మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.comRelated Posts
- పవన్ కళ్యాణ్ ఏ.పి సి.ఎం అయ్యే అవకాశం ఉందా?12 Nov 20212
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వి...Read more »
- ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ పాత్రపై రాజ్యాంగ సవరణ అవసరమా?11 Nov 20211
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డిక...Read more »
- ఇందిరాగాంధీ నియంతా? ప్రజాస్వామికవాదా? శక్తివంతమైన నేతా? మీ అభిప్రాయం?10 Nov 20211
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ...Read more »
- ప్రత్యేక హోదా - స్పెషల్ పేకేజి లలో ఆంధ్రప్రదేశ్ కు ఏది మేలు చేస్తుంది?02 Nov 20211
- పల్లా కొండల రావు. &nbs...Read more »
- ఏది మతోన్మాదం - ఏది కుహనా లౌకికవాదం నిర్వచించడమెలా? వీటివల్ల సమాజానికి కలిగే ప్రమాదం పై మీ అభిప్రాయం?26 Oct 20219
మతం అనేది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది. వివిధ మత విశ్వాసాలమధ్య ఘర్షణలు లేకుండా రాజ్య లేద...Read more »
- ఒక వేప మొక్కను నాటడం జరిగింది17 Sep 20208
ఈ రోజు మా అమ్మాయి చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఒక వేప మొక్కను నాటడం జరిగింది. ఎటువంటి ఫంక్షన...Read more »
- నేడు నా 50వ పుట్టిన రోజు23 Aug 20208
నేడు నా 50వ పుట్టిన రోజు. నాకు పుట్టిన రోజు జరుపుకునే అలవాటు లేదు. ఎందుకంటే నాకా అలవాటు నేర్పబడలేదు ...Read more »
- కృషి విద్యాలయం - స్టడీ అవర్స్03 May 202012
కృషి విద్యాలయంలో సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం సెలెక్టెడ్ క్లాసులు/విద్యార్ధులకు ఒక గంట పా...Read more »
- వలస కూలీలకు బియ్యం,కూరగాయల పంపిణీ01 May 20202
టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు కూరగాయలు, బియ్యం పంపిణీ ఖమ్మం జిల్లా బోనకల్ మండల ప...Read more »
- పాపరాజు ..... ద లీడర్ !30 Apr 20209
కృషి విద్యాలయంలో నాకు చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ గుర్తున్నారు. కొంతమంది ఎప్పటికీ గుర్తుం...Read more »
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

































Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.
ఏదైనా విషయాన్ని పామరుడికి కూడా అర్థమయ్యేలా చెప్పే వాక్చాతుర్యం. అదే సమయంలో నచ్చని వాళ్ళను పరమ అసభ్యంగా దూషించడం. రెండూ ఉన్నాయి. మంచి నాయకుడు. ఒక్క యాదాద్రి ఆలయం చాలు ఆయన చేసిన అతి గొప్ప పని.
ReplyDeleteఅంత మంచి దక్షత గల వ్యక్తి పదే పదే మాట తూలడం చాలా బాధాకరం
s
Deleteకె.సి.ఆర్. ముఖ్యమంత్రి అవ్వడం కోదండరాం గొప్పతనం. కోదండరాం లేకపోయుంటే కె.సి.ఆర్. నిరాహార దీక్ష శిబిరం ఎత్తేసి రాజకీయ నిరుద్యోగిగా మారిపోయి ఉండేవాడు.
ReplyDeleteదీక్ష విరమించాడు. విరమించాక గద్దర్ విమర్శతో మళ్లీ వెంటనే దీక్ష కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.
Deleteవిద్యార్థి జె.ఎ.సి. కూడా కె.సి.ఆర్.కి తన్నడానికి రెడీగా ఉండింది. అందుకే కె.సి.ఆర్. దీక్ష కొనసాగించాడు.
Deleteపై పరిస్థితుల్లో రోశయ్య గారిచ్చిన తప్పు నివేదిక కు
Deleteప్రధానంగా ప్రభావితమవ్వడం వల్లనే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారన్నది అప్పట్లో గట్టిగా వినబడ్డ వార్త.
ReplyDeleteKCR -
Slippers Reinvented.
జిలేబి
తెలుగు వారి అనైక్యత కు నిలువెత్తు రూపం
ReplyDelete