- Palla Kondala Rao

-----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. శాస్త్రీయమే
    ప్రతీ ఆసనంలో శరీరంలోని అణువు పరమాణువు కదులుతాయి, ముఖ్యంగా బద్ధకం తగ్గుతుంది శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది!

    ReplyDelete
  2. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,

    శాస్త్రీయమే అంటే మీ ఉద్దేశ్యంలో scientific అనా లేక వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి శాస్త్రాల పరంగా అనా?

    ReplyDelete
  3. యోగాకి scientific ప్రామాణికత ఉంది అని మీరు అంటే, దానికి శాస్త్రీయ ఆధారాలు చూపాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. లేదంటే, అది కేవలం మీ అభిప్రాయంగా పరిగణించబడుతుంది.

    To be termed scientific, a method of inquiry must be based on empirical and measurable evidence subject to specific principles of reasoning. Scientific inquiry is intended to be as objective as possible in order to minimize bias. Another basic expectation is the documentation,archiving and sharing of all data collected or produced and of the methodologies used so they may be available for careful scrutiny and attempts by other scientists to reproduce and verify them.

    ReplyDelete

  4. శాస్త్రము అన్నదానికి, శాస్త్రీయత కు నిర్వచనము తెలుపుడు. ఆపై యోగా గురించి చెబ్తామ్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ ప్రశ్నకి ఆయన ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. మళ్లీ టాపిక్ రీపబ్లిష్ చెయ్యడం ఎందుకో!

      Delete
  5. యోగా శాస్త్రీయమైనదే. పురాణాలు, ఉపనిషత్తులు ఆధారంగా భారతీయతలోని భౌతికవాద ఫలితాలను నిరాకరించడం సరికాదు. అప్పటి మతమౌఢ్యానికి భయపడి చాలామంది మంచి వాటిని కూడా మతంతో కలిపి చెప్పారని నా అభిప్రాయం. వాటిలో శాస్త్రీయమైనవి ఆచరణలో ఫలితాలు ఇచ్చేవి ఏవి అన్నది గుర్తించి మన సాంప్రదాయాలలోని మంచిని కొనసాగించాలి. చెడుని, మూఢత్వాన్ని ఖండించాలి.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top