పోస్టులు డిలీట్ చేయలేదు. డ్రాఫ్టులుగా మార్చాను. అనవసరమైనవి కామెంట్లు పోస్టులు మాత్రమే డిలీట్ చేస్తున్నాను. నాకు బ్లాగు కు గతంలోలా సమయం కేటాయించడం కుదరడం లేదు. రోజుకు కొన్ని పోస్టులు రీ-పబ్లిష్ చేస్తున్నాను. గమనించగలరు. మీరు కోరుతున్న పోస్టు వివరం తెలిపితే ముందు దానిని పరిశీలించి పబ్లిష్ చేయడానికి ఒకవేళ పబ్లిష్ చేయకూడనిదైతే ఎందుకో కూడా వివరణ తెలుపడానికి అభ్యంతరం లేదు.
Deletehttps://blog.palleprapancham.in/2018/10/blog-post_18.html?showComment=1541990089491#c5507189461652056544
Deleteచిరంజీవిగారు..ఆ సైకో గాడి బూతులు చూడలేక పై పోస్టు డ్రాఫ్ట్ కి వెళ్ళిపోయింది.బహుశా డిలీట్ అయ్యిపోవచ్చు కూడా! నేనే కొండలరావుగారికి ఫోన్ చేసి నన్ను దూషించిన విషయం తెలియజేసాను. ప్రజను కూడా నాశనం చేస్తుంటే కొండలరావుగారు చూస్తూ ఊరుకుంటారా సర్?
Deleteసమాజ ప్రగతిలో శ్రమ - ఆలోచన లలో ఏది కీలకం?
ReplyDelete------
రెండూ కీలకమే. కాకపోతే దేని విలువ దానికుంటుంది.